Sampath Kumar
Author- NTV Telugu-
Fastest Hundred in ODI: వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు.. అగ్రస్థానంలో ఏబీ డివిలియర్స్! టాప్ 10లో భారత్ నుంచి ఒక్కడే
Top 10 List of Fastest Centuries in ODI: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయింగ్ మ్యాచ్లలో జింబాబ్వే ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగుతున్నారు. ఈ క్రమంలోనే ఆల్రౌండర్ సికందర్ రజా వన్డే క్రికెట్లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో రజా 54 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉంది. రెండు రోజుల […] -
ODI World Cup 2023: భారత అభిమానులకు శుభవార్త.. టీమిండియాలోకి ఎంఎస్ ధోనీ ఎంట్రీ!
Is MS Dhoni Mentor for Team India in ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్ కోసం డ్రాఫ్ట్ షెడ్యూల్ను బీసీసీఐ ఇప్పటికే రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్ను ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకు పంపింది. త్వరలోనే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక షెడ్యూల్ను ఐసీసీ […] -
Ashada Bonalu 2023: నేటినుంచే ఆషాడ బోనాలు షురూ.. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం!
2023 Ashada Masam Bonalu Starts From Today: జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్లలో ‘బోనాల పండగ’ సందడి మొదలుకాబోతుంది. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల జాతర నేటినుంచి ప్రారంభం కానుంది. ముందుగా గోల్కొండ బోనాలు (Golconda Bonalu 2023) ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపులో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొంటారు. వీరు తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు […] -
Gold Price Today: వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు హైదరాబాద్లో తులం ఎంతంటే?
Gold and Silver Price Today 22nd June 2023: మహిళలకు శుభవార్త. గత 2-3 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్లో గురువారం (జూన్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,670గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 తగ్గింది. […] -
Pragya Jaiswal Hot Pics: ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు.. యోగా చేస్తూ హాట్ స్టిల్స్!
-
Pranitha Subhash Yoga Pics: అంతర్జాతీయ యోగా డే.. ప్రణీత సుభాష్ హాట్ యోగా స్టిల్స్!
-
World Cup 2023 Schedule: ఇంకా విడుదల కాని 2023 ప్రపంచకప్ షెడ్యూల్.. అసలు కారణం పాకిస్తాన్!
Why Delay in ICC World Cup 2023 Schedule: భారత్ వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం డ్రాఫ్ట్ షెడ్యూల్ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ప్రపంచకప్ షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. జూన్ తొలి వారంలో షెడ్యూల్ను ప్రకటిస్తారనుకున్నా.. అది జరగలేదు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ బోర్డులు, […] -
Portable Air Conditioner Price: ధర 2 వేలు.. 90 శాతం విద్యుత్ ఆదా! ఏసీ మాదిరి కూలింగ్
Portable Air Conditioner Save 90 Percent Electricity in Summer: భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండ కాస్తోంది. వేడి, ఉక్కపోతకు ప్రజలు ఆల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు మృత్యువాత కూడా పడుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు కూలర్, ఏసీని ఉపయోగిస్తున్నారు. అయితే బడ్జెట్ లేని చాలా మంది ఫ్యాన్తో సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఏసీ మాదిరి కూలింగ్ అనుభవించొచ్చు. పోర్టబుల్ ఎయిర్ కండీషనర్లు మార్కెట్లోకి చాలా […] -
BuzBall Cricket: తగ్గేదే లే.. మేం ఇలానే ఆడుతాం! బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
England Captain Ben Stokes react on BuzBall Cricket vs Australia: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2023 ( Ashes 2023)లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ను ఆస్ట్రేలియా ఓడించిన విషయం తెలిసిందే. ‘బజ్బాల్’ అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్కు ఆసీస్ భారీ షాక్ ఇచ్చింది. వర్షం కారణంగా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. మ్యాచ్ ఓటమిపై స్టోక్స్ తనదైన శైలిలో స్పందించాడు. తొలి మ్యాచ్ […] -
Strong Bones Food: 30 ఏళ్ల తర్వాత వీటిని తింటే.. ఎముకలు దృఢంగా ఉంటాయి!
If you eat these food after 30 years, Your bones will be strong: ప్రస్తుత రోజులో ప్రతిఒక్కరి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. నాణ్యమైన ఆహరం దొరకడం లేదు. ఇప్పుడంతా కెమికల్స్ మయం అయిపొయింది. దాంతో వయసు పెరిగే కొద్దీ.. శరీరంలో శక్తి తగ్గిపోతుంటుంది. ఇలా కాకుండా ఉండలాంటే తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే ఎముకలు బలంగా ఉంటాయి. […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Visakhapatnam: కైలాసగిరి వద్ద స్కూల్ బస్సు ప్రమాదం.. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆరా!
-
Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
-
AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
-
Kadapa: ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి తండ్రి గన్ తో హల్చల్
-
Kaaka Movie: ‘కాకా’ నైజాం రైట్స్ ఆ సంస్థకే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!