Most Sixes Record for India in Test Cricket: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఆదివారం ఇంగ్లీష్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. నేడు ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా […]
R Ashwin 10 Wickets Short Of Creating History in Tests: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. తొలి టెస్టు జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఈ టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా.. నేడు భారత జట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ టెస్ట్ సిరీస్ […]
KS Bharat to play as a specialist wicketkeeper in IND vs ENG Test Series: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోంది. జనవరి 25న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఫైనల్ చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం. అందుకే భారత్, ఇంగ్లండ్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే భారత వికెట్ కీపర్‌గా ఎవరు ఆడతారు? […]
Harry Brook missing IND vs IND Test Series: భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు బ్రూక్ దూరమవుతున్నట్లు ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆదివారం తెలిపింది. బ్రూక్ స్థానంలో డాన్ లారెన్స్‌ను ఈసీబీ ఎంపిక చేసింది. బ్రూక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో […]
Monty Panesar advising England team to tackle Virat Kohli: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మరో మూడు రోజుల్లో ఆరంభం కానుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియనషిప్ 2023-25 ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ ఇరు జట్లకు చాలా కీలకం. అందుకే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే భారత గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం […]
Cheteshwar Pujara becomes fourth Indian to complete 20000 first-class runs: టీమిండియా ‘నయా వాల్’ చతేశ్వర్ పుజారా అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా (సౌరాష్ట్ర) ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ టెస్ట్‌లు, వన్డేలు.. దేశవాలీ టోర్నీలు కలిపి 51.96 సగటున 20013 పరుగలు చేశాడు. మొత్తంగా 260 […]
KS Bharat dedicated his century to Shree Ram: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముందు తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ (116 నాటౌట్; 165 బంతుల్లో 15×4) సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి అనధికార టెస్టులో భారత్-ఎ తరఫున భరత్ శతకం బాదాడు. నాలుగో రోజైన శనివారం సెంచరీ చేసిన అనంతరం భరత్ వినూత్నంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తన సెంచరీని శ్రీరాముడికి అంకితమిస్తూ.. రాముడు విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని సంధించిన విధానాన్ని […]
Novak Djokovic Said I Like Very Much India: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ ఛాంపియన్ నోవాక్ జొకోవిచ్ దూసుకెళుతున్నాడు. అద్భుత ఆటతో జకో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు అడ్రియన్ మన్నారినోను వరుస సెట్లలో 6-0, 6-0, 6-3తో చిత్తుగా ఓడించాడు. అయితే భారత్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, టెన్నిస్ అభివృద్దికి సానియా మీర్జాతో కలిసి పనిచేస్తాని జకోవిచ్ చెప్పాడు. […]
Sara Tendulkar Spotted With Shubhman Gill Sister: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్ చేస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ డేటింగ్ వార్తలను అటు గిల్ కానీ.. ఇటు సారా కానీ ఖండించలేదు. అలా అని ధృవీకరించ లేదు కూడా. గిల్-సారా ఎప్పటికప్పుడు బయట కనిపిస్తూనే ఉన్నారు. డేటింగ్ ఊహాగానాల మధ్య తాజాగా శుభ్‌మాన్ సోదరి షహనీల్ గిల్‌తో సారా కనిపించింది. […]
Shoaib Malik becomes second player to reach 13000 runs in T20 Cricket: పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆసియా క్రికెటర్‌గా అవతరించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో శనివారం జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 17 పరుగులు చేసిన షోయబ్.. ఈ మైలురాయిని అందుకున్నాడు. మూడో పెళ్లి చేసుకున్న కొద్ది గంటల్లోనే షోయబ్ ఈ ఫీట్ సాధించడం విశేషం. […]