-
Hyderabad : జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు.. పరారీలో జానీ
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినసంగతి తెలిసిన విషయమే. 2017 లో డీషోలో జానీ మాస్టర్ కు పరిచయమైంది, ఆ తర్వాత 2019లో జానీ మాస్టర్ టీం లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యాను, ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు ముంబైలోని హోటల్లోఅత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు […] -
Christmas release : అవకాశం కోసం ఎదురుచూస్తున్న రెండు సినిమాలు ..?
డిసెంబరులో రిలీజ్ కావాల్సిన సినిమాల పరిస్థితి ఇప్పటికి గందరగోళంగానే ఉంది. ఎప్పుడో ఆగస్టులో రావాల్సిన అల్లు అర్జున్, సుక్కుల పుష్ప -2 డిసెంబరు 6న వస్తోంది. దింతో అప్పటికే డిసెంబరు ఫస్ట్ వీక్ లో రావాల్సిన సినిమాలు అయోమయంలో పడ్డాయి. పోటీగా రిలీజ్ చేద్దాం అంటే అవతల భారీ హైప్ తో వస్తున్నా సినిమా థియేటర్లు అన్ని ఆ సినిమానే వేస్తారు, మిడ్ రేంజ్ సినిమాలకు థియేటర్లు దొరకడం చాలా కష్టం. Also Read : Jr. NTR […] -
Jr. NTR : యంగ్ టైగర్ – వెట్రి మారన్ – Sun పిక్చర్స్.. ఫిక్స్..?
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ఓ ఈవెంట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తారక్ తమిళ స్ట్రయిట్ సినిమా పై యాంకర్ ప్రశించగా తారక్ మాట్లాడుతూ ‘ వెట్రిమారన్ త్వరగా నాతో సినిమా చేస్తే తెలుగులో డబ్బింగ్ చేసుకుంటాను’ అని అన్నాడు. వాస్తవానికి వెట్రిమారన్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎప్పుడో నటించాల్సి ఉంది. తారక్ కు కథ వినిపించడం కూడా జరిగింది. కాని ఈ చిత్రం పట్టాలెక్కలేదు. […] -
AditiShankar : టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెడుతున్న దర్శకుడు ‘శంకర్’ కూతురు..
తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కుమార్తెలలో ఒకరైన అతిధి శంకర్ తమిళ చిత్ర పరిశ్రమలో కార్తీ నటించిన వీరుమాన్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ సరసన మావీరన్ సూపర్ హిట్ తో అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అర్జున్ దాస్ కు జోడిగా నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న యూత్ ఫుల్ కాలేజ్ లవ్ నేపథ్యంలో రానున్న సినిమాలో హీరోయిన్ […] -
Singar Mano : మరో ములుపు తిరిగిన సింగర్ మనో కుమారుల దాడి కేసు.
యాంకర్ ప్రముఖ సింగర్ మనో మనో కుమారులు దాడి చేసిన కేసు మరో ములుపు తిరిగింది.. తమ కుమారులు ఇద్దరు ఏ తప్పు చేయలేదని తమ కుమారులు పైనే పదిమందికి పైగా యువకులు రాళ్లతో కర్రలతో దాడులు చేశారని సీసీటీవీ వీడియోలను రిలీజ్ చేశారు మనో భార్య జమీలా. ఈ కేసులో తమను కావాలని కుట్ర పూర్వకంగా ఇరికించాలని చూస్తున్నారని తమ కుమారులు ఇద్దరు ఎక్కడున్నారో పోలీసులు చెప్పాలని కోరారు. ఐదు రోజుల క్రితం చెన్నై ఆలప్పాక్కంలో […] -
Attitude Star : ఘనంగా ‘ఆటిట్యూడ్ స్టార్’ “రామ్ నగర్ బన్నీ” టీజర్ రిలీజ్ ఈవెంట్
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ విస్మయ శ్రీ […] -
Tollywood : మంగళవారం టాప్ – 10 స్పెషల్ సినిమా న్యూస్..
1 – శ్రీసింహ, సత్య, వెన్నెల కిశోర్ కాంబోలో వచ్చిన మత్తువదలరా – 2 ఓవర్సీస్ లో $700K గ్రాస్ కలెక్ట్ చేసి 1 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది 2 – జానీ మాస్టర్ కేసు చిన్నదేం కాదు, చాలా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని, కేవలం సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఒక్కటే కాదని సినీ నటి ఝాన్సీ అన్నారు 3 – దర్శకుడు శంకర్ USA లాస్ వేగాస్‌లో ఉన్నారు, […] -
Dhanush : మరో సినిమాకు ధనుష్ గ్రీన్ సిగ్నల్.. దర్శకుడు ఆయనే..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ సూపర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది రాయన్. ఇదే కోవలో ధనుష్ దర్శకత్వంలో రానున్న మరో సినిమా NEEK (నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్) సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ చిత్రంతో పాటు మరో సినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నడని తెలుస్తోంది. ధనుష్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో హీరోగా తమిళ యంగ్ […] -
Nani : సరిపోదా శనివారం హిట్టే…కానీ అక్కడ మాత్రం నష్టాలు తప్పలేదు..
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ […] -
Satya Dev : ‘జీబ్రా’ తో అదృష్టం పరీక్షించుకోనున్న సత్యదేవ్..
కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న క్యారక్టర్ లు చేస్తూ గుర్తింపు తెచ్చుకుని హీరోగా మారి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, కృష్ణమ్మ, బ్లఫ్ మాస్టర్, వంటి వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించాడు యంగ్ హీరో సత్యదేవ్. తాజగా సత్య దేవ్ మరియు కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి నటించిన మల్టీ-స్టారర్ ‘జీబ్రా’ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ట్యాగ్‌లైన్ . ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు […]
తాజావార్తలు
-
Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
-
Mr Perfect Copyright Case: దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
-
YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..