టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ కోసం తాము ఓ ప్రణాళికను సిద్ధం చేశామని ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ వెల్లడించాడు. అభిషేక్ ఆట కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, వీలయితే మొదటి బంతికే బుట్టలో వేస్తాం అని చెప్పాడు. సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని మార్ష్ తెలిపాడు. అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్‌మన్. 2025 ఆసియా కప్ 2025లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. టీ20ల్లో […]
‘కార్తీక మాసం’ హిందువులకు అత్యంత పవిత్రమైనది. కార్తీక మాసం అనగానే.. దీపారాధన, నదీ స్నానాలు, ఉపవాసాలు, శివ-విష్ణువుల పూజ గుర్తుకు వస్తాయి. కార్తీక మాసంలో భక్తులు శివకేశవులను పూజిస్తుంటారు. ముఖ్యంగా సోమవారం రోజుల్లో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసి.. శివాలయాల్లో దీపారాధన చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. అలానే నాగదేవతలకు పూజలు చేస్తారు. కార్తీక సోమవారం రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోయగా.. నాగయ్య ప్రత్యక్షం అయ్యాడు. ఈ అద్భుత దృశ్యం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం […]
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో తీవ్ర గాయానికి గురైయ్యాడు. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. శ్రేయస్ ఆరోగ్యం గురించి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ బాగానే ఉన్నాడని, వైద్యులు నిత్యం అతన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పాడు. ఇది మనకు శుభవార్త అని సూర్య చెప్పుకొచ్చాడు. Also Read: 6 వేలకే […]
OnePlus 13R Price Drop: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌కు చెందిన వన్‌ప్లస్ 13 ఆర్ (OnePlus 13R)ను మీరు డెడ్ చీప్‌గా కొనుగోలు చేయవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన ఈ సరికొత్త ఫ్లాగ్షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకు ఇప్పుడు అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌ను ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి 8 వేల రూపాయల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. వన్‌ప్లస్ కంపెనీ […]
మీ ఎలక్ట్రిక్ కారు హైవేపై వేగంగా దూసుకుపోతుంటే.. ఆటోమేటిక్‌గా బ్యాటరీ ఛార్జ్ అవుతుందని ఓసారి ఊహించుకోండి. ఆ ఊహ ఎంతో బాగుంది కదా?. కేబుల్స్ పెట్టకుండా, ఛార్జింగ్ స్టేషన్లు లేకుండా, వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మీ ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ అవుతుంది. మీరు చూస్తుంది నిజమే.. ఇది ఫ్రాన్స్‌లో జరుగుతోంది. రన్నింగ్ వాహనాలను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి మోటార్వే ఫ్రాన్స్‌లో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ప్రయోగం సాంకేతికంగా విప్లవాత్మకమైనది మాత్రమే కాదు.. భవిష్యత్ […]
పసిడి ప్రేమికులకు అదిరే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇటీవల వరుసగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. గత పది రోజుల్లో 7 వేలకు పైగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు కూడా భారీగా పడిపోయింది. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.82 తగ్గి.. రూ.12,246గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాము పసిడి రేటు రూ.75 తగ్గి.. రూ.11,225గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ […]
ఆస్ట్రేలియా, భారత్ మధ్య టీ20 సిరీస్ అక్టోబర్ 29న ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్‌లో బుధవారం రాత్రి జరగనుంది. వన్డే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో.. పొట్టి సిరీస్ అయినా పట్టాలని భారత్ భావిస్తోంది. మొదటి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఎంపికకు టీ20 […]
OnePlus Ace 6 Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్లను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 15 (OnePlus 15), వన్‌ప్లస్ ఏస్ 6 (OnePlus Ace 6) సోమవారం చైనాలో లాంచ్ అయ్యాయి. వన్‌ప్లస్ 13కు కొనసాగింపుగా వన్‌ప్లస్ 15 రాగా.. వన్‌ప్లస్ ఏస్ 5కు కొనసాగింపుగా వన్‌ప్లస్ ఏస్ 6 రిలీజ్ అయింది. త్వరలో భారత్‌కు ఈ ఫోన్స్ రానున్నాయి. ఏస్ 6 […]
Oppo Find X8 Pro 5G Offers: మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా?.. అయితే ఇది మీకు గొప్ప అవకాశం అనే చెప్పొచ్చు. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ నుంచి వచ్చిన ప్రీమియం ఫోన్ ఫైండ్ ఎక్స్ 8 ప్రో (Oppo Find X8 Pro)పై భారీ తగ్గింపు ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ ‘క్రోమా’ వెబ్సైట్లో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 […]
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రాణించిన విషయం తెలిసిందే. మొదటి వన్డేలో 8 పరుగులే చేసిన రోహిత్.. రెండో వన్డేలో 73 రన్స్, మూడో వన్డేలో 121 పరుగులు చేశాడు. చివరి వన్డేలో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్’ అందుకున్నాడు. సిరీస్‌లో హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా సొంతం చేసుకున్నాడు. వన్డే సిరీస్ ముగియడంతో […]