రెండు సినిమాలు ఒకే సారి రిలీజ్ అవుతున్నాయ్ అంటే పోటి మాములే. యూట్యూబ్ రికార్డ్స్ దగ్గర నుండి కలెక్షన్స్, థియేటర్స్ కౌంట్, డే-1 రికార్డ్స్ ఇలా రకరకాలుగా సినిమాల మధ్య కంపారిజన్ తప్పనిసరి. ఇటువంటి సంఘటనలు గతంలో ఎన్నో చూసారు టాలీవుడ్ ఆడియన్స్. మరీ ముఖ్యంగా సంక్రాతికి రిలీజయ్యే సినిమాల సంగతి సరేసరి. మాది ఇంత అంటే, మాది ఇంత అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేసే హంగామా అంత ఇంత కాదు. Also Read: NTRNeel : […]
జూనియర్ ఎన్టీయార్ నుండి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో కథలో ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆచి తూచి సినిమాలు సినిమాలు చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ లో నటిస్తున్నాడు తారక్. దింతో పాటుగా బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ వార్ 2 లోను నటిస్తున్నాడు. Also Read : MrBachchan : మిస్టర్ […]
సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్’ ను నేడు సుప్రీంకోర్టులో ప్రదర్శించనున్నారు. లింగ సున్నితత్వ శిక్షణ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రదర్శనకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు చూడనున్నారు. ఈ స్క్రీనింగ్ సమయంలో దర్శకుడు కిరణ్రావు , నిర్మాత అమీర్ ఖాన్ కూడా హాజరుకానున్నారు. ఈ శుక్రవారం సాయంత్రం 4.15 గంటల నుంచి 6.20 గంటల వరకు […]
మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. సేమ్ టు సేమ్ కాకుండా మూల కథను తీసుకుని మిగిలిన కథను రవితేజకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశామని దర్శకుడు ఇటీవల పలు ఇంటర్వూలలో తెలిపాడు. ఆగస్టు 15న రిలిజ్ కానున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ […]
ఆగస్టు 15న 5 సినిమాలు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో రామ్ పోతినేని – పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్, హరీష్ శంకర్ – రవితేజ ల మిస్టర్ బచ్చన్, నార్నె నితిన్ ఆయ్, మరొక డబ్బింగ్ సినిమా తంగలాన్, మరో చిన్న సినిమా 35. ఇప్పటికే హాన్ని హంగులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. అటు ప్రమోషన్స్ ఎవరికీ వారు సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. Also […]
తెలుగు చలనచిత్ర చరిత్ర ప్రేక్షకులు మరువలేని ధృవతార సాహససంచలనాలకు కేంద్ర బిందువు నటశేఖర సూపర్ స్టార్ డేరింగ్ & డేషింగ్ హీరో “కృష్ణ” నటవారసత్వాన్ని, ఆయన లెగసీని చిన్నతనంలోనే అందిపుచ్చుకున్న చిన్ననాటి లిటిల్ ప్రిన్స్, పెద్దయ్యాక ప్రిన్స్ గా మారిన రాజకుమారుడు ఒక్కడే. తర్వాత పోకిరిగా మారి ఇండస్ట్రీ రికార్డు కొల్లగొట్టి అక్కడ నుంచి దూకుడు పెంచి కలెక్షన్ లలో సంచలనాలు సృష్టిస్తూ రికార్డ్ ” బిజినెస్ లు చేస్తున్న బిజినెస్ మేన్ నిర్మాతలను శ్రీమంతులను చేస్తూ […]
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కు సెన్సార్ టీమ్ నుండి మంచి టాక్ అందుకుంది.ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉందట. బేసిక్ గా టాలీవుడ్ బెస్ట్ ట్విస్ట్స్ లో పోకిరి క్లైమాక్స్ లోని కృష్ణమనోహర్ ట్విస్ట్ ముందువరుసలో లో ఉంటుంది. మరి పూరి జగన్నాధ్ ఇందులో అలాంటి బ్లాస్ట్ అయ్యే ట్విస్ట్ ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. Also […]
ఓ వైపు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతూనే మరో వైపు కెరీర్ లో మరొక భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య. చైతు సినీ కెరీర్ లో భారీ హిట్ అంటే మజిలీ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ రేంజ్ హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ కుదరలేదు. ఆ కోవలోనే విరూపాక్ష వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్ దండు తో కలిసి నాగ చైతన్య ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. […]
దేవర.. RRR వంటి సూపర్ సక్సెస్ తర్వాత తారక్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటినుండి ట్రోలింగ్ జరుగుతునే ఉంది. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయినప్పుడు మోస్తారులో నెగిటివ్ ట్రెండ్ జరిగింది. తాజాగా దేవర నుండి రెండు రోజుల క్రితం సెకండ్ సాంగే రిలీజ్ అయింది. చుట్టమల్లే అంటూ వచ్చిన ఈ రొమాంటిక్ సాంగ్ విజువల్స్, లిరిక్స్, తారక్, జాన్వీల కెమిస్ట్రీ అద్భతంగా ఉందనే చెప్పాలు. Also Read: OTT: ఈ […]
ఓటీటీ సినిమా ప్రియులను అలరించేందుకు ఈ వారం దాదాపు 20 సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. పలు సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ గా మిగిలి ఓటీటీలో సూపర్ హిట్ సాధించినవి లెక్కలేనన్నీ వున్నాయి. అదే విధంగా ఈ వారం ఆడియన్స్ ను అలరించేందుకు క్యూ కడుతున్నాయి. తెలుగు, తమిళ్, మళయాళానికి చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి అవేంటో ఒకేసారి చూసేద్దాం రండి నెట్ఫ్లిక్స్ : ద అంబ్రెల్లా […]