IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్.. విజేత కెప్టెన్‌కు ట్రోఫీని అందజేయనున్న..! లక్కీ ఫెలో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi to hand over World Cup 2023 Trophy to winning captain: అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే ప్రపంచకప్ 2023 తుది పోరు జరగనుంది. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకోగా.. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై అతి కష్టంమీద గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్స్ మ్యాచ్ కోసం నరేంద్ర మోడీ స్టేడియం అంగరంగ వైభవంగా సిద్ధమైంది.
భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంకు రానున్నారని తెలుస్తోంది. మ్యాచ్ ఆసాంతం ప్రధాని మైదానంలోనే ఉండనున్నారట. అంతేకాదు ప్రపంచకప్ 2023 విన్నింగ్ టీమ్ కెప్టెన్‌కు ప్రధాని ట్రోఫీని అందించే అవకాశాలు ఉన్నాయి. మెహ టోర్నీ విజేత జట్టు సారథి మోడీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ లక్ ఎవరిని వరించనుందో ఆదివారం రాత్రి తెలిసిపోతుంది.
Also Read
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Government Jobs 2026: టెన్త్ అర్హతతోనే 23,757 పోస్టులు.. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. పూర్తి వివరాలు..
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
Also Read: Quinton de Kock: క్వింటన్ డికాక్ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్, ధోనీకి కూడా సాధ్యం కాలేదు!
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా పలువురు ప్రముఖులు ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా ఈ మ్యాచ్ చూసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బెనీస్ సహా మాజీలు చాలా మంది హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ స్టేడియం వద్ద గుజరాత్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. లోకల్, పారా మిలటరీ, కేంద్రీయ రిజర్వ్ పోలీస్ దళాలు రంగంలోకి దిగనున్నాయి.
PM Narendra Modi might hand over the trophy to the winning captain on Sunday. pic.twitter.com/fMz882CKcb
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 17, 2023
తాజావార్తలు
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
ట్రెండింగ్
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!