Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు! తులం గోల్డ్ ఎంతంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Gold and Silver Price in Hyderabad: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలలో నిత్యం మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం (జూన్ 20) దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,070 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,070గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 30 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 40 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,350 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,210గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,070 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,070గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,400లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,440 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,120గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,110గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,070 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,070గా వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,070 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,070గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,070.. 24 క్యారెట్ల ధర రూ. 60,070గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 55,070 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,070 వద్ద కొనసాగుతోంది.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
మరోవైపు నేడు (జూన్ 20) వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ.73,500గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే వెండి ధరలో ఎలాంటి మార్పులు లేవు. ముంబైలో కిలో వెండి ధర రూ. 73500లుగా ఉండగా.. చెన్నైలో రూ. 79000లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74750గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 79000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 79000ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Varahi Navaratrulu: మహేశ్వరీ దేవి ఆరాధన స్తోత్రం చేస్తే కోపాన్ని అదుపుచేస్తుంది
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!