దేశంలోని పలు మెట్రో నగరాల్లో ప్రయాణికుల పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే కొన్ని సందర్భాల్లో మెట్రో రైళ్లలో తలెత్తుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా చెన్నైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. చెన్నైలోని బ్లూ లైన్లో ఒక మెట్రో రైలు అకస్మాత్తుగా సబ్వే క్రింద ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు. రైలు దాదాపు 10 […]
కరోనా మహమ్మారి తర్వాత చాలా మంది ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు మళ్లీ వస్తాయేమో అన్న భయం ప్రజల్లో పెరిగింది. దీంతో కుటుంబ భద్రత కోసం వివిధ రకాల బీమా పాలసీలను తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అనేక ఇన్సూరెన్స్ సంస్థలు కొత్త పథకాలను ప్రవేశపెడుతుండగా, కేంద్ర ప్రభుత్వం కూడా పలు ఆరోగ్య బీమా స్కీంలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకు వచ్చింది. కరోనా తర్వాత తమతో […]
ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిలో సాధారణంగా కనిపిస్తోంది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక చక్కెర తీసుకోవడం, వేయించిన పదార్థాలు, ఆల్కహాల్ సేవించడం వంటి అంశాలు కాలేయంపై భారం పెట్టి, కొవ్వు పేరుకుపోయే పరిస్థితికి దారితీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసే వారిలో ఫ్యాటీ లివర్ ప్రమాదం మరింతగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే.. కొన్ని పద్ధతులు, ఆరోగ్యకరమైన […]
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ జనాలని ఆకట్టుకునేలా రూ.1 ఫ్రీడమ్ రీచార్జ్ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో కొత్తగా సిమ్ తీసుకునే కస్టమర్లు కేవలం ఒక రూపాయితో పూర్తి నెలపాటు రీచార్జ్ చేసుకోవచ్చు. అందులో భాగంగా అన్లిమిటెడ్ కాల్స్, 2GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి.దీంతో బీఎస్ఎన్ఎల్ తిరిగి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఎయిర్టెల్, జియో వంటి ప్రైవేట్ కంపెనీలు టెలికాం రంగాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. టెక్నికల్ అప్‌గ్రేడ్ ఆలస్యం కావడం, […]
ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగితేనే రోజు మొదలవుతుంది అనే వారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో చాలామంది విపరీతంగా ఛాయ్, కాఫీ తాగుతుంటారు. అయితే ఇలా నిరంతరం టీ, కాఫీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కేఫిన్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల రోజులో టీ–కాఫీలను పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. టీ, కాఫీ […]
మన ఆరోగ్యకరమైన జీవితం ప్రధానంగా ఉదయం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది పని ఒత్తిడిలో ఉదయం అల్పాహారం చేయకుండా ఇంటి బయటకు వెళ్లిపోతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారం చేయకపోవడం వల్ల జీవక్రియ (మెటబాలిజం) దెబ్బతింటుంది. దీని కారణంగా బొడ్డుపై కొవ్వు పెరగడం, అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఒకేసారి […]
ఈ మధ్యకాలంలో ప్రేమజంటలు పబ్లిక్ ప్లేస్ లలో ప్రవర్తిస్తున్న విధానం స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ వికృత చేష్టలకు పాల్పడటం వల్ల చూసేవారికి అసౌకర్యమే కాకుండా, కొన్ని సందర్భాల్లో తమ ప్రాణాలనే ప్రమాదంలోకి తెచ్చుకుంటున్నారు. ఇటీవల రోడ్లపై, బస్‌స్టాప్‌లలో, లిఫ్ట్‌లలో ఇలా అనేక చోట్ల జంటలు రెచ్చిపోతున్న వీడియోలు బయటపడ్డాయి. తాజాగా ఓ జంట రైల్వే ట్రాక్‌పై ప్రమాదకరంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పసుపు చీర కట్టుకున్న యువతితో […]
బ్రెజిల్లో ఓ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సింహాన్ని దగ్గరగా చూడాలనే కోరిక .. ఓ యువకుడి ప్రాణాలను తీసింది. స్థానికులను ఉలిక్కిపడేలా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని అరుడా కామరా జూ పార్క్‌లో ఓ యువకుడు సింహాన్ని మరింత దగ్గరగా చూడాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో బోను పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి, అక్కడి నుంచి నేరుగా బోనులోకి దిగాడు. యువకుడి […]
మనకు తెలుసు—పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అలానే కొన్ని పండ్ల విత్తనాలు కూడా మన శరీరానికి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పుచ్చకాయ గింజలు పోషకాల సమృద్ధితో ప్రత్యేక స్థానం సంపాదించాయి. పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, విటమిన్–బి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియం, ఒమేగా–3 & ఒమేగా–6 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు, […]
మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయులు పెరిగితే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కాశ్మీరీ వెల్లుల్లి ఎంతో ఉపయోగకరమని కొంతమంది పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, ముఖ్యంగా జంక్ ఫుడ్ సేవనం వల్ల శరీరంలో […]