Shiva Ganesh
Author- NTV Telugu-
Medipalli Thefts: మేడిపల్లిలో వరుస చోరీలతో వణుకుతున్న జనం.. 9 ఇళ్లు.. కోటి రూపాయల దోపిడీ!
Medipalli Thefts: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీలు స్థానికులకు దారుణంగా భయపెడుతున్నాయి. మొన్నటికి మొన్న సంక్రాతి వేళ దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చాలా మంది సొంతూళ్లకు వెళ్లింది చూసి మరీ పంజా విసిరారు. అప్పట్లో ఏకంగా 9 ఇళ్లల్లో చోరీ చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. తాజాగా మరో ఇంట్లో చోరీ చేసిన దొంగలు కేజీన్నర వెండి ఎత్తుకుపోయారు. రాత్రయిందంటే చాలు.. ఎటు నుంచి […] -
Mahesh Babu: గుణశేఖర్ యూఫోరియా సినిమాపై మహేష్ బాబు రివ్యూ ఇదే!
Mahesh Babu: గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘యుఫోరియా’ (Euphoria). ఈ చిత్రంపై తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ ఇచ్చారు. “గుణశేఖర్ గారు తన కథలను తెరపై ఆవిష్కరించే విధానంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది. ‘యుఫోరియా’లో సినిమా కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సాగడమే కాకుండా, క్లైమాక్స్ వచ్చేసరికి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది” అని మహేష్ బాబు కొనియాడారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు మలిచిన తీరు సినిమాకే హైలైట్‌గా నిలుస్తోందన్నారు. […] -
Doctor Sreeleela: ఎంబీబీఎస్ పూర్తి చేసిన టాలీవుడ్ హీరోయిన్!
Doctor Sreeleela: టాలీవుడ్ అందాల తార శ్రీలీల (Sreeleela) ఇకపై కేవలం నటి మాత్రమే కాదు, అధికారికంగా డాక్టర్ కూడా. ఈ బ్యూటీ ఎంతో కష్టపడి చదివి DY పటిల్ మెడికల్ కాలేజీ నుంచి MBBS డిగ్రీని పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 10న జరిగిన కాన్వోకేషన్లో ఆమె డాక్టర్ పట్టాను అందుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఈ బ్యూటీ, […] -
iProjector 3 Plus: థియేటర్‌కు వెళ్లనవసరం లేదు.. మీ ఇంట్లోనే అదిరిపోయే థియేటర్ ఎక్స్పీరియన్స్!
iProjector 3 Plus: ఈ రోజుల్లో ఇంట్లోనే సినిమా థియేటర్ అనుభూతిని పొందాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ టెక్ కంపెనీ ‘XElectron’ భారత మార్కెట్లోకి సరికొత్త ప్రీమియం ప్రొజెక్టర్‌ను రిలీజ్ చేసింది. ‘iProjector 3 Plus’ పేరుతో వచ్చిన ఈ ప్రొజెక్టర్ అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ టీవీలకు గట్టి పోటీనిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెద్ద స్క్రీన్‌పై సినిమాలు చూడాలనుకునే వారి కోసం XElectron iProjector 3 Plus ఒక […] -
US Iran Tensions: ఇరాన్‌పై యుద్ధానికి సై అంటున్న అమెరికా.. వణుకుపుట్టిస్తున్న శాటిలైట్ ఫోటోలు!
US Iran Tensions:మధ్యప్రాచ్యంలో అగ్రరాజ్యం అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా వైరల్‌గా మారిన శాటిలైట్ ఫోటోలను గమనిస్తే అమెరికా సైనిక స్థావరాలలో యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, క్షిపణి రక్షణ వ్యవస్థల సంఖ్య వేగంగా పెరిగినట్లు తెలుస్తుంది. ప్లానెట్ ల్యాబ్స్, రాయిటర్స్ చిత్రాలు ఖతార్, జోర్డాన్, సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలలో సైనిక మార్పులను స్పష్టంగా చూపిస్తున్నాయి. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం కోరుకుంటున్నారు, అదే […] -
Prakash Raj: ఫేక్ న్యూస్‌పై ఇచ్చిపడేసిన ప్రకాశ్ రాజ్..
