భారత పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ సిటిజన్ల కోసం సరికొత్త సేవింగ్స్ స్కీమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్లో 60 ఏళ్లు దాటిన వారికి 8.2% వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే ఇంకమ్ ట్యాక్స్ యాక్ట్ 80C సెక్షన్ కింద ₹1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. పోస్టల్ శాఖ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి: పెట్టుబడి పరిమితులు కనీస పెట్టుబడి: ₹1,000 గరిష్ట పెట్టుబడి: ₹30 లక్షలు భార్యభర్తలు కలిసి జాయింట్ అకౌంట్ […]
ఆయుర్వేద నిపుణుడు ఆచార్య బాలకృష్ణ ప్రకారం, రోజుకు రెండు అంజీర్ (అంజూర) పండ్లను మన దినచర్యలో చేర్చుకోవడం ఆరోగ్యానికి అనేక ప్రముఖ లాభాలను అందిస్తుంది. అంజీర్ పండ్లలో ఫైబర్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి విభిన్న రకాలుగా మేలు చేస్తాయి. అంజీర్ పండ్ల ప్రధాన ప్రయోజనాలు: జీర్ణక్రియ మెరుగుపడుతుంది – అధిక ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, గుట్ హెల్త్ మెరుగుపడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది – ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల హీమోగ్లోబిన్ […]
చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో శరీరం రోగ నిరోధక శక్తి కొంత బలహీనపడుతుంది. ఈ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ సీజన్లో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ కేసులు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. RSV ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే వైరస్ కావడంతో, చిన్నపిల్లల్లో ఇది మరింత తీవ్రతతో కనిపిస్తుంది. చలికాలంలో గాలిలో తేమ తగ్గిపోవడం, విటమిన్ D సరిపడా […]
దేవుడిని పూజించుకునేందుకు గుడికి వచ్చిన మహిళను లోపల బంధించి తాళం వేసి.. నానా రచ్చ చేసింది ఓ వృద్ధురాలు. ఇదేంటని అడిగినా వారిపై దురుసుగా సమాధానం ఇచ్చింది. వృద్ధురాలు ఇలా చేయడంలో అక్కడున్న వాళ్లంతా కొంచెం ఆశ్చర్యానికి ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ తన భర్తతో పాటు దేవుడిని దర్శించుకునేందుకు దేవుడి సన్నిధానానికి వెళ్లింది. అయితే.. అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ఓ […]
యువత రోజు రోజుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి స్టంట్స్ చేసి ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఓ యువకుడు రైల్వే బ్రిడ్జిపై వేలాడుతూ స్టంట్స్ చేస్తూ.. వీడీయో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Lover Suicide: ప్రేమ పెళ్లికి ఒప్పుకోని యువతి పేరెంట్స్.. యువకుడు సూసైడ్ అయితే.. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ […]
మెట్రో ప్రయాణం పూర్తిగా డిటిజలైజ్ చేసేందుకు మెట్రో క్యూఆర్ కోడ్ టికెట్ కొనుగోలు వ్యవస్థను ప్రారంభించనుంది. అయితే.. నవీ యూపీఐ.. ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ తో కలిసి ఈ సిస్టమ్ ను ప్రవేశ పెట్టేందుకు సిద్ధంగా ఉంది. బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లోని మెట్రోలో ప్రయాణించాలనుకునే వారు.. నవీ యుపిఐ యాప్లో టికెట్లను కొనుగోలు చేయవచ్చు. అయితే.. ఈ సౌకర్యం త్వరలో చెన్నై, హైదరాబాద్, కొచ్చి నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు మెట్రో నిర్వాహాకులు. […]
మనం రోజు తినే భోజనంలో కచ్చితంగా వెల్లుల్లి ఉంటుంది. కొందరు మాత్రం వెల్లుల్లికి దూరంగా ఉంటారు. అయితే.. వెల్లుల్లితో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఎల్లిపాయ ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందంటున్నారు. Read Also: Dogs On Patient Beds: ఆసుపత్రి బెడ్లపై నిద్రిస్తున్న కుక్కలు.. పట్టించుకోని సిబ్బంది.. అయితే.. ప్రతి రోజు రెండు వెల్లుల్లి రెబ్బలను తినడంతో.. మన శరీరంలో ఎన్నో రోగాలను తరమేయవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా […]
మధ్య ప్రదేశ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులు పడుకునే బెడ్లపై కుక్కలు హాయిగా నిద్రపోతున్నాయి.. అయినప్పటికి యాజమాన్యం పట్టించుకోకపోవడం.. గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Laziness Causes: సోమరితనానికి కారణమయ్యే విటమిన్లు ఇవే.. ఎలా అధిగమించాలంటే! పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లా కిల్లాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని రోగుల బెడ్ పై కుక్కలు నిద్రపోతున్నాయి. అక్కడున్న […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫన్నీవీడియోలు వైరల్ అవుతాయి.. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో ఒక యుకుడు హాస్పిటల్ లో ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ.. రీల్ చేస్తున్నాడు. అలా చేస్తుండగా.. అతడిని ఓ డాక్టర్ మందలించాడు. తర్వాత అతడికి రీల్స్ చేయడంతో వచ్చే ఆదాయం గురించి తెలుసుకున్న డాక్టర్ కూడా అతనితో డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ […]
రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ యువకుడు, యువతి కలిసి కార్ల చోరీకి పాల్పడ్డారు. కార్లను చోరీ చేసేందుకు.. వారు పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నేరస్థులు.. ఇద్దరు లవర్స్ అని.. యువతి నర్సింగ్ చదువుకుందని.. జల్సాల కోసం… చోరీలకు అలవాటు పడ్డారని పోలీసులు వెల్లడించారు. Read Also: Health Tips: ఉదయాన్నే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ పాలో అవ్వండి జైపూర్లో జరిగిన ఒక సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. […]