Devara : తెలుగు రాష్ట్రాల 5 రోజుల కలెక్షన్స్.. దుమ్ములేపేసాడు..!
- బ్రేక్ ఈవెన్ కు చేరుకున్న యంగ్ టైగర్ దేవర
- వర్కింగ్ డేస్ లో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన దేవర
- ఓవర్సీస్ లోను అదరగొట్టిన దేవర కలెక్షన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. నేడుఆదివారం హాలిడే కావడంతో కల్కేషన్స్ లో మరింత గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్..
దేవర 5వ రోజు కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే..
Also Read
- Satya Master: "నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?" జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
- Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
నైజాం – రూ. 2.33 కోట్లు
సీడెడ్ – రూ. 1.20 కోట్లు
వైజాగ్ – రూ. 0.54 కోట్లు
తూర్పు గోదావరి – రూ. 0.30 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ. 0.24 కోట్లు
కృష్ణ – రూ. 0.24 కోట్లు
గుంటూరు – రూ. 0.82 కోట్లు
నెల్లూరు – రూ. 0.26 కోట్లు
5వ రోజు తెలుగు రాష్ట్రాల మొత్తం షేర్ – 5.42 కోట్లు. 4వ రోజు కంటే 5వ రోజు రోజు ఎక్కువ నెంబర్ కనిపించింది.
తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులకు గాను సాధించిన టోటల్ కలెక్షన్స్…
నైజాం: రూ. 43.97 కోట్లు
సీడెడ్: రూ. 20.31 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 11.85 కోట్లు
తూర్పు: రూ. 7.28 కోట్లు
పశ్చిమ: రూ.5.93 కోట్లు
గుంటూరు: రూ. 10.04 కోట్లు
కృష్ణ: రూ. 6.39 కోట్లు
నెల్లూరు: రూ. 4.54 కోట్లు
AP-TG మొత్తం: షేర్ – రూ.110.31కోట్లు (రూ. 153.80కోట్ల గ్రాస్ ).
నేడు గాంధీ జయంతి సందర్భంగా వీకెండ్ కావడంతో మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. నిన్నసాయంత్రానికి దేవర హైదరాబాద్ సిటీ Day 6 అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే
షోలు – 647
గ్రాస్ – 1.4Cr
ఆక్యుపెన్సీ – 21%
- Tags
తాజావార్తలు
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?