Sampath Kumar
Author- NTV Telugu-
Derek Stirling: న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ మృతి!
New Zealand Former Pacer Derek Stirling Dead: న్యూజిలాండ్ మాజీ పేసర్ డెరెక్ స్టిర్లింగ్ మృతి చెందారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన వెల్లింగ్టన్ హేస్టింగ్స్‌లోని తన సృగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. డెరెక్ స్టిర్లింగ్ మృతి పట్ల న్యూజిలాండ్ క్రికెట్ సంతాపం వ్యక్తం చేసింది. స్టిర్లింగ్ మృతి పట్ల కివీస్ క్రికెటర్స్ సంతాపం తెలుపుతున్నారు. […] -
Mohammed Shami: నా కంటే ఏ క్రికెటర్ ఎక్కువ బరువు ఎత్తలేడు.. కానీ చెప్పుకోను: మహమ్మద్ షమీ
Mohammed Shami Said Iam Strongest Cricketer In The World: జిమ్‌లో తన కంటే ఎక్కువ బరువును ఏ క్రికెటర్ ఎత్తలేడని టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన ఆటగాడని తానే అని పేర్కొన్నాడు. లెగ్ ప్రెస్ ఎక్సర్సైజ్లో 750 కిలోల వరకు బరువు ఎత్తగలనని షమీ చెప్పాడు. దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే ప్రజలకు ఈ విషయం తెలియదని […] -
IPL Auction 2024: ఆ ఆటగాళ్లకు భారీ ధర పక్కా.. ఆర్ అశ్విన్ జోస్యం!
R Ashwin Predicts Costliest Players for IPL 2024 Auction: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2024 వేలంకు సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కొక కోలా అరెనాలో ఈ మినీ వేలం జరగనుంది. 10 ప్రాంఛైజీలు ఏ ఆటగాడిని కొనుగోలు చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. ఇటీవల భారత గడ్డపై ముగిసిన వన్డే ప్రపంచకప్ 2023లో సత్తాచాటిన ఆటగాళ్లకు భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. ఇదే విషయాన్ని టీమిండియా వెటరన్ స్పిన్నర్ […] -
Mohammed Shami: స్పెషల్ రిక్వెస్ట్.. అర్జున అవార్డుకు మహమ్మద్ షమీ నామినేట్!
Mohammed Shami nominated for Arjuna Award: భారత దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డుకు టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ నామినేట్ అయినట్లు సమాచారం తెలుస్తోంది. భారత గడ్డపై ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ 2023లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. అతడి పేరుని అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు సమాచారం. షమీ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ సిఫార్సు చేసిందట. వాస్తవానికి అర్జున జాబితాలో ముందుగా […] -
Smitha Sabharwal: ఆ వార్తలు అవాస్తవం.. ఐఏఎస్‌గానే విధులు నిర్వహిస్తా: స్మితా సభర్వాల్
Smita Sabharwal React on Central Deputation Rumours: మొన్నటివరకు కేసీఆర్ టీమ్‌లో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్.. కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కేంద్ర సర్వీస్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నట్లు కూడా టాక్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ నెట్టింట వస్తున్న వార్తలను స్మితా సభర్వాల్ ఖండించారు. ఆ వార్తలు అన్ని అవాస్తవమని ఎక్స్ వేదికగా తెలిపారు. ‘నేను సెంట్రల్ డిప్యుటేషన్‌కి […] -
Mohammed Shami: నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవడు ఆపుతాడు.. మహమ్మద్ షమీ ఫైర్!
Mohammed Shami React on Trolls over Namaz in World Cup 2023: మైదానంలో నమాజ్ చేశానని తనపై వస్తున్న విమర్శలపై టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను నమాజ్ చేయాలనుకుంటే.. అడ్డుకునేవాడు ఎవడు? అని ప్రశ్నించాడు. తాను గర్వించదగిన భారతీయుడిని, గర్వించదగిన ముస్లింనని షమీ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్స్ తీసిన అనంతరం షమీ మోకాళ్లపై కూర్చొని.. రెండు […] -
SA vs IND: దక్షిణాఫ్రికాతో భారత్ మూడో టీ20.. సిరీస్ సమం చేస్తారా?
SA vs IND 3rd T20 Prediction: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో భారత్ మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆఖరి పోరులో టీమిండియా గెలిస్తేనే సిరీస్‌ను 1-1తో సమం చేస్తుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లపైనే ఉంది. ఈ మ్యాచ్ నెగ్గాలంటే వాళ్లు పుంజుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్ యువ భారత్ సత్తాకు పరీక్ష పెడుతోంది. ఈ మ్యాచ్‌లో […] -
IND vs SA: రెండో టీ20లో ఆ ముగ్గురు ఎందుకు ఆడలేదో ఎవరికైనా తెలుసా?
Aakash Chopra questions India selection for T20I series: సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేశాడు. డక్‌వర్త్ లూయిస్ విధానంలో సవరించిన లక్ష్యాన్ని […] -
Rohit Sharma: కోలుకోలేకపోయా అంటూ.. ప్రపంచకప్ ఫైనల్ ఓటమిపై తొలిసారి స్పందించిన రోహిత్!
Rohit Sharma React on World Cup 2023 Final Defeat: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి గురించి స్పందించాడు. ఫైనల్ ఓటమిని తాను అస్సలు జీర్ణించుకోలేకపోయానని, ఓటమి బాధ నుంచి బయటపడటం తనకు చాలా కష్టంగా మారిందని రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. తన కుటుంబం మరియు స్నేహితులు చుట్టూ ఉన్న విషయాలను తేలికగా చేశారని చెప్పాడు. ఓటమి బాధ నుంచి బయటపడటం కోసం సహకరించిన తన కుటుంబం మరియు […] -
Rinku Singh: క్షమాపణలు చెప్పిన రింకూ సింగ్.. వీడియో వైరల్!
Rinku Singh said sorry after the IND vs SA 2nd T20I: యువ బ్యాటర్ రింకూ సింగ్ భారత్ తరఫున టీ20లలో అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో బౌండరీలు బాదుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్‌లో సత్తాచాటిన రింకూ.. తాజాగా దక్షిణాఫ్రికా గడ్డ మీద కూడా మెరుస్తున్నాడు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో రింకూ మెరుపు ఇనింగ్స్ ఆడాడు. 39 బంతుల్లోనే 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. రింకూ ఇన్నింగ్స్‌లో […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?