Sampath Kumar
Author- NTV Telugu-
Anushka Shetty Birthday: బర్త్‌డే గిఫ్ట్‌గా.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ పార్ట్-2 ప్రకటన రానుందా?
Will Anushka Shetty’s Bhaagamathie Part 2 Announced: ‘అనుష్క శెట్టి’.. ఈ పేరును తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలలో వచ్చిన `సూపర్` సినిమాతో అనుష్క వెండి తెరకు పరిచయం అయ్యారు. సూపర్ సినిమాలో సాషా క్యారక్టర్‌తో అందరిని ఆకర్షించారు. ఆపై రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. విక్రమార్కుడు సినిమా తరువాత అనుష్క […] -
Road Accident: రోడ్డు ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడ్డ ఇద్దరు మాజీ సీఎంలు!
Ex CMs Vijay Rupani, Suresh Mehta escape from Road Accident: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రులు విజయ్ రూపానీ, సురేశ్ మెహతా రోడ్డు ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడ్డారు. సోమవారం వేర్వేరు చోట్ల ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో గుజరాత్ మాజీ సీఎంకు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ఈ విషయాన్ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీపీ ముంధ్వా తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో విజయ్ రూపానీ కాన్వాయ్ అహ్మదాబాద్, […] -
AUS vs AFG: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్.. ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్తు దక్కుతుందా?! అఫ్గాన్‌కే అవకాశాలు ఎక్కువ
Australia and Afghanistan Semi Final Chances for ODI World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్ బెర్త్ దక్కించుకొవాలనుకుంటున్న ఆస్ట్రేలియా.. మెగా టోర్నీలో సంచలన విజయాలు సాధిస్తున్న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఆస్ట్రేలియాకే కాదు ఈ మ్యాచ్ అఫ్గానిస్థాన్‌కు చాలా కీలకం. ఆస్ట్రేలియాపై గెలిస్తే.. 10 పాయింట్స్ ఖాతాలో […] -
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
Gold and Silver Price in Hyderabad on 7th November 2023: గత కొన్నిరోజులుగా వరుసగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గత మూడు రోజులో రెండోసారి పసిడి ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (నవంబర్ 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,470గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై […] -
Virat Kohli Century: బర్త్‌డే రోజు సెంచరీ చేసింది విరాట్ ఒక్కడే కాదు.. ప్రపంచకప్ 2023లోనే మరో ప్లేయర్!
List of Players Who Hit Centuries on Their Birthday: బర్త్‌డే రోజే ‘సెంచరీ’ చేయాలని ప్రతి క్రికెటర్ అనుకుంటాడు. అది ఓ చిరస్మరణీయ ఘట్టంలా భావిస్తారు. అయితే అదంతా ఈజీ కాదు.. అందులోనూ ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలో అసలు సాధ్యం కాదు. మెగా టోర్నీలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది కాబట్టి.. చాలా తక్కువ మంది బ్యాటర్లు మాత్రమే శతకాలు చేస్తుంటారు. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన 35వ బర్త్‌డే […] -
Delhi Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే వాయు కాలుష్యం.. మొదలైన బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్!
BAN vs SL Match started in Delhi: ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి మధ్యాహ్నం బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్రంగానే ఉన్నా.. మ్యాచ్ ఆరంభం అయింది. గాలి నాణ్యత సూచిక ఇప్పటికీ ఎక్కువగానే సూచిస్తున్నా.. సూర్యుడి రాకతో గత రెండు రోజులతో పోలిస్తే వాతావరణం […] -
Virat Kohli Selfish: నిజమే.. విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫిష్! వెంకటేశ్ షాకింగ్ కామెంట్స్
Venkatesh Prasad Says Yes Virat Kohli is selfish: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన విరాట్.. తాజాగా దక్షిణాఫ్రికాపై శతకం బాదాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ చేసాడు. ఈ సెంచరీ అతడికి ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టినరోజు నాడు సెంచరీ చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్ […] -
Sri Lanka Cricket Board: భారత్ చేతిలో ఘోర పరాభవం.. శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు!
Sri Lanka Cricket Board suspended ahead of BAN vs SL Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచకప్ 2023లో వరుస ఓటములు, భారత్ చేతిలో ఘోర పరాభవం మరియు ఇతర కారణాల నేపథ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింగే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీబీ)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక కమిటీకి […] -
Mahadev Betting APP: సీఎంకు రూ. 508 కోట్లు ఇచ్చా.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ వీడియో వైరల్!
Mahadev Betting APP owner allegations on Chhattisgarh CM Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌పై మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ సుభమ్ సోని సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం భూపేశ్ తనను ప్రోత్సాహించడంతోనే బెట్టింగ్ యాప్ రూపొందించానని, తాను ముఖ్యమంత్రి సహాయకులకు ఇప్పటివరకు రూ. 508 కోట్లు చెల్లించినట్లు తెలిపాడు. భిలాయ్‌లో తన సహచరులు అరెస్టైన సమయంలో సీఎం భూపేశ్ తనని దుబాయ్‌కి పారిపోవాలని సలహా ఇచ్చినట్లు ఓ వీడియోలో చెప్పాడు. ఇందుకు […] -
Anushka Sharma-Virat Kohli: భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. అనుష్క పాటకు మైదానంలోనే డ్యాన్స్ చేసిన కోహ్లీ!
Virat Kohli Dancing On Wife Anushka Sharma’s Song: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. బ్యాటింగ్ కష్టంగా మారిన పిచ్‌పై 120 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ బాదాడు. ఈ సెంచరీ కోహ్లీ ఎంతో ప్రత్యేకమైందిగా నిలిచింది. పుట్టిన రోజు నాడు శతకం చేయడమే కాకుండా.. వన్డేలలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సెంచరీ […]
తాజావార్తలు
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?