Sampath Kumar
Author- NTV Telugu-
Mumbai Road Accident: బాంద్రాలో కారు బీభత్సం.. ముగ్గురు మృతి!
3 Killed and 6 Injured In Multi-Car Crash At Mumbai: ముంబైలోని బాంద్రాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి 10:15 గంటల ప్రాంతంలో వర్లీ నుంచి బాంద్రా వైపు […] -
Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. పండగ వేళ దిగొస్తున్న బంగారం ధరలు!
Gold and SIlver Prices Drops Today in Hyderabad on 10th November 2023: దీపావళి పండుగకు ముందు పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. వరుసగా నాలుగోరోజు పసిడి ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (నవంబర్ 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,700 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,760లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 […] -
Electricity Bill: పేద రైతుకు ‘కరెంట్ బిల్లు’ షాక్.. రెండు బల్బులకు లక్ష 5 వేలు!
Rs 1 lakh power bill shocks Poor Farmer Family in AP: సాధారణంగా గ్రామాల్లో కరెంట్ బిల్లు రూ. 300-500 దాటదు. రెండు బల్బులు, ఓ ఫ్యాన్ ఉండే ఇంట్లో మరింత తక్కువగా వస్తుంటుంది. పేద రైతుల ఇంట్లో అయితే రూ. 200 కూడా రాదు. ఎందుకంటే.. ఉదయం అంతటా పనుల కోసం పొలానికి వెళ్లే వారు రాత్రి మాత్రమే కరెంట్ వాడుతుంటారు. అయితే ఓ పేద రైతుకు భారీగా కరెంట్ బిల్లు వచ్చింది. […] -
AUS vs AFG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్.. విరాట్ కోహ్లీ దోస్త్ వచ్చేశాడు! సెమీస్ బెర్త్ ఎవరిదో
Afghanistan have won the toss and have opted to bat vs Australia: ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకొవాలని చూస్తున్న ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ సారథి హష్మతుల్లా షాహిది బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేసినట్లు తెలిపాడు. ఫజల్హక్ స్థానంలో విరాట్ కోహ్లీ దోస్త్ నవీన్ […] -
Shakib Al Hasan-Umpires: రెండుసార్లు అంపైర్లు అడిగినా.. బంగ్లా కెప్టెన్ షకిబ్ వెనక్కి తగ్గలేదు!
Shakib Al Hasan not withdrawing his decision after Umpires Asked Two Times: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’గా పెవిలియన్ చేరడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ హల్ హాసన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని పలువురు క్రికెట్ మాజీలు అంటున్నారు. అయితే ఈ వివాదంలో మరో […] -
Shakib Al Hasan: నా జట్టు గెలుపు కోసం ఏమైనా చేయాలనిపించింది.. మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌పై షకిబ్!
Bangladesh Captain Shakib Al Hasan React on Angelo Mathews Timed Out dismissal: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మాథ్యూస్ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కన్నా ఆలస్యంగా బ్యాటింగ్‌కు వచ్చి.. టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. వికెట్ పడిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మాథ్యూస్.. గార్డ్ తీసుకోకుండా హెల్మెట్ (కొత్త హెల్మెట్) కోసం వేచి చూశాడు. […] -
Angelo Mathews Wicket: నా పదిహేనేళ్ల కెరీర్లో.. ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదు: మాథ్యూస్
Angelo Mathews Slams Shakib Al Hasan and Bangladesh Team over Controversial Timed Out dismissal: శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ బంగ్లాదేశ్ జట్టుపై మండిపడ్డాడు. తన పదిహేనేళ్ల కెరీర్లో ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదన్నాడు. బంగ్లా ఆటగాళ్లకు, అంపైర్ల కామన్సెన్స్ ఏమైందో తెలియదన్నాడు. తనకు ఇంకా సమయం ఉన్నా టైమ్ ఔట్‌గా ప్రకటించారని, వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నట్లు తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో […] -
Hashmatullah Shahidi: భారత అభిమానుల వల్లే ఈ విజయాలు.. రుణపడి ఉంటాం: అఫ్గాన్ కెప్టెన్
Afghanistan Captain Hashmatullah Shahidi Hails Indian Fans: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పసికూన అఫ్గానిస్థాన్ అంచనాలకు మించి రాణిస్తోంది. మెగా టోర్నీని మామూలుగానే ఆరంభించిన అఫ్గాన్.. ఆ తర్వాత అనూహ్య ప్రదర్శనతో చెలరేగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో పాటు మాజీ ఛాంపియన్స్ పాకిస్థాన్, శ్రీలంకకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో నాలుగు గెలిచి.. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మిగిలిన 2 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో […] -
Sara Ali Khan Dating: శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్.. హింట్ ఇచ్చేసిన సారా అలీ ఖాన్!
Sara Ali Khan Confirms Shubman Gill Is Dating With Sara Tendulkar: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ పేరు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. గిల్ తన ఆట కంటే.. డేటింగ్ విషయంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్తో గిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో బాలీవుడ్ యువ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో సమ్‌థింగ్ సమ్‌థింగ్ […] -
Anushka Shetty Birthday: గ్లామర్ పాత్రలే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్! హ్యాపీ బర్త్ డే అనుష్క
Lady Super Star Anushka Shetty turns 42. ‘ఫేస్ ఆఫ్ ది’ సినిమాగా చెప్పుకునేది హీరోనే. హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో ‘అనుష్క శెట్టి’ ముందువరుసలో ఉన్నారు. తన అందం, అభినయం, విజయాలతో హీరోలకు సమానంగా.. ఇమేజ్, మార్కెట్ ఏర్పరుచుకున్నారు. అనుష్క నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధతి, రుద్రమదేవి, భాగమతి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాల్ని సాధించి.. ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఇటీవల అనుష్క […]
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?