-
Satyadev : జీబ్రా కలెక్షన్స్ లో భారీ జంప్.. ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ టీజర్ హ్యుజ్ క్రియేట్ చేశాయి. జీబ్రా నవంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయింది. వాస్తవ సంఘటనల అదంరంగా తెరకెక్కిన ఈ సినిమా […] -
Thabitha Sukumar : నిన్న సుకుమార్ ఇంట్లో హెల్పర్.. నేడు ప్రభుత్వ ఉద్యోగి
సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ మరియు అతని భార్య తబిత సుకుమార్ సోషల్ మీడియాలో ఓ హృదయపూర్వక పోస్ట్‌ను షేర్ చేసారు. దర్శకుడి భార్య అన్నాక భర్త సినిమాకు చెందిన ఏవో సినిమా అప్ డేట్స్ పోస్ట్ చేస్తారు కదా అందులో ఏముంది అని అనుకోకండి . స్వతాహాగా లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ దర్శకుడిగా మారారు. ఆయన శ్రీమతి తబిత సుకుమార్ కూడా పలు సినిమాలను ప్రజెంట్ చేస్తూ ఇంస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. Also Read […] -
ALI : సినీ నటుడు అలీకి షాక్.. అసలేమైందంటే..?
సినీనటుడు, వైకాపా మాజీ నేత ఆలీకి వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీ శాఖ నోటీసులు జారీ చేసింది. మండలంలోని ఎక్మామిడి గ్రామ పంచాయతీ రెవెన్యూలో ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా అలీ నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అలీకి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో పంచాయతీ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు చేపడుతున్నారని పేర్కొన్నన్నారు . ఈ అక్రమ నిర్మాణాలకు సంబందించి అలీకి ఈ నెల 5న ఓ సారి నోటీసు ఇవ్వగా ఎటువంటి […] -
NTR 75 : ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం..ఫేస్ బుక్ లో బాలయ్య ఇంట్రెస్టింగ్ పోస్ట్
నందమూరి తారక రామారావు నటించిన తొలి చిత్రం ‘మనదేశం’. నేటికి ఈ సినిమా విడుదల అయి సరిగ్గా 75 సంవత్సరాలు. నాడు ఎన్టీఆర్ గా వెండితెరకుపరిచయమై నేడు యుగపురుషునిగా తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్తానం సంపాదించుకున్నారు రామారావు. తెలుగు సినిమా కళామాతల్లి ముద్దు బిడ్డగా సినీ పరిశ్రమ ఉన్నంత కాలం ఎన్టీఆర్ కీర్తి అజరామరంగా వెలుగుతూనే ఉంటుంది. అయన వారసునిగా వెండితెరకు పరిచయమయిన నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం 50ఏళ్లు పూర్తీ చేసుకున్నారు. Also Read […] -
Pushpa 2 : నైజాం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘పుష్ప – 2’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిసున్న సినిమా పుష్ప -2. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఏ ఇండస్ట్రీలో చుసిన ఒకటే టాపిక్ అదే పుష్ప. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఒక పుష్ప మాత్రమే. తెలుగుతో పాటు నార్త్ లోను పుష్ప క్రేజ్ మాములుగా లేదు. అందుకు ఉదాహరణ పాట్నాలో ఇటీవల జరిగినట్రైలర్ లాంఛ్ […] -
NTR 75: తారక రాముని సినీ ప్రయాణానికి 75 వసంతాలు
తెలుగు జాతి గర్వపడేలా, తెలుగు సినిమా కీర్తిని నలు దిశలా వ్యాపింపజేసిన ఎన్టీఆర్ నట ప్రస్థానానికి నేటితో 75 సంవత్సరాలు. అది 1946 ‘శోభనాచల’ సంస్థ నిర్మాత, దర్శకుడు మీర్జాపురం రాజా, స్వాతంత్య్ర సమర నేపథ్యం కథ కోసం చూస్తున్నటైమ్ లో బెంగాలీ రచయిత శరత్ బాబు రాసిన ‘విప్రదాస్’ నవల తెలుగు అనువాదంలో వారు కోరుకున్న నేపథ్యం దొరకడంతో ఆ నవలను ‘మన దేశం’ పేరుతో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చమని సముద్రాల రాఘవాచార్యకు ఇచ్చారు. […] -
AlluArjun : పుష్ప 2లో ఆ మూడు బ్లాకులు అదిరిపోతాయట
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి పనిచేయడం మరింత విశేషం. సునీల్, ఫాహద్ ఫాజిల్, […] -
DaakuMaharaajEvent : డల్లాస్ లో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
వరుస భారీ విజయాలతో దూసుకెళుతున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. ఇటీవల రిలీజ్ అయిన దాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ కు ప్రశంసలు అందుకోవడమే కాకుండా అంచనాలను అమాంతం పెంచేసింది. Also Read […] -
OTT: లక్కీ భాస్కర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే
విభిన్న సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ […] -
Super Star : ‘సన్‌టెక్’తో చేతులు కలిపిన మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు, సన్ టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వినూత్నమైన కొత్త బ్రాండ్ అయిన TRUZON SOLARతో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు. అత్యాధునిక పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను అందించే TRUZON SOLAR కోసం మహేశ్ ప్రచారం చేయనున్నారు. ఉజ్వలమైన, పచ్చటి భవిష్యత్తు కోసం సౌరశక్తిని అందించేందుకు మిలియన్ల మంది భారతీయులు సోలార్ వాడకం చేసేలా లక్ష్యంగా పెట్టుకుంది సన్ టెక్. Also Read : Killer : పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ […]
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!