SubbaRaju : నటుడు సుబ్బరాజు భార్య స్రవంతి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇదే..
- పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు
- కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న సుబ్బరాజు
- స్రవంతిని వివాహమాడిన సుబ్బరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలు జీవితంలో పెళ్లి వద్దు అని గతంలో స్టేట్ మెంట్స్ ఇచ్చిన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు మొత్తానికి ఒకింటివాడు అయ్యాడు. 47 ఏళ్ల వయసులో స్రవంతి అనే అమ్మాయితో సుబ్బరాజు పెళ్లి సింపుల్ గా జరిగింది. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన బందు మిత్రులు, అతి కొద్దీ మంది మిత్రులు సమక్షంలో వీరి వివాహం అమెరికాలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. వేదమంత్రాల సాక్షిగా స్రవంతి మెడలో మూడు ముళ్ళు వేశారు సుబ్బరాజు. ఈ శుభసందర్భాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు రిలీజ్ చేయడంతో ఈ నూతన జంటకు విషెస్ తెలియజేస్తున్నారు నెటిజన్స్.
Also Read : Game Changer Third Single : గేమ్ ఛేంజర్ ‘నానా హైరానా’ లిరికల్ సాంగ్ రిలీజ్
Also Read
- Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
- Ashok Selvan: 'కింగ్ 100'లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
- Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
- Katrina - Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
కాగా సుబ్బరాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు అనే విషయమై అరాలు తీస్తున్నారు. సుబ్బరాజు భార్య గురించి ఇంకొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. సుబ్బరాజు భార్య పేరు స్రవంతి. ఈమె అమెరికాలోని ఫ్లోరిడాలో నార్త్వుడ్ డెంటల్ సెంటర్స్‌లో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ నుంచి బీడీఎస్, డీడీఎస్, ఎంపీహెచ్ డిగ్రీ పట్టా పొందారు స్రవంతి. ఆమె ఒక ఫిట్నెస్ ఫ్రీక్. అలాగే స్రవంతికి సైన్స్ పట్ల విపరీతమైన ఇష్టమట.చాలా ఏళ్ల క్రితం స్రవంతి ఫ్యామిలీ అమెరికాలో ఫ్లోరిడాలో స్థిరపడింది. ఆడంబరాలకు దూరంగా ఉండే సుబ్బరాజు తన వివాహాన్ని కూడా చాలా సింపుల్ గా చేసుకున్నారు. పెళ్లి అమెరికాలో చేసుకున్నప్పటికీ త్వరలో హైదరాబాద్ లో వీరి రిసెప్షన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు సుబ్బరాజు. సుబ్బరాజు, స్రవంతి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ పెళ్లి ఫొటోలను మీరు కూడా చూసేసి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలపండి.
తాజావార్తలు
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
-
Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
-
Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
-
Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..
-
Cyber Crime: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. ‘పిన్ సర్వే’ సంస్థ నుంచి రూ. 8 కోట్లు లూటీ..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!