-
8Vasantalu : కేరళ కుట్టీ తెలుగులో మెస్మరైజ్ చేస్తుందా.?
మలయాళ ఇండస్ట్రీ నుండి ఎంతో మంది ముద్దుగుమ్మలు టాలీవుడ్లో తమ లక్ పరీక్షించుకునేందుకు వస్తుంటారు. అలా వచ్చిన మరో ముద్దుగుమ్మ అనంతిక సనిల్ కుమార్. 15 ఇయర్స్‌కే యాక్టింగ్ కెరీర్లోకి అడుగుపెట్టింది ఈ కేరళ కుట్టీ. బేసికల్లీ క్లాసిక్ డ్యాన్సర్. యాక్టింగ్ పై ప్యాషన్‌తో నటనవైపు అడుగులేసిన అనంతిక రాజమండ్రి రోజ్ మిల్క్ చిత్రంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. మ్యాడ్‌లో నార్నే నితిన్‌కు జోడీగా నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. Also Read […] -
Kubera : కుబేర వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ వివరాలు.. రికవరీ టార్గెట్ పెద్దదే
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కుబేర ట్రైలర్ మంచి రెస్పాన్స్ రాబట్టడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది అనే చెప్పాలి. Also Read : Keerthi Suresh : బ్యాక్ […] -
Keerthi Suresh : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్న శైలజ
కెరీర్ పీక్స్‌లో ఉండగానే ప్రియుడ్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి స్టెప్ ఇన్ అయ్యింది మహానటి కీర్తి సురేష్. మ్యారేజ్ చేసుకున్నాక గ్లామర్ డోర్స్ తెరిచేందుకు ఛాన్స్ ఉండదనుకుందో లేక కథ డిమాండో మరైదైనా రీజనో బాలీవుడ్ ఎంట్రీ బేబీజాన్తో కాస్తంత స్కిన్ షో చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో చేసిందీ వృథాగా మారింది. ఇక పెళ్లికి ముందే తెరకెక్కించిన అక్క వెబ్ సిరీస్‌లో కూడా కాస్తంత హాట్‌గా కనిపించనుంది కీర్తి. Also […] -
Exclusive : ఎన్టీఆర్ – నీల్ సినిమా కోసం యంగ్ రైటర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం డ్రాగన్. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. Also Read : Rajnikanth : జైలర్ 2 లో […] -
Rajnikanth : జైలర్ 2 లో బాలీవుడ్ కింగ్ ఖాన్.?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ ముఖ్య పాత్రలో మెరవనుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. అమిర్ ఖాన్ ఈ సినిమాలో కనిపించేది కేవలం 10 […] -
Kannappa : కన్నప్ప పై దుష్ప్రచారం.. లేఖ విడుదల చేసిన రచయిత
తెలుగు సినిమా ప్రేక్షకులకి, అన్ని కులాల వారికి, ముఖ్యంగా బ్రాహ్మణ మిత్రులందరికీ నమస్తులు. గత కొద్ది కాలంగా ‘కన్నప్ప’ చిత్రం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూసి ఆ సినిమాకి మాటల రచయితగా పనిచేసిన నా మనసుకి ఆవేదన కలిగి, కొన్ని విషయాలు మీతో చెప్పదల్చుకున్నాను. నా పేరు ఆకెళ్ళ శివప్రసాద్, బ్రాహ్మణుడిని. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీ ముకేష్ కుమార్ సింగ్ గారు కూడా ఉత్తర భారత దేశానికి చెందిన బ్రాహ్మణులు. టీవి సీరియల్ మహాభారతాన్ని […] -
Malaika Arora : మెరుపులాంటి సొగసులతో మత్తెక్కిస్తున్న మలైక..
-
RajniKanth : ఆ దర్శకుడితో రజనీ సినిమా.. వర్కౌట్ అవుతుందా.?
సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడు. సన్ పిచర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై కోలివుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా బిజినెస్ పెంచేలా చేసింది. షూటింగ్ ముగించుకుని ప్రోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. Also Read : Genelia : […] -
Genelia : సౌత్ సినిమాకు ఎప్పటికీ రుణపడి ఉంటా
సినిమా అవకాశాల కోసం నార్త్ నుండి సౌత్ లో అడుగుపెట్టి ఇక్కడ నిర్మాతలు, దర్శకులపై ఎక్కడ లేని ప్రేమ కురిపించి సినిమా ఛాన్సులు పట్టేస్తుంటరు. అలా సక్సెస్ అయ్యాక బాలీవుడ్ కు చెక్కేసి సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన భామలు చాలా మంది ఉన్నారు. తమకు అంతటి గుర్తింపు తీసుకువచ్చి స్టార్ డమ్ ఇచ్చిన సౌత్ ను చిన్న చూపు చూస్తారు. మరికొందరు మాత్రం తమను ఈ స్థాయిలో నిలబెట్టిన ఇండస్ట్రీపై కృతజ్ఞత చూపిస్తుంటారు. Also […] -
HariHara VeeraMallu : హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా కు భారీ అంచనాలు ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై మరే ఇతర సినిమాలకు లేనటువంటి గందరగోళం నెలకొంది. ఇప్పటికే దాదాపు 13 సార్లు రిలీజ్ వాయిదా […]
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!