యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు మేకర్స్. మొదటి భాగం దేవర పార్ట్ 1 నుండి వచ్చిన మొదటి సింగిల్ ఫియర్ సాంగ్ అదిరిపోయింది. తాజాగా సోమవారం దేవర లోని రెండో పాటను విడుదల చేశారు. ‘చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. అస్తమానం నీ లోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్ను […]
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో AMB సినిమాస్ ఒకటి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నైజాం టాప్ డిస్ట్రిబ్యూటర్ఏ షియన్ సునీల్ ఈ ముల్టీప్లెక్స్ లో భాగస్వాములు. రిలీజ్ రోజు ఈ ముల్టీప్లెక్స్ లో సినిమా చూడాలని అందరి హీరోలకు కోరిక. కాగా రెబల్ స్టార్ నటించిన కల్కి సినిమాకు స్పెషల్ అఫర్ ప్రకటించింది. నేటి నుండి AMBలో కల్కి సినిమా టికెట్ ధర రూ .150 మాత్రమేనని పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది […]
RRR సూపర్ హిట్ తో జూ॥ఎన్టీయార్ గ్లోబల్ స్టార్ గా మారాడు. తారక్ నుండి వచ్చే ప్రతీ సినిమా ఇక నుండి పానే ఇండియా భాషలలోనే తెరకెక్కుతాయి. ప్రస్తుతం తారక్ హీరోగా కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టైగర్ సరసన కథానాయకగా నటిస్తోంది. ఎన్టీయార్ కు ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన దేవర ఫస్ట్ సాంగ్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. Also […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన చిత్రం సలార్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే .ఈ చిత్రాన్ని రెండు భాగాలుగాతీసుకు వస్తాం అని మొదట్లోనే ప్రకటించాడు దర్శకుడు. అలాగే మొదట పార్ట్ చివరలో పార్ట్ -2 త్వరలోరానుందని టైటిల్ వేసాడు, కానీ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ ను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. […]
ఈ ఏడాది సెప్టెంబరు నందమూరి ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు అప్ డేట్స్ ఫ్యాన్స్ ను ఫుల్ జోష్ ఇవ్వనుంది. ముందుగా బాలయ్య వంతు. నందమూరి రెండవ తరం నటుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి 50సంవత్సరాలు అవుతున్న కారణంగా భారీ స్థాయిలో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సౌత్ ఇండియా స్టార్ నటీనటులు హాజరుకానున్నారు. తారక్ కూడా వచ్చే అవకాశం ఉంది. వస్తే ఇంక నందమూరి […]
ప్రస్తుతం యంగ్ హీరోలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ విశ్వక్ సేన్ మాత్రమే. ఈ ఏడాది ఇప్పటికే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆడియన్స్ ను పలరించాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకి అనే చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్. ఇటీవల విడుదలైనా ఈ చిత్ర ట్రైలర్ యూత్ లో విశేష ఆదరణ దక్కించుకుంది. అత్యంత భారీ బడ్జెట్ లో SRT బ్యానర్ పై […]
DJ టిల్లు తో సిద్దు క్రేజ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో సిద్ధూ సినిమాకు మంచి డిమాండ్.ఆసినిమాకు సిక్వెల్ గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్ట్ ‘తెలుసు కదా’. ఈ చిత్రంతో ప్రముఖ రైటర్ కోన వెంకట్ సతీమణి, ప్రఖ్యాత స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేయనుంది. సరికొత్త కథ, కథాంశంతో సిద్దూ చిత్రం రానున్నట్టు […]
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర […]
ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలో జోరు మీద హీరో అంటే నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాకు ముందు బాలయ్య వేరు ఆ తర్వాత వేరు. వరుస సినిమాలు ఒకదానికొకటి సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు బాలయ్య. ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ ఈ హీరో ఇమేజ్ ను మార్చేసి ఎక్కడికో తీసుకువెళ్లింది. చిన్న, పెద్ద తేడా లేకుండా బాలయ్య సినిమాలు చూసేవారి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వీరమాస్’ సినిమాలో నటిస్తున్నాడు బాలా. Also Read: Sudheer Babu: […]
టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబుప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్ఞాన సాగర్ ద్వారక కధ, కథనం మరియు దర్శకత్వం ఓటీటీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సుదీర్ బాబు తన పాత్రలో ఒదిగిపోయి అద్భుతమైన నటనకు ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. సుదీర్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ మరియు కుప్పం […]