Sampath Kumar
Author- NTV Telugu-
World Cup 2023: భారత్ బాగా ఆడలేదు.. నిజం ఒప్పుకోవాల్సిందే: గౌతమ్ గంభీర్
Gautam Gambhir React on India Defeat in World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023లో ఓటమి లేకుండా ఫైనల్ చేరిన భారత్.. చివరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి టైటిల్ సాధించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఆస్ట్రేలియా ప్రపంచకప్ టైటిల్ గెలవడంపై పలువురు భారత మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్తమ జట్టుకు ప్రపంచకప్ దక్కలేదని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్‌తో పాటు మరికొంతమంది అభిప్రాయపడ్డారు. ఈ […] -
Amelia Kerr Towel: టవల్‌తో బంతిని ఆపింది.. భారీ మూల్యం చెల్లించుకుంది! వీడియో వైరల్
Brisbane Heat penalized for five runs after Amelia Kerr caught the ball using a towel: క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఫీల్డర్ వేసిన త్రోను టవల్ సాయంతో అందుకునే ప్రయత్నం చేసిన బౌలర్‌కు ఫీల్డ్ అంపైర్ షాక్ ఇచ్చాడు. టవల్‌తో బంతిని ఆపినందుకు 5 పరుగులు పెనాల్టీగా విధించాడు. దాంతో ప్రత్యర్థి జట్టుకు అదనంగా 5 పరుగులు వచ్చాయి. ఈ పెనాల్టీ పరుగులతో ఆ జట్టు సునాయాస […] -
ICC Stop Clock: ఐసీసీ కీలక నిర్ణయం.. ఆలస్యం అయితే 5 పరుగుల పెనాల్టీ!
ICC introduces stop clock to reduce time between overs in men’s cricket: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో వేగాన్ని పెంచేందుకు ప్రయోగాత్మకంగా ‘స్టాప్ క్లాక్’ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఓవర్ పూర్తయిన 60 సెకన్లలో లోపు తర్వాతి ఓవర్‌ను ఆరంభించడంలో ఫీల్డింగ్ జట్టు ఒక ఇన్నింగ్స్‌లో మూడోసారి విఫలమైతే.. ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించబడుతుంది. ఈ స్టాప్ క్లాక్ పురుషుల వన్డే, టీ20 క్రికెట్లో […] -
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్.. వైజాగ్‌లో కట్టుదట్టమైన బందోబస్తు!
Heavy Security for India vs Australia 1st T20 in Visakhapatnam: వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత సొంతగడ్డపై భారత్ ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమవుతోంది. 2023 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. వైజాగ్ వేదికగా గురువారం భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ […] -
King Cobra-Man: డాక్టర్ ఇదే నాగుపాము కాటేసింది.. త్వరగా ఇంజెక్షన్ చేయండి! ఆసుపత్రిలో యువకుడి హల్చల్
A Young Man Carries Cobra to the hospital in UP: డాక్టర్ ఇదే నాగుపాము నన్ను కాటేసింది.. త్వరగా ఇంజెక్షన్ చేయండి అంటూ ఓ యువకుడు ఆసుపత్రికి వచ్చాడు. దాదాపు 4-5 అడుగుల నాగుపామును చూసిన డాక్టర్లు, అక్కడున్న పేషేంట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొందరు అయితే భయంతో ఆసుపత్రి బయటకు పరుగులు తీశారు. డాక్టర్ చివరకు యాంటీవీనమ్ ఇంజెక్షన్‌ను యువకుడికి ఇచ్చాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… […] -
IND vs AUS: డేవిడ్ వార్నర్‌కు విశ్రాంతి.. భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే!
David Warner withdraws from T20 Series vs India: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించగా.. తాజాగా ఆస్ట్రేలియా టీంలో సీఏ కీలక మార్పు చేసింది. టీ20 సిరీస్ నుంచి స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు సీఏ విశ్రాంతిని ఇచ్చింది. ప్రపంచకప్ 2023లో 535 పరుగులతో ఆస్ట్రేలియా టాప్ స్కోరర్‌గా నిలిచిన వార్నర్.. ఇదివరకు […] -
Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు!
Rain Alert for Telangana: తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో ద్రోణి ఏర్పడిందని, తూర్పు దిశ నుంచి రాష్ట్రం వైపుగా తీవ్ర గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తగ్గుముఖం పడుతాయని, ప్రజలు ఉదయం వేళల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. Also Read: […] -
England Under-19 Cricket Team: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్!
England Under-19 Cricket Team visited Vijayawada Kanaka Durga Temple: ఇంగ్లండ్ అండర్-19 క్రికెట్ టీమ్ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. 19 మంది జట్టు ఆటగాళ్లు మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి, అధికారులు వారికి మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఇంగ్లీష్ ఆటగాళ్లకు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రంను పాలకమండలి సభ్యులు అందజేశారు. Also Read: Telangana Elections 2023: కేసీఆర్‌కు బిగ్ […] -
Telangana Elections 2023: కేసీఆర్‌కు బిగ్ షాక్.. తెలంగాణలో డీఎంకే మద్దతు కాంగ్రెస్‌కే!
DMK Shocks to CM KCR ahead of Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు బిగ్ షాక్ తగిలింది. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని.. తెలంగాణలోని డీఎంకే శ్రేణులు, మద్దతుదారులకు ఆ […] -
Venkatesh Iyer Engagement: టీమిండియా క్రికెటర్ ఎంగేజ్మెంట్.. ఫొటోస్ వైరల్!
Venkatesh Iyer gets engaged with Shruti Raghunathan: టీమిండియా యువ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శృతి రఘునాథన్‌ను అయ్యర్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. మంగళవారం అయ్యర్, శృతిల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయ్యర్ పోస్ట్ చూసిన భారత క్రికెటర్లు రుతురాజ్ గైక్వాడ్, మన్దీప్ సింగ్ సహా పలువురు సెలబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్‌తో వెంకటేశ్ […]
తాజావార్తలు
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్‌సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?