నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ అవార్డ్ ని తీసుకోని వచ్చింది. భారతీయ ప్రజలంతా గర్వించాల్సిన విషయం ఇది. ఈ ఆనందాన్ని కొన్నేళ్ల క్రితమే ఒక భారతీయుడిగా మనందరికీ ఇచ్చిన వాడు ఏఆర్ రెహమాన్. ఇండియన్ ప్రొడక్షన్ కాదు కానీ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘స్లమ్ డాగ్ మిలియనేర్’ సినిమా ఒక సెన్సేషన్ అయ్యింది. ఈ మూవీకి గాను రెహమన్ రెండు ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ సౌండ్ కేటగిరిల్లో రెహమాన్ […]
తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మీ లాంటి నటులతో ‘మిథునం’ అనే మంచి సినిమాని ప్రొడ్యూస్ చేశాడు ‘మొయిద ఆనంద రావు’. ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన ఆనంద రావు కన్ను మూసారు. మధుమేహంతో చాలా కాలం నుండి బాధపడుతున్న ఆనంద రావు, గత కొన్ని రోజులుగా అస్వస్ధగా ఉండటం తో వైజాగ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ వున్నారు. బుధవారం నాడు […]
గత 50 రోజులుగా బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న సినిమా ‘పఠాన్’. 130 సెంటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న పఠాన్ సినిమా షారుఖ్ ఖాన్ కే కాదు మొత్తం బాలీవుడ్ కే కంబ్యాక్ సినిమాగా నిలిచింది. వెయ్యి కోట్లకి పైగా రాబట్టిన పఠాన్ సినిమా బాలీవుడ్ లో బాహుబలి 2 రికార్డులని కూడా బ్రేక్ చేసి టాప్ పొజిషన్ లో కూర్చుంది. అయిదేళ్ల పాటు సినిమాలు చెయ్యకున్నా తన బాక్సాఫీస్ స్టామినా తగ్గలేదు […]
మెగా మేనల్లుడిగా, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘పంజా వైష్ణవ్ తేజ్’. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే సాలిడ్ డెబ్యు ఇచ్చిన వైష్ణవ్ తేజ్, ఒక ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బుచ్చిబాబు సన డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ ప్లే చేశాడు. ఈ మూవీ అంత పెద్ద హిట్ అయ్యింది అంటే దానికి సేతుపతి యాక్టింగ్ కూడా కీ రోల్ ప్లే […]
‘డ్వేన్ డగ్లస్ జాన్సన్’ అనే పేరు పెద్దగా తెలియక పోవచ్చు కానీ ‘ది రాక్’ అనే పేరు మాత్రం ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ‘రాక్’గా వ్రెస్లింగ్ అభిమానులని అలరించిన ‘డ్వేన్ జాన్సన్’ ఇటివలే నటించిన సినిమా ‘బ్లాక్ ఆడమ్’. DC కామిక్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సూపర్ హీరో సినిమా అక్టోబర్ 3న ఆడియన్స్ ముందుకి వచ్చింది. 260 మిలియన్ డాలర్స్ తో రూపొందిన ‘బ్లాక్ ఆడమ్’ సినిమా ఓవరాల్ గా 400 మిలియన్ డాలర్స్ […]
నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాల్లో విలన్స్ కి మాస్ వార్నింగ్స్ ఇవ్వడంలో చాలా స్పెషల్. థియేటర్స్ లో ఆడియన్స్ తో విజిల్స్ వేయించే రేంజులో డైలాగులు చెప్పే బాలయ్య, అప్పుడప్పుడూ బయట కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ వేస్తూ ఉంటాడు. తనని కానీ, తెలుగు దేశం పార్టీని కానీ, తన సినిమాలని కానీ, తన కుటుంబాన్ని కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వెంటనే సీరియస్ గా రెస్పాండ్ అయ్యే బాలకృష్ణ… తాజాగా ఒక ఎమ్మెల్యేకి వార్నింగ్ […]
‘నుక్కడ్’లో టీవీ షోలో ‘ఖోప్రీ’ పాత్ర పోషించి ఎంతో పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ‘సమీర్ ఖాఖర్’ ఈరోజు (మార్చి 15) కన్నుమూశారు. 71 ఏళ్ల వయసున్న సమీర్, తన 38 సంవత్సరాల జీవితాన్ని నటనే అంకితం ఇచ్చాడు. వివిధ టీవీ షోలు మరియు చిత్రాలలో నటించిన సమీర్ ఖాఖర్, గత కొంత కాలంగా ఎలాంటి షోస్ చెయ్యకుండా విరామం తీసుకోని USA లో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ సినిమాతో మళ్లీ యాక్టింగ్ […]
మార్చ్ 5 నుంచి మార్చ్ 14 వరకూ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ క్యాంపెయిన్ లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు హైదరాబాద్ కి తిరిగి వచ్చేసాడు. ఎన్టీఆర్ వస్తున్నాడు అనే విషయం తెలిసి నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ చేరుకోని, ఎన్టీఆర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక్కడితో ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కథ ముగిసింది. ఇక ఎన్టీఆర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కథ మొదలవ్వాలి. ఆస్కార్ ఈవెంట్స్ […]
పవర్ స్టార్ ఫాన్స్ కి మాత్రమే కాకుండా తెలుగు సినీ అభిమానులందరికీ ఫుల్ కిక్ ఇచ్చిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ ని పవన్ కళ్యాణ్ స్వాగ్ తో చెప్తుంటే థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేశారు. అందుకే హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే సినీ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. దశాబ్దాల కాలంగా ఫాన్స్ ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో రిపీట్ […]
వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఫిబ్రవరి నెలలో మంచి హిట్ కొట్టాడు యంగ్ హీరో ‘కిరణ్ అబ్బవరం’. ఫ్లాప్ స్ట్రీక్ నుంచి బయటకి వచ్చిన ఈ సీమ కుర్రాడు, రెండు నెలలు కూడా తిరగకుండానే ‘మీటర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. రమేష్ కాడురి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ ఇటివలే టీజర్ ని లాంచ్ చేశారు. కిరణ్ అబ్బవరం పోలిస్ […]