ఆస్కార్స్ 95లో ‘బెస్ట్ సౌండ్’ డిజైన్ కి గాను ‘టాప్ గన్ మెవరిక్’ సినిమాకి ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. మార్క్, జేమ్స్, నెల్సన్, క్రిస్ బుర్డన్, మార్క్ టేలర్ లు కంపోజ్ చేసిన సౌండ్ ‘టాప్ గన్ మవెరిక్’ సినిమాకి ది బెస్ట్ గా మార్చింది. అవతార్ వే ఆఫ్ వాటర్, బాట్ మాన్ లాంటి సినిమాలని వెనక్కి నెట్టి బెస్ట్ సౌండ్ కేటగిరిలో ‘టాప్ గన్’ సినిమా ఆస్కార్ ని సొంతం చేసుకుంది.
The Oscar for Best Sound goes to…'Top Gun: Maverick' #Oscars #Oscars95 pic.twitter.com/zog6ZAvNjf
— The Academy (@TheAcademy) March 13, 2023