రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తోన్న తొలి సినిమా ఇదే. తమిళ స్టార్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించారు. ఇందులో రామ్‌చరణ్‌కు సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల వల విడుదలైన ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ కు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. […]
విజయ్ సేతుపతి హీరోగా 2019లో త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం, సహనిర్మాతగా వ్యవహరించిన చిత్రం సూపర్ డీలక్స్. మిస్టీరియస్ థ్రిల్లర్స్ దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాశారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ , సమంతా రూత్ ప్రభు మరియు రమ్య కృష్ణన్ నటించారు . హైపర్లింక్ చిత్రంగా ,ఇది చాలా ఊహించని ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తుల యొక్క నాలుగు సమూహాల చుట్టూ కథాంశంతో వచ్చిన సూపర్ డీలక్స్ సూపర్ హిట్ సాధించింది. Also Read: Bigboss: బిగ్ […]
బుల్లి తెరపై బిగ్ బాస్ షో ఎంతటి పాపులర్ ఓ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాలీవుడ్ నుండి స్ఫూర్తి పొంది బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ ను స్టార్ట్ చేసారు. అక్కడ ఈ షో పాపులర్ కావడంతో ఇండియాలో దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ షోను రీమేడ్ చేసారు. తెలుగులోను అదే పేరుతో jr.ఎన్టీయార్ హోస్ట్ గా తీసుకువచ్చారు. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో కంటిన్యూ గా చేస్తూ వస్తున్నారు. […]
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. 11 మంది నూతన నటులు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం కట్టబోతున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పలువులు టాలీవుడ్ సెలెబ్రిటీలతో వినూత్నంగా పబ్లిసిటీ చేస్తూ సినిమాపై […]
కేరళలోని వయనాడ్ జిల్లాలో అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగావారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఊహించని ఈ పరిణామం దేశప్రజలను త్రీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. వయనాడ్ భాదితులకు సాయం చేసేందుకు సినీతారలు తమ వంతుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి రూ. 50లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు. Also Read : Pawan Kalyan: పవన్ బర్త్ డే కానుకగా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న’OG’ […]
jr .ఎన్టీయార్ హీరోగా రాబోతున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండగా దేవర ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్ర యూనిట్. ఆ మధ్య విడుదలైన ఫియర్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం రోజున ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ‘చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్, అందులో తారక్, జాన్వీ కపూర్ ల మధ్య […]
మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మాస్ మసాలా సినిమా. బాలీవుడ్ హిట్ సినిమా ‘రైడ్’ కి రీమేక్ గా వస్తోంది ఈ సినిమా. రవితేజ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయకాగా నటిస్తోంది. ఇటీవల వవిడుదల చేసిన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా మిస్టర్ బచ్చన్ ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్సాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ట్రైలర్ కోసం […]
2024 సంవత్సరం మెగా ఫామ్యిలీకి బాగా కలిసి వచ్చిన సంవత్సరం అనే చెప్పాలి. గతేడాది రామ్ చరణ్, ఉపాసన దంపతులకు క్లీంకార జన్మించిన తర్వాత మెగా ఫ్యామిలీకి ఒకదాని తర్వాత ఒకటి అన్ని మంచి శకునములే అని చెప్పక తప్పదు. మరి ముఖ్యంగా 2024 మెగా ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో మెగా అభిమానుజులు 2024 ను మెగా నామ సంవత్సరంగా పిలుచుకుంటున్నారు. అందుకు గల నేపధ్యాలను ఒకసారి పరిశీలిస్తే… Also Read : Pawan […]
సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సారి ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ కానుంది. ఎమ్మెల్యే గా గెలిచాక ఇది పవన్ కు మొదటి పుట్టినరోజు. అంతేకాక పవర్ స్టార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. దీంతో పవన్ బర్త్ డే ను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అయన అభిమానులు. అటు పవన్ సిమిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్ లు రానున్నట్టు తెలుస్తోంది. కాగా […]
ఓటీటీల పుణ్యామా అని ఇతర బాషలలోని సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే అవకాశం దోరికింది. లాక్ డౌన్ కు ముందు పర బాషల సినిమాలను వీక్షీంచే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ లాక్ డౌన్ లో ఓటీటీలలో తమిళ, మళయాల, కన్నడ సినిమాలను చూసే వార సంఖ్య గణనీయంగా పెరిగింది. మఖ్యంగా మళయాల సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాలు, సిరీస్ లు పాన్ […]