Sudheer babu: హరోం హర ఓటీటీ విడుదల వాయిదా..?
- సుధీర్ బాబు హరోంహర ఓటీటీ విడుదల వాయిదా
- థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన హరోం హర
- గతంలోను పలు సినిమాల విడుదల వాయిదావేసిన ఆహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవ దళపతి సుధీర్ బాబు హీరోగా మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన చిత్రం హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కుప్పం నేపథ్యంలో సాగిన ఈ చిత్రంపై సుధీర్ బాబు చాల నమ్మకం పెట్టుకొన్నాడు. జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. దాంతో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న సుధీర్ బాబు ఆశ సగంలో ఆగిపోయింది.
కాని ఈ చిత్రం ఓటీటీ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ సంస్థ ఈటీవీ నెట్ వర్క్, ఆహా సంయుక్తంగా హరోం హర నాన్ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసింది. కాగా చిత్రాన్ని ఈ రోజు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు ఉంచబోయితున్నట్టు కొద్ది రోజుల క్రితం అధికారకంగా ప్రకటన విడుదల చేసింది, ఈ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించేందుకు ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. రెండు ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవ్వలేదు. ఏవో కొన్ని టెక్నికల్ కారణాల వలన ఈ రోజు రిలీజ్ ఆగిపోయిందని న్యూస్ వినిపిస్తోంది. గతంలో కూడా ఆహా ఓటీటీ లో విడుదల సమయంలో ఇటువంటి తర్జన భర్జనలు జరిగాయి. సమ్యను పరిష్కరించి ఈ రోజు విడుదల చేస్తారో లేక మరో డేట్ ప్రకటిస్తారో చూడాలి. సుధీర్ బాబు కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. చేతన్ భరద్వాజ్ హరోంహర సినిమాకు స్వరాలు సమకూర్చారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
Also Read : Kiran Abbavaram: ఆ సినిమా రైట్స్ కోసం పోటీ.. ఎవరికి దక్కేనో..?
- Tags
- Aha
- etv win
- Haromhara
- Sudheer Babu
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!