Shiva Ganesh
Author- NTV Telugu-
Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీలకు సంబంధించి ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ప్రముఖ AI సంస్థలు అమెరికన్ ప్రజలకు తమ కంపెనీల్లో వాటాలను (Shares) ఇచ్చేలా ఒక సరికొత్త విధానాన్ని తీసుకురావాలని తన బృందం యోచిస్తోందని ఆయన వెల్లడించారు. వచ్చే వారం AI రంగానికి చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో తాను సమావేశం కానున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. “ఇది […] -
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
Chiranjeevi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నేడు (జూన్ 4, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఊరమాస్ జాతరను సృష్టిస్తోంది. మార్నింగ్ షోల నుంచే ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ అఖండ విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా […] -
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
Vivek Agarwal’s Family: కొన్నిసార్లు ప్రమాదాలు కేవలం ప్రాణాలను మాత్రమే తీసుకోవు.. పచ్చని కుటుంబాల కథలను, వారి కలలను సమాధి చేస్తాయి. ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ఒక హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఇటువంటి ఒక హృదయవిదారక విషాదాన్ని మిగిల్చింది. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న తండ్రిని కాపాడుకోవాలని, ఆయనకు మనోధైర్యం చెప్పాలని వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన వారు.. మంటలు, పొగల మధ్య ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో ఆ కుటుంబంలో దీపం వెలిగించే […] -
Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
Raghavvi: కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఆయన ‘కాంచన-4’, లోకేష్ కనగరాజ్ ‘బెంజ్’, ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కాలభైరవ’లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే లారెన్స్ కుటుంబం నుంచి మరో క్రేజీ స్టార్ కిడ్ త్వరలోనే సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నరానే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లారెన్స్ కూతురు రాఘవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైందట. సాధారణంగా […] -
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
Kitchen Hacks: కిచెన్‌లో ప్రతిరోజూ వాడే వస్తువుల్లో గ్యాస్ స్టవ్‌కు ఉండే ప్రాముఖ్యత వేరు. వంట చేసేటప్పుడు పాలు పొంగడం, కూరల జిడ్డు, నూనె మరకలు పడటం వల్ల గ్యాస్ బర్నర్లు, ఐరన్ స్టాండ్లు నల్లగా, మొండి జిడ్డుతో నిండిపోతాయి. బర్నర్ రంధ్రాలు పూడుకుపోవడం వల్ల మంట ఎరుపు రంగులో వస్తుంది. దీనివల్ల గ్యాస్ ఎక్కువ వృథా అవ్వడమే కాకుండా గిన్నెలు కూడా నల్లగా అయిపోతాయి. ఈ సమస్యలను మీరు కూడా ఫేస్ చేశారా.. అయితే మార్కెట్లో […] -
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నేడు (జూన్ 4, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ చిత్రం విడుదలైన సందర్భంగా.. ఇందులో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన సెంటిమెంట్‌ను మరోసారి చాటుకున్నారు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. తిరుమల కొండపై […] -
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్‌కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరికి, ఆయన ఇరాన్ విధానానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్లో సైనిక చర్యకు సంబంధించి అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే కీలక తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives) తాజాగా ఆమోదించింది. ట్రంప్ సొంత రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు చట్టసభ్యులు సైతం విపక్ష డెమోక్రాట్లతో చేతులు కలిపి ఈ తీర్మానానికి మద్దతు తెలపడం ఇప్పుడు […] -
Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
Bed Bugs: సాధారణంగా చాలా మంది ఎదుర్కొనే కామన్ ప్రాబ్లమ్ నల్లులు. అవును ఉదయం అంతా ఆఫీస్ పనుల్లో అలిసిసొలసి ఇంటికి వచ్చి రాత్రికి బెడ్‌పైన పడుకొని కాస్త రిలాక్స్ అవుదామని అనుకుంటే ఈ బెడ్ బగ్స్ మనుషుల రక్తాన్ని నీళ్లు తాగినట్లు తాగి ప్రాణాలు తీస్తున్నాయని చాలా మంది నుంచి వచ్చే రొటీన్ కంప్లైంట్స్ మనం నిత్యం వింటూనే ఉంటాం. అవును ఇంతకీ మీ ఇంట్లో నల్లులు ఉన్నాయా .. ఉంటే ఇక అంతే సంగతులు. […] -
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో ఒక అద్భుతమైన దృశ్యం చోటుచేసుకుంది. సాధారణంగా క్లాస్‌గా కనిపించే మెగా కోడలు ఉపాసన కొణిదెల.. థియేటర్లో ఊరమాస్ రేంజ్లో సందడి చేశారు. స్క్రీన్‌పై రామ్ చరణ్ మాస్ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం.. ఉపాసన థియేటర్లోని ఫ్యాన్స్‌తో కలిసి ఈలలు వేస్తూ, పేపర్లు గాల్లోకి ఎగరేస్తూ ఫుల్ […] -
China halts J10CE Delivery: భారత్ రఫేల్‌పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
China halts J10CE Delivery: భారత వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన ‘రఫేల్’ యుద్ధ విమానాలను ఢీకొట్టేందుకు చైనా నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనుకున్న పాకిస్థాన్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది దేశానికి చైనా ఊహించని షాక్ ఇచ్చింది. తాము ఇవ్వాల్సిన మిగిలిన 16 జె-10సిఇ (J-10CE) యుద్ధ విమానాల డెలివరీని చైనా తాత్కాలికంగా నిలిపివేసింది. పాక్ సకాలంలో డబ్బులు చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!