బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టింగ్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులని సొంతం చేసుకోని ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా చరిత్ర సృష్టించింది. ఓవరాల్ గా పది నామినేషన్స్ ని దక్కించుకున్న ఈ అమెరికన్ కామెడీ సినిమా 7 కేటగిరిల్లో ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ […]
ప్రెస్టీజియస్ ఆస్కార్ వేదికపై ఫైనల్ అవార్డ్ అనౌన్స్మెంట్ జరిగిపోయింది… అండ్ ది అవార్డ్ గోస్ టు అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ‘బెస్ట్ పిక్చర్’ కేటగిరిలో వచ్చేసింది. ఎలాంటి సంచలనాలు జరగకుండా అందరూ ఊహించినట్లుగానే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాకి బెస్ట్ పిక్చర్ కేటగిరిలో అవార్డ్ లభించింది. All Quiet on the Western Front, Avatar: The Way of Water, The Banshees of Inisherin, Elvis, The Fabelmans, Tár, […]
టుమారో నెవర్ డైస్, ది మేడమ్, వింగ్ చున్, తాయ్ ఛి మాస్టర్, క్రౌచింగ్ టైగర్-హిడెన్ డ్రాగన్ సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించిన మలేషియన్ యాక్ట్రెస్ ‘మిచ్చేల్ యోవ్’ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ కేటగిరిలో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాకి గానూ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న మొదటి ఏషియన్ విమెన్ యాక్ట్రెస్ గా ‘మిచ్చేల్ యోవ్’ చరిత్ర సృష్టించింది. Of all the universes, […]
ది మమ్మీ, మమ్మీ రిటర్న్స్, జార్జ్ ఆఫ్ ది జంగిల్ సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సొంతం చేసుకున్నాడు ‘బ్రెండన్ ఫ్రేసర్’. ఆస్కార్స్ 95లో ‘ది వేల్’ సినిమాకి గానూ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ కేటగిరిలో అవార్డ్ కోసం పోటీ పడుతున్న ‘బ్రెండన్ ఫ్రేసర్’ ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాడు. అమెరికన్ సైకోలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ‘ది వేల్’ సినిమాలో ప్లే చేసిన ‘చార్లీ’ అనే పాత్రకి గాను బ్రెండన్ ఫ్రేసర్ కి ఆస్కార్ […]
అమెరికన్ మూవీ ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా ఆస్కార్ అవార్డుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. ఈ సినిమాకి ‘బెస్ట్ డైరెక్టింగ్’ కేటగిరిలో ‘డానియల్ క్వాన్’, ‘డానియెల్ స్కీనేర్ట్’లకి ఆస్కార్ అవార్డ్ లభించింది. ఇది ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ సినిమాకి అయిదో ఆస్కార్ అవార్డ్. Martin McDonagh (The Banshees of Inisherin), Daniel Kwan and Daniel Scheinert (Everything Everywhere All at Once), Steven Spielberg (The Fabelmans), […]
ఆస్కార్స్ 95లో ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా అవార్డుల పంట పండిస్తుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, సపోర్టింగ్ యాక్ట్రెస్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డులని గెలుచుకున్న ఈ మూవీ ‘బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్’ కేటగిరిలో కూడా ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ‘పాల్ రోజర్స్’ ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాని ఎడిటింగ్ చేశాడు. 'Everything Everywhere All At Once' made the final cut! […]
వెస్ట్రన్ గడ్డపై ఇండియన్ సినిమా జెండా ఎగిరింది. భారతదేశ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్రని సృష్టించారు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ లు. ఇండియన్ సినిమా ప్రైడ్ గా గతేడాది మార్చ్ లో రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ ని సొంతం చేసుకుంది. రిహన్నా, లేడీ గాగా లాంటి […]
ఆస్కార్స్ 95లో ‘బెస్ట్ సౌండ్’ డిజైన్ కి గాను ‘టాప్ గన్ మెవరిక్’ సినిమాకి ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. మార్క్, జేమ్స్, నెల్సన్, క్రిస్ బుర్డన్, మార్క్ టేలర్ లు కంపోజ్ చేసిన సౌండ్ ‘టాప్ గన్ మవెరిక్’ సినిమాకి ది బెస్ట్ గా మార్చింది. అవతార్ వే ఆఫ్ వాటర్, బాట్ మాన్ లాంటి సినిమాలని వెనక్కి నెట్టి బెస్ట్ సౌండ్ కేటగిరిలో ‘టాప్ గన్’ సినిమా ఆస్కార్ ని సొంతం చేసుకుంది. The […]
All Quiet on the Western Front, Glass Onion: A Knives Out Mystery, Living, Top Gun: Maverick, Women Talking సినిమాలు బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ కోసం పడుతున్నాయి. వీటిలో ఆ ప్రెస్టీజియస్ అవార్డుని ‘వుమెన్ టాకింగ్’ సినిమాకి ఆస్కార్ అవార్డ్ లభించింది. వుమెన్ టాకింగ్ సినిమాకి ‘సారా పోల్లె’ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అందించారు. 'Women Talking' claims the Oscar for Best Adapted […]
ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ లో అవార్డుల పంట పండిస్తుందని ప్రతి ఒక్కరూ ప్రిడిక్ట్ చేసిన ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా అందరి అంచనాలని నిజం చేస్తూ ఆస్కార్ అవార్డ్స్ ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే సపోర్టింగ్ యాక్టర్, సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులని గెలుచుకున్న ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా ‘ఒరిజినల్ స్క్రీన్ ప్లే’ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. […]