Budget Cars in India 2023: 5 లక్షల కంటే తక్కువ ధర.. బెస్ట్ మైలేజ్ ఇచ్చే మూడు కార్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget Cars in India 2023: ఈ రోజుల్లో కారు కొనడం చాలా మందికి ఓ కల. తక్కువ సంపాదించే వారు కూడా ఈఎంఐ చెల్లించి కారును కొనుగోలు చేస్తారు. ఒకేసారి మొత్తం చెల్లింపు చేయడానికి బదులుగా.. ఫైనాన్స్ చేస్తారు. అప్పుడు కాస్త ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. మీరు కూడా కారు కొనడానికి సిద్ధంగా ఉన్నట్లయితే.. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మంచి కార్లు ఉన్నాయి. ఈఎంఐ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బెస్ట్ మైలేజీ వల్ల నెలకు వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఈ కార్ల ప్రారంభ ధర 5 లక్షల కంటే తక్కువ (ఎక్స్ షోరూమ్). ఈ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
Renault Kwid:
రెనాల్ట్ క్విడ్ కారును కొనుగోలు చేస్తే తక్కువ బడ్జెట్‌లో మీ సొంతం చేసుకోవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4 లక్షల 69 వేలు. దీని ఫీచర్లు మరియు లుక్స్ అద్భుతమైనవి. రెనాల్ట్ క్విడ్ కారు మైలేజీ లీటరుకు 22 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
Maruti Suzuki S-Presso:
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోను రూ. 5 లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ కారు లుక్ మరియు ఫీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయి. 5 సీట్ ఫ్యామిలీ కారు ధర రూ. 4.26 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్ ధర) ప్రారంభమవుతుంది. ఎస్-ప్రెస్సో మైలేజ్ 25.3 కిమీగా ఉంది. ఈ కారులో పెట్రోల్ మరియు సీఎన్జీ ఎంపికలు ఉన్నాయి.
Maruti Suzuki Alto K10:
మారుతి సుజుకి ఆల్టో కె10 గతేడాది విడుదలైంది. శక్తివంతమైన ఇంజన్ మరియు పవర్‌తో పాటు అనేక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఆల్టో కె10 ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర). ఈ కారు మైలేజ్ లీటరుకు 24.9 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మీ వద్ద కాస్త ఎక్కువ డబ్బు ఉంటే.. సీఎన్జీ మోడల్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. దీని మైలేజీ మరింత ఎక్కువగా ఉంటుంది.
Also Read: Nokia G42 5G Smartphone: నోకియా నుంచి చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్.. మొబైల్ మార్కెట్‌లో సంచలనమే ఇక!
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!