Unstoppable With NBK : మూడో సీజన్ షూట్ మొదలెట్టిన బాలయ్య.. గెస్ట్ ఎవరంటే..?
- అన్‌స్టాపబుల్ సీజన్ 3 షూట్ స్టార్ట్
- ఈ సీజన్ లో మెగాస్టార్ - నాగార్జున - వెంకీ వచ్చే అవకాశం
- సరికొత్తగా - మరింత సరదాగా సీజన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరు పదుల వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు బాలయ్య. ప్రసుతం బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే భారీ బడ్జెట్ సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. అలాగే తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పనులు బాలయ్య దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. అటు హిందువురం ఎమ్మెల్యే గా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్క సినిమాలు మరోపక్క రాజకీయాలలో తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. అన్‌స్టాపబుల్ టాక్ షోతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు బాలయ్య. టాలీవుడ్ యంగ్ హీరోలతో తన అనుభవాలను పంచుకుంటూ, అలాగే ఇప్పటి యంగ్ హీరోలతో సరదాగా సంభాషిస్తూ టాక్ షో ను సువర్ హిట్ గా నిలిపాడు బాల.
Also Read : Nani : నెట్ ఫ్లిక్స్ లో సరిపోదా శనివారం తాండవం..!
Also Read
- Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
కాగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూసిన అభిమానుకు గుడ్ న్యూస్ తెలిపింది ఆహా. గత రెండు సీజన్స్ కంటే రాబోయే సీజన్ – 3ని మరింత గ్రాండ్ గా తీసుకు రానున్నారు మేకర్స్. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 షూట్ మొదలెట్టారు మేకర్స్. అయితే ఈ సారి గెస్ట్ టాలీవుడ్ నుండి కాదని మాలీవుడ్ నుండి అని తెలుస్తోంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ తో షూట్ ఈ రోజు ప్రారంభించనున్నారు. దుల్కర్ సల్మాన్ తో పాటు చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి,నిర్మాత నాగ వంశి అన్‌స్టాపబుల్ సీజన్ 3 షూట్ లో పాల్గొనబోతున్నారు.
తాజావార్తలు
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!