Sampath Kumar
Author- NTV Telugu-
Rajasthan Elections 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ షురూ!
Rajasthan Assembly Elections 2023 Voting Starts: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023కి సర్వం సిద్ధమైంది. నేడు (నవంబర్ 25) అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ ఆరంభం అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాజస్థాన్‌లో మొత్తం 199 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఒక్క స్థానానికి పోలింగ్ జరగడం లేదు. […] -
Mohammed Shami: మిచెల్ మార్ష్‌పై మహ్మద్ షమీ ఫైర్!
Mohammed Shami slams Mitchell Marsh: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించాక ఆస్ట్రేలియా ఆటగాళ్ల సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. ట్రోఫీ మీద కాళ్లు పెట్టిన ఫొటో చర్చనీయాంశమైంది. మార్ష్‌పై క్రికెట్ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పలువురు మాజీలు సైతం మార్ష్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా మార్ష్ తీరుపై విచారం వ్యక్తం […] -
EV Charging Stations: చార్జ్‌జోన్‌తో ఎంజీ మోటార్ టై అప్.. పలు ప్రదేశాలలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు!
భారతదేశంలో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల హవా నడవనుంది. అయితే ఎలక్ట్రిక్ కార్ల కోసం భారతదేశంలో ప్రస్తుతం లేని ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. క్రమంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. ఇందుకోసం పలువురు ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ ‘ఎంజీ మోటార్’.. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో టాప్ కంపెనీ అయిన చార్జ్‌జోన్‌తో జతకట్టింది. ఈ రెండు కంపెనీలు […] -
Ishan Kishan-Suryakumar: అతడిని టార్గెట్ చేయమని సూర్యకుమార్ చెప్పాడు: ఇషాన్
Ishan Kishan Targets Tanveer Sangha in IND vs AUS 1st T20: భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించాలని, తప్పకుండా ఎవరో ఒక బౌలర్‌ను లక్ష్యం చేసుకోవాలని యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తెలిపాడు. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా బౌలింగ్‌ను టార్గెట్ చేయని సూర్యకుమార్ కుమార్ యాదవ్ తనకు చెప్పాడని తెలిపాడు. ప్రపంచకప్ 2023లో తాను తుది జట్టులో లేనప్పుడు కూడా ప్రాక్టీస్ చేయడం మాత్రం […] -
Rohit Sharma Daughter: మా డాడీ ఇంకో నెలలో నవ్వుతాడు.. సమైరా వీడియో వైరల్!
Rohit Sharma Daughter Samaira Says My Dad Laugh in One Month: నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో సొంత గడ్డపై రెండోసారి కప్పు అనుకోవాలనుకున్న టీమిండియా ఆశలు అడియాసలయ్యాయి. భారత జట్టు అనూహ్య ఓటమితో భారత అభిమానులే కాకుండా.. ఆటగాళ్లు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోనే ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. […] -
Navdeep Saini Marriage: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్!
Navdeep Saini got married his girlfriend Swati Asthana: ఈ ఏడాది భారత క్రికెట్ జట్టులో వరుసగా పెండ్లి బాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ వివాహం చేసుకోగా.. తాజాగా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ పెళ్లి చేసుకున్నాడు. హర్యానాకు చెందిన సైనీ.. తన ప్రేయసి స్వాతి ఆస్థానని శుక్రవారం వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి కొద్దిమంది అతిథులు మాత్రమే ఆహాజరయ్యారు. పెళ్లి ఫొటోలను సైనీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు. […] -
iQoo 12 5G Launch: ఆండ్రాయిడ్ ఫన్‌టచ్ ఓఎస్ 14తో ఐకూ కొత్త ఫోన్!
iQoo 12 5G Launch and Price in India: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘ఐకూ’ నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ వస్తోంది. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడిన ‘ఐకూ 12’.. డిసెంబర్ 12న భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది. 12 లైనప్‌లో ఐకూ 12 మరియు ఐకూ 12 ప్రో ఉండగా.. బేస్ మోడల్ (ఐకూ 12 ) డిసెంబర్ 12న లాంచ్ కానుంది. అయితే హై-ఎండ్ ప్రో వేరియంట్ ఎప్పుడు […] -
Diamond Duck: క్రికెట్లో ‘డైమండ్ డక్’ అంటే ఏంటో తెలుసా?
What is Diamond Duck in Cricket: క్రికెట్లో దాదాపుగా అన్ని పదాలు అభిమానులకు సుపరిచతమే. వైడ్, నో బాల్, ఎల్బీ, డీఆర్ఎస్, కంకషన్ సబ్‌స్టిట్యూట్, డకౌట్, గోల్డెన్ డక్.. వంటివి అందరికి తెలుసు. అయితే ‘డైమండ్ డక్’ అంటే మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. విశాఖ పట్టణంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. ఈ డైమండ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో ఇంతకు ఈ డైమండ్ డక్ అంటే ఏంటి? అని […] -
Mitchell Marsh FIR: ఢిల్లీలో మిచెల్ మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. టీమిండియాపై ఆడుకుండా జీవితకాల నిషేధం..!
Fir On Mitchell Marsh in Aligarh: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే. ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్లో మార్ష్‌పై కేసు నమోదు అయింది. యూపీలోని అలీఘర్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్.. మిచెల్ మార్ష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో పోలీసులు మార్ష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందుకు కారణం వరల్డ్‌కప్ ట్రోఫీపై మిచెల్ మార్ష్ కాళ్లు […] -
Suryakumar Yadav: ఇది బిగ్ మూమెంట్.. చాలా సంతోషంగా ఉంది: సూర్యకుమార్
Suryakumar Yadav React on India Captaincy: భారత జట్టుకు కెప్టెన్సీ చేసే అవకాశం దక్కడం తనకు బిగ్ మూమెంట్ అని టీమిండియా తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. రింకూ సింగ్ అసాధారణ ఫినిషింగ్తోనే తాము విజయం సాధించామని సూర్య తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. చివరి […]
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?