Sampath Kumar
Author- NTV Telugu-
PCB Chairman: పీసీబీ ఛైర్మన్ సంచలన నిర్ణయం.. రేసు నుంచి వైదొలుగుతున్నా!
Najam Sethi quits PCB Chairman Race: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాత్కాలిక ఛైర్మన్ నజమ్ సేథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పీసీబీ ఛైర్మన్కు సంబంధించి జరగనున్న ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తాను పీసీబీ బోర్డులో శాశ్వత స్థానాన్ని కోరుకోవడం లేదని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని నజమ్ సేథీ మంగళవారం స్వయంగా ట్విటర్ వేదికగా తెలిపాడు. దాంతో ఛైర్మన్గా జకా అష్రాఫ్ను మరోసారి నియమించేందుకు మార్గం సుగమమైంది. ‘అందరికీ నమస్కారం. నేను […] -
Weight Loss Tips: రాత్రి పడుకునే ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే బరువు పెరగడం ఖాయం!
Weight Loss Diet for Night: ప్రస్తుత రోజుల్లో మారిన జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దేశ జనాభాలో 5 శాతంకు పైగా ఊబకాయంతో బాధపడుతుంటే.. మరెందరో అధిక బరువుతో సతమతమవుతున్నారు. ఈ సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ఊబకాయం అనేది ఒక వ్యాధి కాదు.. కానీ ఇది ఖచ్చితంగా అనేక సమస్యలకు దారితీస్తుంది. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కొరోనరీ […] -
Pat Cummins Yorker: ప్యాట్ కమ్మిన్స్ సూపర్ యార్కర్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
Pat Cummins Bolds Ollie Pope with Stuning Yorker in Ashes 2023 1st Test: ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేస్, బౌన్స్, స్వింగ్, యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతాడు. ఇక పేస్ పిచ్ అయితే అతడు మరింత చెలరేగుతాడు. యార్కర్లతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తాడు. మేటి బ్యాటర్ కూడా కమ్మిన్స్ బౌలింగ్ ముందు తేలిపోతాడు. కమ్మిన్స్ పేస్ పిచ్పై తానెంత ప్రమాదకారో మరోసారి చూపెట్టాడు. ఓ […] -
Suraj Randiv Bus Driver: ఎంఎస్ ధోనీతో ఆడాడు.. ప్రపంచకప్ జట్టులో సభ్యుడు! ఇప్పుడు మాత్రం బస్ డ్రైవర్
Sri Lanka Ex Spinner Suraj Randiv is now a bus driver in Melbourne: క్రికెట్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన లేదా వహిస్తున్న ఆటగాళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నేళ్లయినా లెక్కలేనంత డబ్బు, మంచి హోదా ఉంటుంది. భారత టీ20 లీగ్ కారణంగా దేశవాళీ క్రికెటర్స్ కూడా బోలెడంత డబ్బు వెనకేసుకున్నారు. చాలా మంది ప్రస్తుతం రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే అన్ని దేశ క్రికెటర్ల […] -
Budget Cars in India 2023: 5 లక్షల కంటే తక్కువ ధర.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే మూడు కార్లు ఇవే!
Budget Cars in India 2023: ఈ రోజుల్లో కారు కొనడం చాలా మందికి ఓ కల. తక్కువ సంపాదించే వారు కూడా ఈఎంఐ చెల్లించి కారును కొనుగోలు చేస్తారు. ఒకేసారి మొత్తం చెల్లింపు చేయడానికి బదులుగా.. ఫైనాన్స్ చేస్తారు. అప్పుడు కాస్త ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మీరు కూడా కారు కొనడానికి సిద్ధంగా ఉన్నట్లయితే.. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మంచి కార్లు ఉన్నాయి. ఈఎంఐ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బెస్ట్ […] -
Nokia G42 5G Smartphone: నోకియా నుంచి చౌకైన 5జీ స్మార్ట్ఫోన్.. మొబైల్ మార్కెట్లో సంచలనమే ఇక!
Nokia G42 5G and Nokia G310 5G Smartphone Launch: ఫిన్లాండ్కు చెందిన ‘నోకియా’ కంపెనీకి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గతంలో మొబైల్ మార్కెట్ను షేక్ చేసిన నోకియా.. మరలా తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. ఆ స్మార్ట్ఫోన్ పేరు నోకియా జీ42 5G (Nokia G42 5G). ఈ ఫోన్ ఇటీవల బెంచ్మార్కింగ్ సైట్లో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు […] -
Joe Root Stumped Out: ఔట్ అయి కూడా.. అరుదైన రికార్డు నెలకొల్పిన జో రూట్!
Joe Root was stumped for the first time in Tests after 11168 Runs: ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు కెరీర్లో 11 వేలకు పైగా పరుగులు చేసిన అనంతరం తొలిసారి స్టంప్ ఔట్ అయ్యాడు. యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో రూట్ స్టంపౌట్ అయ్యాడు. దాంతో 11 వేలకు పైగా పరుగులు చేసి.. తొలిసారి స్టంప్ ఔట్ […] -
Marnus Labuschagne Catch: మార్నస్ లబుషేన్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన హ్యారీ బ్రూక్! వైరల్ వీడియో
Marnus Labuschagne takes Stunnar Catch to Dismiss Harry Brook in Ashes 2023: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ను పక్కకు దూకుతూ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో బౌండరీ ఖాయం అనుకున్న బ్రూక్.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇంగ్లీష్ గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023లోని తొలి టెస్ట్ మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో […] -
Ashes 2023: రసవత్తరంగా యాషెస్ తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాకు 174 రన్స్, ఇంగ్లండ్కు 7 వికెట్లు!
Australia need 174 more to win Ashes 2023 1st Test: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ 2023లోని తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి టెస్ట్ గెలవడానికి అటు ఆస్ట్రేలియాకు, ఇటు ఇంగ్లండ్కు సమ అవకాశాలు ఉన్నాయి. చివరి రోజు ఆసీస్ గెలవడానికి 174 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లీష్ జట్టుకు ఇంకా 7 వికెట్స్ కావాలి. దాంతో ఇరు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. చివరి రోజు ఎవరు ఆధిపత్యం చెలాయిస్తే […] -
Gold Price Today: మగువలకు గుడ్న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు! తులం గోల్డ్ ఎంతంటే
Today Gold and Silver Price in Hyderabad: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలలో నిత్యం మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం (జూన్ 20) దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,070 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,070గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Visakhapatnam: కైలాసగిరి వద్ద స్కూల్ బస్సు ప్రమాదం.. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆరా!
-
Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
-
AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
-
Kadapa: ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి తండ్రి గన్ తో హల్చల్
-
Kaaka Movie: ‘కాకా’ నైజాం రైట్స్ ఆ సంస్థకే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!