#SSMB28 #Pandugaadubackinaction అనే రెండు టాగ్స్ ని క్రియేట్ చేసి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఉన్నపళంగా మహేశ్ ఫాన్స్ ట్విట్టర్ ని షేక్ చెయ్యడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా టైటిల్, రెండోది ఒక ఫ్యాన్ అకౌంట్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన మహేశ్-త్రివిక్రమ్ సినిమాకి ‘ఆరంభం’, ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్స్ ని చిత్ర […]
తెలుగు నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయిపొయింది. ఇకపై వీరి నుంచి వచ్చే ఏ సినిమా అయినా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది, అన్ని ఏరియాల్లో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తుంది. వీరి తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ ని, పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకోవడానికి యంగ్ హీరోలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమాతో నార్త్ లో మంచి కలెక్షన్స్ […]
తెలుగు డెడికేటెడ్ ఒటీటీ ‘ఆహా’కి ఆకాశాన్ని తాకే క్రేజ్ తెచ్చాడు ‘నట సింహం నందమూరి బాలకృష్ణ’. ఆహాకి బాలయ్య ఎంత హెల్ప్ అయ్యాడో, బాలయ్యకి కూడా ఆహా అంతే హెల్ప్ అయ్యింది. ఈరోజు బాలయ్య ఇమేజ్ చేంజ్ అయ్యి, ఆయన గురించి ప్రతి ఒక్కరు పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం ‘ఆహా’నే. ఆహా కోసం ‘అన్-స్టాపబుల్’ టాక్ షో చేసి, టాక్ షోల చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించాడు బాలయ్య. తాజాగా మరోసారి బాలయ్య […]
గత 24 గంటలుగా సోషల్ మీడియాని ఒక ఫోటో రూల్ చేస్తుంది. #Leo ట్యాగ్ తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న దళపతి విజయ్ ఫాన్స్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పోస్ట్ చేసిన ఫోటోని వైరల్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ పుట్టిన రోజు ఇటివలే జరిగింది, ఈ సంధర్భంగా ప్రతి ఒక్కరూ లోకేష్ ని విష్ చేశారు. లియో చిత్ర యూనిట్ కూడా లోకేష్ కనగరాజ్ పుట్టిన రోజుని షూటింగ్ స్పాట్ లో సెలబ్రేట్ చేశారు. విజయ్, సంజయ్ […]
వరల్డ్ మూవీ ఫెతర్నిటీలో ఉన్న ప్రతి ఒక్కరి డ్రీమ్ అవార్డ్ ‘ఆస్కార్’. మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ అవార్డ్ గా పేరు తెచ్చుకున్న ఆస్కార్ ని గెలవడం ఒక గర్వంగా, ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ గా ప్రతి ఒక్క ఫిల్మ్ ఫెతర్నిటి మెంబర్ ఫీల్ అవుతూ ఉంటాడు. ప్రతి ఏటా ఆస్కార్స్ అవార్డ్స్ సమయంలో ఆస్కార్ అవార్డ్స్ ని ఎవరు గెలిచారు? ఏ సినిమాకి అవార్డ్ వచ్చింది? అనే డిస్కషన్ హాట్ టాపిక్ అవుతుంది. మరి ఈ […]
ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నాటు నాటు అవార్డ్ గెలిచిన ఆనందంలో ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ఆఫ్టర్ పార్టీలో సందడి చేశారు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అన్నింటికన్నా ఎక్కువగా వైరల్ అవుతున్న ఫోటో ఒకటుంది. యంగ్ టైగర్ గా ఇండియాలో పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, బ్లాక్ పాంథర్ నటుడు అయిన ‘మైఖేల్ బీ జోర్డాన్’తో కలిసి ఒక ఫోటో దిగాడు. […]
‘నాటు నాటు’ సాంగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ ని తెచ్చింది. ఈరోజు ఇండియా మొత్తం నాటు నాటు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సంధర్భంగా ఒక ఫోటో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఫోటోలో రాజమౌళి, ప్రేమ్ రక్షిత్, చంద్రబోస్, కీరవాణిలు ఉన్నారు. నాటు నాటు సాంగ్ అంత స్పెషల్ గా మారడానికి కారణం ఈ నలుగురే. కీరవాణి ఇచ్చిన సూపర్బ్ ట్యూన్, చంద్రబోస్ రాసిన […]
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్ సినిమా ప్రైడ్ గా ప్రపంచ దేశాలకి పరిచయం అయ్యింది. రాజమౌళి విజన్ ని నమ్మి రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటించి ఆర్ ఆర్ ఆర్ సినిమాని మరింత స్పెషల్ గా మార్చారు. నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంతో రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. “ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్ […]
ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తూ ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. వెస్ట్రన్ గడ్డపై ఇండియన్ జెండాని ఎగరేసిన ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ని సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ‘నాటు నాటు పాట బౌండరీలు దాటేసింది. ఇండియాన్స్ సినిమాకి గ్రేస్ట్ మూమెంట్’ అని ట్వీట్ చేసిన మహేశ్ బాబు… కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి అండ్ టీం ని కంగ్రాచ్యులేట్ చేశాడు. బెస్ట్ డాకుమెంటరీ షార్ట్ ఫిల్మ్ […]
మన ‘నాటు’ పాటకి ఆస్కార్ రావడంతో భారతీయులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో డైరెక్ట్ గా సంబంధం లేని వాళ్ళే అంతలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే సొంత కొడుకులు నటించిన సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తే ఇక చిరు, బాలయ్యల ఫీలింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు […]