Sampath Kumar
Author- NTV Telugu-
Pawan Kalyan Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. సెకండ్ సెకండ్‌కు పెరుగుతున్న ఫాలోవర్స్!
Power Star Pawan Kalyan Makes A Grand Entrance On Instagram Today: గత కొన్ని రోజులుగా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వస్తారు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి. ఈ రోజు (జులై 4) ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అధికారిక ఖాతాని తెరిచారు. ఈ ఇన్‌స్టా అకౌంట్‌కి సెకండ్ సెకండ్‌కు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇప్పటికే […] -
Mangalavaaram Teaser: ఒరేయ్ పులి.. నువ్ కాసేపు పూ మూసుకుని గమ్మునుండరా! ఆసక్తిగా మంగళవారం టీజర్
Actress Payal Rajput New Movie Mangalavaaram Teaser Out: హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజా నటిస్తున్న సినిమా ‘మంగళవారం’. ‘ఆర్ఎక్స్ 100’ వంటి భారీ హిట్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ మరోసారి నటిస్తున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న మంగళవారం సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. దాంతో చిత్ర యూనిట్ […] -
iPhone 15 Launch 2023: సెప్టెంబర్ 5న ఐఫోన్ 15 లాంచ్.. అదనంగా 5 ఫీచర్లు! యాపిల్ లవర్స్‌కు పండగే
Apple iPhone 15 Launch Date in India 2023: అమెరికాకు చెందిన ‘యాపిల్’ కంపెనీ 2022లో ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. 14 సిరీస్‌లో భాగంగా వచ్చిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ 2023లో ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్దమైంది. సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలనీ కంపెనీ ప్లాన్ చేసిందట. పలు నివేదికల […] -
Realme Narzo 60 Series Launch: రియల్మీ నార్జో 60 సిరీస్ లాంచ్.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!
Realme Narzo 60 Series Launch in India on July 6th: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్మీ’ కొన్ని రోజుల క్రితం భారతదేశంలో 11 సిరీస్‌ను ప్రారంభించింది. ఇప్పుడు దేశంలో రియల్మీ నార్జో (Realme Narzo 60 Series) సిరీస్‌ను పరిచయం చేస్తుంది. ఈ వారం చివరిలో 60 సిరీస్ ఫోన్ దేశీయ మార్కెట్లోకి రానుంది. రియల్మీ నార్జో60 5జీతో పాటు రియల్మీ నార్జో 60 ప్రో 5జీ ఫోన్ కూడా లాంచ్ […] -
MS Dhoni Security Guard: ఎంఎస్ ధోనీ మంచి మనసు.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోనే కాదు.. బయట కూడా చాలా కూల్‌గా ఉంటాడు. ఏమాత్రం గర్వం లేనివాడు ధోనీ. అంతేకాదు అందరితో చాలా సరదాగా గడుపుతాడు. అన్నింటిని ఇంచి మంచి మనసున్న మనిషి. ఇప్పటికే ఎన్నోసార్లు తన మంచి మనసు చాటుకున్న ధోనీ.. తాజాగా మరోసారి చాటుకున్నాడు. తన విల్లాలో పని చేసే సెక్యూరిటీ గార్డుకు మహీ సాయం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో […] -
SL vs NZ: శ్రీలంక చారిత్రక విజయం.. తొలి సిరీస్ సొంతం!
Chamari Athapaththu Century Helps SLW Won 3rd ODI vs NZW: న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన మూడో వన్డేలో శ్రీలంక అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో లంక 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. దాంతో న్యూజిలాండ్‌పై తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని శ్రీలంక సొంతం చేసుకుంది. 2008లో వెస్టిండీస్‌పై 3-2 తేడాతో విజయం సాధించిన తర్వాత.. ఈ […] -
BAN vs IND: టీమిండియాకు ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు ఎంపిక.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!
Three AP Cricketers Bareddy Anusha, Meghna Singh and Anjali Sarvani selected for India Women Team: ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత చాలా రోజుల విరామం అనంతరం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన జులై 9 నుంచి 22 వరకు కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్ ఆడతాయి. ఈ […] -
Vegetable Prices Hike: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న కూరగాయల ధరలు.. వెలవెలబోతున్న మార్కెట్లు!
Vegetable Prices are Increasing All Time High in Telangana: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయను కొందామనుకున్నా.. ధర కొండెక్కి కూర్చుంది. పట్టణాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో అదే పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూరగాయల ధరలు పెరిగాయి. ఎంతలా అంటే.. ఇదివరకు 100-200 రూపాయలు తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ. 500 తీసుకెళ్లినా.. సంచి మాత్రం నిండడం లేదు. దాంతో కూరగాయల మార్కెట్ వెళ్లాలంటేనే […] -
UP Camel Attack: ప్రేమగా పెంచుకున్న ఒంటె.. యజమాని ప్రాణాలనే తీసేసింది!
Camel Killed Owner in Uttar Pradesh: ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ ఒంటె యజమాని ప్రాణాలనే పొట్టన పెట్టుకుంది. నీరు పెడుతుండగా మహిళ ప్రాణాలను తీసింది. మహిళ గొంతును నోటితో కరచుకొని దవడలతో పీక నొక్కేసింది. దీంతో ఊపిరాడక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దాడిలో చనిపోయిన మహిళను తోతా దేవిగా గుర్తించారు. […] -
Gold Price Today: రికార్డు రేటు కంటే చౌకగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
Today Gold and Silver Rates in Hyderabad: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. రికార్డు రేటు నుంచి పసిడి ధరలు దిగుతూ వస్తున్నాయి. మే ఆరంభంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ. 62,400లుగా ఉంది. ప్రస్తుతం రూ. 58,960కి పడిపోయింది. అంటే రూ. 3,440 తగ్గింది. రికార్డు రేటు నుంచి బంగారం ధరలు గణనీయంగా తగ్గడం బంగారం ప్రియులకు ఊరటనిచ్చే అంశం. బులియన్ మార్కెట్లో మంగళవారం (జులై 4) […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?