Sampath Kumar
Author- NTV Telugu-
Ballon d’Or 2023: లియోనల్ మెస్సీకి మరోసారి ‘బాలన్ డి ఓర్’ అవార్డు.. ఏకంగా ఎనిమిదోసారి!
Another Ballon d’Or trophy to Lionel Messi tally: ఫుట్‌బాల్ స్టార్ అటగాడు, అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీని మరోసారి ‘బాలన్ డి ఓర్’ అవార్డు వరించింది. 2022-23గాను ఉత్తమ ప్రదర్శన చేసినందుకు మెస్సీకి ఈ అవార్డు దక్కింది. గతేడాది నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో పాటు ఖతర్ వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తన జట్టును గెలిపించినందుకు ఈ అవార్డు దక్కింది. సోమవారం పారిస్‌లోని థియేటర్ డు చాట్‌లెట్‌లో బాలన్ డి ఓర్ అవార్డును […] -
Today Gold Price: మగువలకు ఊరట.. తగ్గిన బంగారం ధరలు! నేడు తులం ఎంతుందంటే?
Gold Price Today in Hyderabad on 31st October 2023: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరగడం తప్ప తగ్గడం లేదు. ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మళ్లీ వరుసగా పెరుగుతున్నాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. వారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు నేడు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్లో మంగళవారం (అక్టోబర్ 31) 22 క్యారెట్ల […] -
India vs England: నీ లక్ష్యం సెంచరీలు చేయడమా?.. లేదా ప్రపంచకప్‌ను అందుకోవడమా?
Gautam Gambhir Hails Rohit Sharma’s Batting and Captaincy: వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా 6 మ్యాచులు గెలిచిన భారత్ సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో దూసుకుపోతుంది. బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో ఉండగా.. తామేం తక్కువ కాదని బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ నిరూపించారు. భారత్ ప్రదర్శనపై టీమిండియా మాజీ […] -
IND vs ENG: విరాట్ కోహ్లీని ట్రోల్ చేసిన ఇంగ్లండ్ ఫాన్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన భారత అభిమానులు!
Barmy Army slammed by India Fans for Trolling Virat Kohli: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం లక్నో వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ మ్యాచులో అభిమానులు ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముందుగా ఇంగ్లండ్ ఫాన్స్ ట్రోల్ చేయగా.. ఆపై భారత్ ఫాన్స్ గట్టిగా ఇచ్చిపడేశారు. ఇంగ్లండ్‌పై అద్భుత రికార్డు ఉన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆ జట్టు ఫాన్స్ […] -
Dream Girl Date: డ్రీమ్ గర్ల్‌తో మొదటిసారి డేట్‌కు వెళుతున్నా.. మనీ ఇవ్వండి ప్లీజ్! బీజేపీ మంత్రికి వింత విజ్ఞప్తి
Nagaland BJP president Temjen Imna Along got a funny request from young man: రాజకీయ నాయకులకు తమ నియోజకవర్గ ప్రజల నుంచి నిత్యం వినతులు వస్తుంటాయి. నీటి సదుపాయం అందించాలని, రోడ్లు బాగు చేయాలని, ఉద్యోగాలు కల్పించండని, సరైన విద్య లేదా వైద్యం అందించాలని ప్రజల నుంచి రాజకీయ నాయకులకు వినతులు వస్తుంటాయి. ఇది సర్వసాధారణమే. అయితే తాజాగా ఓ రాజకీయ నాయకుడికి ఓ యువకుడి నుంచి వింత వినతి వచింది. తన […] -
IND vs ENG: ఇంగ్లండ్‌పై విజయం.. వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు!
India ICC ODI World Cup Record: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు సాధించింది. వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్ ఈ రికార్డు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ (58)ను భారత్ అధిగమించింది. నిన్నటివరకు 58 విజయాలతో భారత్, న్యూజిలాండ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. […] -
Virat Kohli-Rohit Sharma: విరాట్ కోహ్లీ చేసిన పనికి ఫాన్స్ ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్!
Virat Kohli Hugs Rohit Sharma During IND vs ENG Match: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న టీమిండియా.. మెగా టోర్నీలో డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకంగా 100 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో మరోసారి […] -
Rohit-Kuldeep: రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైరల్!
Rohit Sharma, Kuldeep Yadav Get Into Heated Argument Over DRS Call: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ‘డబుల్ హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. 230 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 129 పరుగులకే ఆలౌట్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 […] -
Rohit Sharma: మేం 30 పరుగులు తక్కువ చేశాం.. మా బౌలర్లు సూపర్!
India Captain Rohit Sharma React on Victory vs England: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో టీమిండియా విజయం సాధించింది. లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా దాదాపుగా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో కీలక సమయాల్లో వికెట్లను చేర్చుకుని తక్కువ స్కోరుకే పరిమితమైనా.. అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని 129 పరుగులకే ఆలౌట్ […] -
JD Lakshmi Narayana: వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే?
CBI EX JD Lakshminarayana Tweet Goes Viral: తాజాగా శ్రీశైలంలో వైసీపీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిసిన విషయం తెలిసిందే. తాను చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు లక్ష్మీనారాయణ శ్రీశైలం వెళ్లగా.. అక్కడే పర్యటిస్తున్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డిని కలిశారు. పూర్వ విద్యార్థుల సమావేశానికి రావాలంటూ ఎమ్మెల్యేను సీబీఐ మాజీ జేడీ ఆహ్వానించారు. అదే సమయంలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రోగ్రాం జరుగుతుండగా అందులో […]
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!