Prakash Raj: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హైవోల్టేజ్ మూవీ ‘స్పిరిట్’. ఇటీవల కాలంలో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరిగింది. ఈ సినిమా నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నారని, దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఈ విలక్షణ నటుడు సినిమా నుంచి బయటకు వచ్చారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. కానీ ఈ రూమర్స్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ స్వయంగా స్పందించారు. […] -
Ashwin: రాజకీయాలకు అతీతంగా.. పాక్ బౌలర్‌కు అశ్విన్ బాసట!
Ashwin: ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ పోరు జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంట్రీ ఇచ్చి, పాక్ బౌలర్‌కు మద్దతు తెలపడం ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ మైదానంలో నిబంధనల గురించి లోతుగా విశ్లేషించే వారిలో అశ్విన్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా పాకిస్థాన్‌కు […] -
Deepali Ghosh: హ్యాట్సాఫ్ బామ్మ.. నెటిజన్ల మనసు గెలుచుకున్న 70 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్
Deepali Ghosh: ఒక బామ్మ కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేనని నిరూపిస్తూ.. మూడు దశాబ్దాలుగా ఓ చిన్న హోటలే ప్రపంచంగా బతుకు బండిని ముందుకు తీసుకెళ్తున్నారు ఆమె. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. హౌరాకు చెందిన దీపాలి ఘోష్ అనే బామ్మ. ఈ బామ్మ కథ ఏంటి, ఎందుకని అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది, నెటిజన్ల కళ్లు చెమర్చేలా ఎందుకు చేస్తోంది అనేది ఈ స్టోరీలో […] -
Hyderabad Real Estate Scam: ఫ్లాట్ ఇస్తామన్నారు.. కోట్లు నొక్కేశారు! కూకట్‌పల్లిలో రూ. 270 కోట్ల భారీ కుంభకోణం..
Hyderabad Real Estate Scam: రండి.. త్వరపడండి.. ఆలోచిస్తే ఆశాభంగం.. అంటూ ఊదరగొట్టే ప్రకటనలు ఇస్తారు. అతి తక్కువ ధరకే ఫ్లాట్స్ ఇస్తామంటూ ఊరిస్తారు. తీరా చూస్తే.. డబ్బులు కట్టించుకుని ఏళ్లకు ఏళ్లు.. వారి చుట్టూ తిప్పించుకుంటారు. డబ్బులు చేతిలో పడ్డాక.. ఉసూరమనిపిస్తారు. అంతా రియల్ మాయాజాలం. ఆ రియల్ మాయకు అమాయకులైన జనం మోసపోతున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి రియల్ మోసాలు చాలా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి చీటింగ్ గ్యాంగ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లిలో వైట్ […] -
Jubilee Hills Robbery Case: చోరీ కేసులో సంచలన మలుపు.. నేపాల్ బోర్డర్లో నిందితుల అరెస్ట్!
Jubilee Hills Robbery Case: ఇంట్లో పనిమనుషులుగా నటిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న నేపాలీ గ్యాంగ్ భరతం పట్టారు పోలీసులు. ఇటీవల నందగిరి హిల్స్‌లో ఓ ఇంట్లో చోరీ చేసిన గ్యాంగ్‌ను నేపాల్‌కు పారిపోతుండగా పట్టుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి మరీ ఆ ముఠా ఆటకట్టించారు పోలీసులు. జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో ఓ వ్యాపారి నివాసంలో ఫిబ్రవరి 5న చోరీ జరిగింది. ఇంట్లో పని చేస్తున్న నేపాలీ గ్యాంగ్ పనేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో రంగంలోకి […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?