ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ లో అవార్డుల పంట పండిస్తుందని ప్రతి ఒక్కరూ ప్రిడిక్ట్ చేసిన ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా అందరి అంచనాలని నిజం చేస్తూ ఆస్కార్ అవార్డ్స్ ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే సపోర్టింగ్ యాక్టర్, సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులని గెలుచుకున్న ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా ‘ఒరిజినల్ స్క్రీన్ ప్లే’ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. ‘డానియెల్ క్వాన్’, ‘డానియెల్ స్కీనేర్ట్’ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరిలో ఈ అవార్డుని గెలుచుకున్నారు.
Congratulations to Daniel Kwan and Daniel Scheinert (the Daniels) on winning Best Original Screenplay for 'Everything Everywhere All At Once' #Oscars #Oscars95 pic.twitter.com/LrKzqxOJKi
— The Academy (@TheAcademy) March 13, 2023