Ram Charan : గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. త్వరలో ప్రకటన..?
- రామ్ చరణ్ - శంకర్ కలయికలో గేమ్ ఛేంజర్
- అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న దిల్ రాజు
- డిసెంబరు రిలీజ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ శంకర్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. భారతీయుడు -2 రిలీజ్ కోసం గేమ్ ఛేంజర్ ను పక్కన పెట్టాడు శంకర్. తాజగా ఈ చిత్ర షూటింగ్ ను మల్లి స్టార్ట్ చేసాడు శంకర్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
Also Read : Official : దేవరతో సోలోగా రూ. 300 కోట్ల క్లబ్ లో జూనియర్ ఎన్టీయార్
Also Read
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
కాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ అందుతోంది, దసరా కు గేమ్ ఛేంజర్ టీఙర్ ఇవ్వాలనే ప్రయత్నాలు ఙరుగుతున్నాయని తెలుస్తోంది. అలాగే ఈ రోజు విడుదల కనున్న రా మచ్చా..రా..పాటలో దేశంలోని అన్ని కళారూపాలు చూపిస్తూ, నిమిషంన్నర పాటు
ఓన్లీ మ్యూఙిక్ బిట్ చాలా బాగుందట. ఈ చిత్రంలో న్యూఙిలాండ్ లో చిత్రీకరించిన మెలోడీ సాంగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందట. అడ్డంకులు అన్నీ తొలగిపోయిన ఈ చిత్రాన్ని మొదట రిలీజ్ డేట్ డిసెంబరు 20న రిలీజ్ చేయాలి అని భావించిన మేకర్స్ తాజగా ఈ చిత్రాన్ని డిసెంబరు 25న రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారక ప్రకటన రానుంది. నేడు ఈ చిత్రంలోని సాయంత్రం రా మచ్చ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ నటుడు శ్రీకాంత్, తమిళ నటుడు ఎస్.జె. సూర్య, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ బరిలో దిగుతున్న గేమ్ ఛేంజెర్ ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..