రాజ్ తరుణ్ గత వారం రోజుల నుండి తెలుగు చిత్ర సీమలో ఈ హీరో పేరు వినిపించినంతగా మరేహీరో పేరు వినిపించలేదు. ఇతగాడి మాజీ ప్రియురాలు లావణ్య అతడిపై కేసు పెట్టడం, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్ బయటకు రావడంతో రాజ్ తరుణ్ వ్యవహారం రచ్చకెక్కింది. ఇరువురు వాదనలు, పరస్పర ఆరోపణలతో రోజుకో మలుపు తిరుగుతోంది వీరిద్దరి వ్యవహారం. కాగా […]
నవ దళపతి సుధీర్ బాబు హీరోగా మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన చిత్రం హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కుప్పం నేపథ్యంలో సాగిన ఈ చిత్రంపై సుధీర్ బాబు చాల నమ్మకం పెట్టుకొన్నాడు. జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. దాంతో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న సుధీర్ బాబు ఆశ సగంలో ఆగిపోయింది. కాని ఈ చిత్రం ఓటీటీ రైట్స్ మంచి […]
కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి అడుగు పెట్టి చాల కాలం అవుతోంది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేసాడు కానీ SR కళ్యాణమండపం ఒక్కటే సాలిడ్ హిట్. రొటీన్ మాస్ కథలతో సినిమాలు చేయడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. తత్వం బోధపడి కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి కొత్త కథలు వినే పనిలో ఉన్నాడు ఈ హీరో. తాజాగా దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులతో ఓ చిత్రన్ని ప్రారంభించాడు ఈ […]
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు శ్రీ విష్ణు. సన్నాఫ్ సత్యమూర్తి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి పలు చిత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు విష్ణు. అతిధి పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని హీరోగా మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ వంటి చిత్రాలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. చిన్న హీరోగా స్టార్ట్ అయ్యి నేడు మిడ్ రేంజ్ హీరోలలో విభిన్నమైన నటనతో […]
రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి. క్లాస్ మాస్ అని తేడా లేకుండా ప్రతీ సెంటర్ లో రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. రెండవ వారంలోను స్టడీ కలెక్షన్స్ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 950కోట్లు కొల్లగొట్టి రూ.1000 కోట్లు వైపు పరుగులు పెడుతోంది కల్కి. కాగా కల్కి రిలీజ్ నుండి రెండు వారాల పాటు టికెట్ రేట్ లు పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది ప్రభుత్వం. రెండు తెలుగు రాష్టాలలోను ఈ వెసులుబాటు దక్కింది కల్కి చిత్రానికి. అత్యధిక […]
Case Filed on Raj Tarun: రాజ్ తరుణ్, లావణ్యల కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి, డబ్బులు తీసుకొని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు దూరం పెట్టి, హీరోయిన్స్ తో అక్రమ సంబంధాలు పెట్టుకొని, ప్రస్తుతం నటి మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నాడని నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిన విషయమే. కాగా […]
మాస్ మహారాజ రవితేజ, పీపుల్స్ మీడియా నిర్మాణంలో వస్తున్న చిత్రం MR. బచ్చన్. రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. మాస్ రాజాకు మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ గత చిత్రాలు నిరాశ పరచడంతో అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడు బచ్చన్ సాబ్. ఈ నేపథ్యంలో ఈ రోజు బచ్చన్ లోని ఫస్ట్ సింగిల్ ను విడుదల […]
సుమంత్ హీరోగా వచ్చిన సత్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు సత్యం రాజేష్. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అలరించాడు ఈ హాస్యనటుడు. కరోనా కాలంలో సత్యం రాజేష్ హీరోగా మా ఊరి పొలిమేర అనే వెబ్ సీరిస్ లో నటించాడు. 2021లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. హీరోగా తోలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు దక్కించుకోన్నాడు రాజేష్. పొలిమేర ఎండ్ లో […]
కిరణ్ అబ్బవరం హీరోగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ లో సాగే కథాంశంతో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రానికి “క” KA టైటిల్ ను ప్రకటించాడు ఈ హీరో. పాన్ ఇండియా భాషలలో రానుంది ఈ “క” చిత్రం. కాగా సుజీత్ – సందీప్ అనే ఇద్దరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో […]
కన్నడ సూపర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా ‘భైరవన కోనే పాఠ’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల సప్త సాగరాలు దాటి రెండు భాగాలతో కన్నడతో పాటు తెలుగులో సూపర్ హిట్ కొట్టిన హేమంత్ రావు దర్శకత్వంలో రానుంది ఈ చిత్రం. కాగా ఈ చిత్రానికి సంబంధించి శివన్న ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్. తెలుగులో భైరవుని చివరి పాఠం పేరుతో తీసుకువస్తున్న ఈ చిత్రానికి లెసన్ ఫ్రమ్ ఏ కింగ్… అనేది ఉపశీర్షిక. […]