Mega Star : విశ్వంభర సినిమాకు అనుకోని కష్టాలు.. రిలీజ్ డౌటే..?
- మెగాస్టార్ చిరు నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంభర
- వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర
- సంక్రాతి రిలీజ్ పై అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. తొలిచిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ మెగాస్టార్ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. పిరిడికల్ బ్యాక్డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా తమిళ స్టార్ హీరోయిన్ త్రిష మరియు ఆషిక రంగనాధ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. ఆస్కార్ అవార్డ్ గ్రహీత MM. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Also Read : Vijay 69: బాలయ్య సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయనున్న విజయ్..?
Also Read
- Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
- Dada : 'దాదా'గా బాలయ్య బ్లాస్టింగ్ ఎంట్రీ: పోలీసులపైనే రివాల్వర్ గురిపెట్టి!
- Mokshagna: బరిలోకి సింబా.. బాలయ్య ఆశీస్సులతో మోక్షజ్ఞ మాస్ ఎంట్రీ!
- 'Panchanama' Trailer: ఆ మూడు మరణాలు ప్రమాదాలు కావు.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యలు
ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని గతంలో ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. అందుకు అనుగుణంగా షూటింగ్ పనులు చక చక చేస్తున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు తర్జన భజనలు నడుస్తున్నాయి. సంక్రాంతికి చిరు తనయుడు నటిస్తున్న గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేసి సమ్మర్ కు విశ్వంభర రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. అందుకు కారణం ఈ సినిమా ఓటీటీ డీల్ ఇప్పటికి క్లోజ్ కాలేదని అందుకే రిలీజ్ పోస్ట్ పోన్ అనే వార్తలు వినిపించాయి. కానీ విశ్వంభర ఓటీటీ డీల్ అయినా కాకపోయినా సరే ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతి డేట్ మాత్రం మిస్సయ్యే సమస్యే లేదని నిర్మాణ సంస్థ యువి ఫిలింస్ నుండి క్లారిఫికేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలో గేమ్ ఛేంజర్ ను డిసెంబరు 25న రిలీజ్ చేయాలనే ఫిక్స్ అయ్యారు నిర్మాత దిల్ రాజు. విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
-
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!