SriTej : సినీ నటుడు శ్రీ తేజపై భార్య సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నటుడు శ్రీ తేజ్ పెళ్లి పేరుతో అమ్మాయి లను ట్రాప్ చేస్తున్నాడని ఓ యువతీ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగదీసుకొని 20 లక్షలు డబ్బులు కాజేశాడని సదురు యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లయిన మరో మహిళను ట్రాప్ చేసాడు. భార్య తో అక్రమ సంబంధం పెట్టుకోవడం తో ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సురేష్ గుండె పోటు తో మరణించాడు. ఆ ఘటన లోను శ్రీ తేజ్ పై మాదాపూర్ లో కేసు నమోదయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నాడు శ్రీ తేజ్. శ్రీతేజ్ పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో BNS 69, 115(2),318(2) సెక్షన్ ల కింద కేస్ నమోదు చేసారు పోలీసులు.
Also Read : ZEBRA : తెలుగు ప్రేక్షకులకు ‘సత్యదేవ్’ స్పెషల్ రిక్వెస్ట్..
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
తాజగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. నటుడు శ్రీ తేజపై భార్య నితిషా సంచలన ఆరోపణలు చేసారు. 2015 లో 25 లక్షలు పెట్టి శ్రీ తేజతో నాకు మా తల్లిదండ్రులు పెళ్లి ఘనంగా చేశారు. పెళ్లి తర్వాత విజయవాడ నుండి హైదరాబాద్ కు తీసుకుపోకుండా వేదించాడు. హైదరాబాద్ కి తీసుకెళ్లమని అడిగినందుకు నా పై విసినీ నటుడు శ్రీ తేజపై భార్య సంచలన ఆరోపణలుచక్షణ రహితంగా దాడి చేశాడు. హైదరాబాద్ లో ఉంటూ అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. శ్రీ తేజ ఇంటిలో అమ్మాయిల బట్టలు, వస్తువులు ఉండేవి. ఆ విషయం పై ప్రశ్నిస్తే ఈ బట్టలు అన్ని ప్రొడక్షన్ కి ఇవ్వాలని చెప్పి తప్పించుకొనేవాడు. నేను హైదరాబాద్ కి వస్తే అక్రమ సంబంధాలు బయట పడతాయని నన్ను రానివ్వకుండా చేశాడు. విడాకులు కోరుతూ విజయవాడ కోర్ట్ ను ఆశ్రయించాను. కోర్ట్ కు హాజరు కాకుండా , మెయింటైనెన్స్ ఇవ్వకుండా వేధిస్తున్నాడని వెల్లడించింది నీతిషా.
తాజావార్తలు
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?