Liquor Shop Holidays: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఈ తేదీల్లో వైన్ షాపులు క్లోజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Shop Holidays: పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు సజావుగా సాగేందుకు అటు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుండగా, ఇటు అగ్రనేతల ప్రసంగాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచే రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ (Dry Days) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
READ ALSO: Cyber Crime Police Crack Down : సైబర్ దొంగలకు షాక్.. కోట్ల రికవరీ ఎలా సాధ్యమైంది..?
Also Read
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
రాష్ట్రంలో ఏప్రిల్ 23న మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఏప్రిల్ 21 సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్ 23 పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు, బార్‌లు మూతపడతాయన్నారు. రెండవ దశ పోలింగ్ ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం కానుంది. కోల్‌కతాతో సహా ఇతర ప్రాంతాల్లో ఏప్రిల్ 27 సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్ 29 వరకు మద్య నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మే 4న ఫలితాలు ప్రకటించనున్నారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ రీ-పోలింగ్ జరిగితే, ఆయా ప్రాంతాల్లో కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!