Sampath Kumar
Author- NTV Telugu-
Gold Medal: ఆసియా క్రీడల్లో భారత్‌కు బంగారు పతకం!
India win Gold medal in Men’s 10m Air Rifle Team event in Asian Games 2023: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ బంగారు పతకంను గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ స్వర్ణ పతకం సాధించింది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ల త్రయం 1893.7 పాయింట్లు సాధించింది. ఆసియా గేమ్స్ 2023లో భారత్‌కు ఇదే మొదటి […] -
Suryakumar Yadav Sixes: కెమరూన్ గ్రీన్‌కు దడ పుట్టించిన సూర్యకుమార్ యాదవ్.. వీడియో చూశారా?
Suryakumar Yadav 4 Sixes Video Goes Viral: ‘సూర్యకుమార్ యాదవ్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్లోకి కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన ఆటతో అభిమానులను అలరిస్తున్నాడు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ.. ‘మిస్టర్ 360’గా పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న సూర్య.. టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. పొట్టి ఫార్మట్‌లో దూకుడును వన్డేల్లో కూడా కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్ 2023కి ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న […] -
IND vs AUS: భారత బ్యాటర్ల విధ్వంసం.. కెమరూన్ గ్రీన్ ఖాతాలో చెత్త రికార్డు!
Cameron Green holds the Worst Record in ODI’s: ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆసీస్ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ.. బౌండరీలు, సిక్సుల వర్షం కురిపించారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ (105; 90 బంతుల్లో 11×4, 3×6), శుభ్‌మన్ గిల్ (104; 97 బంతుల్లో 6×4, 4×6), సూర్యకుమార్ యాదవ్ (72 నాటౌట్; 37 బంతుల్లో 6×4, 6×6)ల దాటికి ఆస్ట్రేలియా బౌలర్లు చేతులెత్తేశారు. భారత […] -
Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today in Hyderabad on 25th September 2023: బంగారం ప్రియులకు ఊరట. వరుసగా పెరుగుతున్న పసిడి ధరలకు నేడు బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్లో సోమవారం (సెప్టెంబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు. […] -
IND vs AUS 2nd ODI: నిలిచిపోయిన భారత్ vs ఆస్ట్రేలియా రెండో వన్డే!
Rain halts Shubman Gill-Shreyas Iyer Charge: అనుకున్నదే జరిగింది. ఇండోర్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగింది. ఆట నిలిచే సమయానికి 9.5 ఓవర్లలో భారత్ ఒక వికెట్ నష్టానికి 79 రన్స్ చేసింది. క్రీజ్‌లో శుభమన్ గిల్ (32), శ్రేయాస్ అయ్యర్ (34)లు ఉన్నారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం ఇండోర్‌లో వర్షం తగ్గింది. మ్యాచ్ త్వరలో ఆరంభం అయ్యే అవకాశం ఉంది. […] -
Sanju Samson: శాంసన్‌కు అవకాశాలు రావడం లేదనడం సరికాదు.. సమయం ఎవరి కోసం ఆగదు!
S Sreesanth Slams Sanju Samson: ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ వర్గాల్లో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. 15 మందితో కూడిన ప్రపంచకప్ జట్టులో శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంతో.. సంజూ అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫాన్స్ శాంసన్‌పై సానుభూతి వ్యక్తం చేస్తూ.. నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తాజాగా దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు, కేరళ పేసర్ […] -
IND vs AUS 2nd ODI: టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా.. జస్ప్రీత్ బుమ్రా దూరం!
IND vs AUS 2nd ODI Playing 11: ఇండోర్ వేదికగా కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు భారత మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. బుమ్రా స్ధానంలో ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ […] -
ICC World Cup: సరికొత్త హంగులతో.. ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లకు సిద్ధమవుతోన్న ఉప్పల్ స్టేడియం!
Uppal Stadium is Ready for ICC ODI World Cup 2023 with New Look: వన్డే ప్రపంచకప్ 2023 భారత్‌లో జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. భారత్‌లోని మొత్తం 10 మైదానాల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం) కూడా ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. రెండు వార్మప్ మ్యాచ్‌లతో పాటు మూడు ప్రధాన మ్యాచ్‌లు ఉప్పల్ […] -
Flipkart Big Billion Days 2023: ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్’ బిలియన్ ఆఫర్.. 20 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 10 వేలకే!
Flipkart Big Billion Days 2023 Offers and DIscounts: ఇటీవలి రోజుల్లో ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వరుస సేల్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఏ ఏడాదిలో ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బిలియన్ డేస్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’ను నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. తాజాగా మరో సేల్‌ను ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్’ను మరోసారి ఫ్లిప్‌కార్ట్ తీసుకొస్తుంది. ఇందుకు సంబందించిన టీజర్ పేజ్ ఇప్పటికే వెబ్సైట్లోకి […] -
IND vs AUS: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే జరిగేది అనుమానమే!
IND vs AUS 2nd ODI Indore Weather Forecast Today: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా ఈరోజు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇండోర్‌లోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. అయితే భారత్ జోరుకు వరుణుడు అడ్డుకట్ట వేసేలా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు వర్షం ముప్పు ఉన్నట్లు […]
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!