Restaurant Worker Gets RS 4.60 Cr Notice in Nandyal: నంద్యాల జిల్లాలో జీఎస్టీ కలకలం రేపింది. మిడుతూరు మండలం పైపాలెంకు చెందిన నవీన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి రూ.4.60 కోట్లు జీఎస్టీ చెల్లించాలని నోటీసులు వచ్చాయి. రెస్టారెంట్ ఉద్యోగినైన తనకు కోట్లలో జీఎస్టీ రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. జీఎస్టీ నోటీసులపై అటు మిడుతూరు, ఇటు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించినా ఫిర్యాదు తీసుకోలేదు. ఏమి చేయాలో అర్థంకాక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేందుకు […]
Woman Constable Attempts Suicide in Kuppam: ప్రేమించిన తనను కాదని మరో యువతిని ప్రియుడు పెళ్లి చేసుకోవడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. సదరు మహిళా కానిస్టేబుల్ సగం కాలిన దేహంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఘటన గురువారం రాత్రి చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మహిళా కానిస్టేబుల్ కుటంబ సభ్యులు నిరసనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల […]
Narayan Jagadeesan is likely to replace Rishabh Pant: ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టీమిండియాకు భారీ ఎదురు దెబ్బతగిలింది. గాయపడిన రిషబ్ పంత్ ఇక నాలుగో టెస్టులో కీపింగ్ చేయడు. గాయమైనప్పటికీ జట్టు కోసం పంత్ రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చాడు. మొదటి రోజు 37 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన అతడు.. రెండోరోజు బ్యాటింగ్‌కు వచ్చి 54 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. గాయమైన పాదానికి మూన్ బూట్ (ఆర్థోపెడిక్ బూట్) ధరించి వచ్చిన పంత్ […]
ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. పలు కీలక శాఖలకు సంబంధించి సమీక్ష బాపట్ల జిల్లా పర్చూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం పాఠశాలల్లో బాలికలకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు ఉదయం 10 గంటలకు పోలీసుల విచారణకు హాజరుకానున్న కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ […]
Today Astrology on 25th July 2025: ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. ఉద్యోగ ఫలితాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వెనకడుగు వేయకుండా మీ ప్రయత్నం చేయాలి. ఇతరులకు ఇచ్చిన ధనాన్ని పొందడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు వృశ్చిక రాశికి అనుకూలించే దైవం శ్రీ త్రిపురసుందరి అమ్మవారు. లలితా అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజిస్తే మంచిది. 12 రాశుల వారి నేటి […]
Maredumilli Selfie Video Goes Viral: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో పురుగుల మందు తాగుతూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. మారేడుమిల్లి ఆర్ఎస్ రిసార్ట్‌లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. అన్నదమ్ముల మధ్య ఆర్థిక లావాదేవీలలో తనను అన్నయ్య, వదిన మోసం చేశారంటూ సెల్ఫీ వీడియోలో పురుగుల మందు తాగుతూ పేర్కొన్నాడు యాకూబ్ భాష అనే వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నమ్మకద్రోహం చేసి నన్ను […]
Rishabh Pant Ruled Out of England vs India Test Series: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. మాంచెస్టర్ టెస్టులో గాయపడ్డ పంత్‌కు ఆరు వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో నాలుగో టెస్ట్ సహా.. ఐదవ టెస్టుకు సైతం అతడు దూరమయ్యాడు. పంత్ స్థానంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ […]
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు ఊరట లభించింది. గాజువాక మెయిన్ రోడ్డులో కమర్షియల్ కాంప్లెక్స్ కూల్చివేతకు బాధ్యులపై వేటు పడింది. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యక్షంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో అప్పటి డిప్యూటీ సిటీ ప్లానర్ నరేందర్ రెడ్డి, ప్లానింగ్ సూపర్ వైజర్ వరప్రసాద్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వినయ్ ప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ పురపాలకశాఖ […]
Karumuri Nageswara Rao Fires on Jana Sena Workers Over HHVM Rally: జనసేన కార్యకర్తలు 15 నిమిషాలు రణరంగం సృష్టించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించి దుర్భాషలాడారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఏం తప్పు చేశారని, […]
Pawan Kalyan Tweet on Hari Hara Veera Mallu Story: ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కల్యాణ్ నటించిన మొదటి సినిమా ‘హరి హర వీరమల్లు’. సుదీర్ఘ విరామం తర్వాత (బ్రో సినిమా అనంతరం) పవర్ స్టార్ నుంచి వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరమల్లు ఫాన్స్ అంచనాలను అందుకుంది. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ నటన, యాక్షన్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. అయితే వీరమల్లు సినిమా […]