Sampath Kumar
Author- NTV Telugu-
Best Jio Plans: జియో సిమ్ యూజర్లకు గుడ్‌న్యూస్..బెస్ట్ 5 రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!
Reliance Jio Best Mobile Recharge Plans 2023: భారత టెలికాం రంగంలో రిలయన్స్ ‘జియో’ దూసుకుపోతోంది. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు పోటీనిస్తూ కస్టమర్లను తనవైపుకు తిప్పుకుంటోంది. క్వాలిటీ నెట్వర్క్, అద్భుత డేటా ప్లాన్స్, అన్ లిమిటెడ్ ఆఫర్లతో ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరికీ జియో చేరువైంది. ప్రస్తుతం జియోలో ఎన్నో రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఏవో ఓసారి చూద్దాం. Jio 239 Plan: ఈ ప్లాన్‌లో […] -
Rohit Sharma: నా బ్యాటింగ్ నాకే నచ్చలేదు: రోహిత్ శర్మ
Rohit Sharma Says Iam not happy with my batting against Nepal in Asia Cup 2023: నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ సంతోషంగా లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఫీల్డింగ్ నాసిరకంగా ఉందని, తప్పకుండా మెరుగుపర్చుకుని సూపర్-4లో బరిలోకి దిగుతామన్నాడు. ఆసియా కప్ 2023 కోసం వచ్చేటప్పటికే ప్రపంచకప్ 2023 జట్టు ఎలా ఉండాలో ఓ అంచనాకు వచ్చామని రోహిత్ తెలిపాడు. సోమవారం నేపాల్‌తో జరిగిన […] -
Asia Cup 2023: సూపర్-4కు భారత్ అర్హత.. ఇండో-పాక్ మ్యాచ్ మళ్లీ ఎప్పుడంటే?
Asia Cup 2023 IND vs PAK Super-4 Match on September 10: ఆసియా కప్ 2023లో పసికూన నేపాల్‌పై విజయం సాధించిన భారత్ సూపర్-4కు అర్హత సాధించింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్ణయించగా.. 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ విజయంతో ఆసియా కప్ సూపర్-4కు క్వాలిఫై అయిన భారత్.. మరోసారి దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆసియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 10న భారత్, […] -
World Cup 2023: నేడు భారత్ ప్రపంచకప్ జట్టు ప్రకటన.. తెలుగోడికి షాక్! ఊహించని ప్లేయర్ ఎంట్రీ
BCCI set to announce India Team for World Cup 2023 Today: 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే చాలా క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. అయితే ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈరోజు మధ్యాహ్నం […] -
Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు!
Rohit Sharma Becomes 1st Batter to Score 50 Plus Scores in Asia Cup: ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. 59 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. సూపర్-4కు ముందు హిట్‌మ్యాన్ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. నేపాల్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన […] -
Asia Cup 2023: మెరిసిన రోహిత్, గిల్.. ఆసియా కప్ సూపర్-4లో భారత్!
India Enters Asia Cup 2023 Super-4: ఆసియా కప్ 2023 రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (74 నాటౌట్; 59 బంతుల్లో 6×4, 5×6), శుభ్‌మన్ గిల్ (67 నాటౌట్; 62 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ విజయంతో భారత్ గ్రూప్-ఏ నుంచి సూపర్-4 రెండో బెర్తును […] -
Gold Price Today: మగువలకు షాకింగ్ న్యూస్.. నేడు తులం బంగారంపై ఎంత పెరిగిందో తెలుసా?
Gold Price Today in Hyderabad on 5th September 2023: ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 60 వేలు దాటేసింది. దాంతో బంగారం అంటేనే చాలా మంది జంకుతున్నారు. ఎప్పుడెప్పుడూ తగ్గుతుందా? అని చూస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. సోమవారం కాస్త శాంతించినట్లు కనిపించిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (సెప్టెంబర్ 5) […] -
Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. చెరువును తలపిస్తున్న రోడ్లు! బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిక
Heavy Rain Falls in Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. సోమవారం నుంచే వర్షం పడుతున్నా.. మంగళవారం తెల్లవారుజాము 2-3 గంటల నుంచి భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటికి నగరంలోని రోడ్లు జలమయమవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు పరుగులు పెడుతుండడంతో ద్విచక్ర వాహనదారులు ముందుకు వెళ్లేందుకు వెనకడుగువేస్తున్నారు. కాటేదాన్, నార్సింగీ, మణికొండ, […] -
IND vs NEP: భారత్‌తో మ్యాచ్.. నేపాల్ ఆటగాళ్లకు బంపరాఫర్!
Nepal Cricketers Have A Bumper Offer against India Match: ఆసియా కప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్-4 దశకు చేరాలంటే.. ఇరు జట్లు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. భారత్ లాంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం నేపాల్‌కు కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లను ఎంకరేజ్ చేసేందుకు నేపాల్‌కు చెందిన అర్ణ బీర్ కంపెనీ ఓ బంపరాఫర్ ప్రకటించింది. […] -
Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. నాలాలో పడిపోయిన 55 ఏళ్ల మహిళ!
Woman Fell in to Hussain Sagar Nala at Gandhinagar: హైదరాబాద్‌లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు వేగంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి జన జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేన్ సాగర్ నాలాలో పడి ఓ మహిళ గల్లంతైంది. తన అమ్మ కనిపించడం లేదని సదరు […]
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!