Sampath Kumar
Author- NTV Telugu-
IND vs SA: ముగిసిన తొలిరోజు ఆట.. భారత్‌పై దక్షిణాఫ్రికా ఆధిపత్యం!
గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. తొలి ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 247 రన్స్ చేసింది. ముత్తుస్వామి (25), కైల్ వెరినె (1) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్స్ పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి రోజు […] -
NTR-Neel: మళ్లీ మారిన డ్రాగన్?.. ఈసారి ఊర మాస్ కటౌట్!
ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా పై భారీ హైప్ ఉంది. ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు కానీ.. ‘డ్రాగన్’ ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. ఎందుకంటే.. ఈ సినిమా కోసం చాలా వెయిట్ లాస్ అయ్యాడు తారక్. ఆ మధ్యన ఆయన లీన్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మరీ ఇంత చిక్కిపోయాడేంటి? అని […] -
Travis Head Record: 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఏళ్ల నాటి రికార్డులు బ్రేక్!
Travis Head Scripts History In Ashes: 2025-26 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ పెను విధ్వంసం సృష్టించాడు.పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ 69 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో సెంచరీ బాదాడు. యాషెస్ చరిత్రలో ఇది రెండవ వేగవంతమైన సెంచరీ. 2006లో ఆసీస్ మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 57 బంతుల్లో సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్లో ట్రావిస్ […] -
Allari Naresh: అల్లరి నరేష్ పరిస్థితేంటి.. ‘ఆల్కహాల్’ అయినా మత్తు ఎక్కించేనా?
అల్లరి నరేష్.. కెరీర్ స్టార్టింగ్ నుంచి కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు. కానీ కొంత కాలానికి కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ‘నాంది’ సినిమా నుంచి అల్లరోడు యూటర్న్ తీసుకున్నారు. అక్కడి నుంచి కాస్త సీరియస్ సినిమాలు చేస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా ’12A రైల్వే కాలనీ’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి పొలిమేర దర్శకుడు అనిల్ […] -
Prabhas: పెద్ద ప్లానింగే.. ప్రభాస్ ‘ప్రీక్వెల్’ ఫిక్సా?
ఇప్పటి వరకు రెబల్ స్టార్ ‘ప్రభాస్’ సీక్వెల్ మూవీస్ మాత్రమే చేశారు. రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ భారీ విజయాన్ని సాధించగా.. నెక్స్ట్ కల్కి 2, సలార్ 2 రెడీ అవుతున్నాయి. ఈ లిస్ట్‌లో రాజాసాబ్ కూడా ఉంది. అయితే ఇవన్నీ సీక్వెల్స్ మాత్రమే. ఇప్పుడు ఓ సినిమాకు ప్రీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ కూడా ఒకటి. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కతున్న ఈ సినిమాకు హను […] -
Chikiri Chikiri Song: ‘చికిరి’ పాటకు టీడీపీ నాయకుడి స్టెప్పులు.. దర్శకుడు బుచ్చిబాబు రీట్వీట్!
‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఇటీవల ‘చికిరి’ అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాట రిలీజ్ రోజు నుంచే డిజిటల్ మీడియాను కబ్జా చేసేసింది. రామ్ చరణ్ హుక్ స్టెప్, జాన్వీ కపూర్ గ్లామర్ పాటలో హైలెట్ కాగా.. రీల్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎంతలా అంటే.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు ఈ పాటకు చిందులేస్తున్నారు. సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కూడా చికిరి అంటూ […] -
Suryakumar Yadav Captain: షాకింగ్.. సూర్యకుమార్ యాదవ్‌కు నో కెప్టెన్సీ!
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీకి ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) జట్టును ప్రకటించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు కాకుండా.. ముంబై జట్టు పగ్గాలను ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు అప్పగించింది. 17 మంది సభ్యుల జట్టులో ఐదుగురు భారత ప్లేయర్స్ ఉన్నారు. శార్దూల్, సూర్యకుమార్ సహా సర్ఫరాజ్ ఖాన్, శివం దుబే, అజింక్య రహానేలు ముంబై జట్టులో ఉన్నారు. గత సంవత్సరం శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలో ముంబై టోర్నమెంట్‌ను గెలుచుకుంది. గాయం కారణంగా శ్రేయాస్ […] -
Rishabh Pant: కొత్త కెప్టెన్ పంత్ కూడా దురదృష్టవంతుడే.. ఈ గణాంకాలు చుస్తే మెంటలెక్కిపోద్ది!
ఆసియా పిచ్‌లలో.. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లలో టాస్ గెలవడం ఏ జట్టుకైనా అత్యంత చాలా కీలకం. కానీ భారత్ మాత్రం వరుసగా టాస్ ఓడిపోతోంది. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియా టాస్ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కూడా టాస్ కలిసిరాలేదు. కోల్‌కతా టెస్టులో సారథి శుభ్‌మాన్ గిల్ టాస్ ఓడగా.. గౌహతి టెస్ట్‌లో కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ అయినా టాస్ నెగ్గుతాడు అనుకుంటే అది […] -
Ben Stokes Record: చరిత్ర సృష్టించిన బెన్ స్టోక్స్.. 1936 రేర్ రికార్డు బ్రేక్!
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక యాషెస్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. యాషెస్ 2025-26లో భాగంగా పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ (5/23) పడగొట్టడంతో ఈ రికార్డు స్టోక్స్ ఖాతాలో చేరింది. అంతకుముందు ఈ రికార్డు గుబ్బీ అలెన్ పేరిట ఉంది. అలెన్ 1936లో 5 వికెట్స్ పడగొట్టి 36 రన్స్ ఇచ్చారు. అలెన్ రికార్డును […] -
Gambhir-BCCI: హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ!
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. 124 పరుగులను ఛేదించలేక 93 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 15 ఏళ్ల తర్వాత భారత్‌లో దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. అంతకుముందు కూడా టీమిండియాకు పరాజయాలు ఎదురయ్యాయి. వరుస ఓటములతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యం ప్రయోగాలు చేసే గౌతీని తప్పించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పదించింది. గంభీర్‌పై పూర్తి విశ్వాసం […]
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!