Sampath Kumar
Author- NTV Telugu-
Road Accident: రాఖీల కోసం వెళ్లి.. మృత్యు ఒడిలోకి చేరిన బాబాయ్, అమ్మాయి!
2 Peoples Died in Road Accident at Vizianagaram: రాఖీల కొనుగోలుకు వెళ్లిన ఇద్దరు మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో చోటుచేసుకుంది. స్కూటీపై వెళుతున్న ఒకే కుంబానికి చెందిన ఇద్దరు (బాబాయ్, అమ్మాయి) ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా నుజ్జయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి […] -
Harmanpreet Kaur Suspended : టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై నిషేధం!
ICC Suspended India Women Skipper Harmanpreet Kaur for 2 T20I Matches: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు భారీ షాక్ తగిలింది. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు హర్మన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. భారత కెప్టెన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ మంగళవారం ప్రకటించింది. అంతేకాదు హర్మన్‌కు నాలుగు డీమెరిట్ పాయింట్లు, మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పెట్టింది. ఈ నిషేధం కారణంగా […] -
Heavy Rains: నేడు భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ! అస్సలు బయటకు రావొద్దు
Red Alert issued for Next Two Days in Hyderabad: రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరం అయితేనే బయటికి రావాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా […] -
Gold Today Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు!
Gold and SilverToday Price 26th July 2023 in Hyderabad: ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు దిగొచ్చాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (జులై 26) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,000గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 150.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 160 తగ్గింది. […] -
Rashi Khanna Latest Images: ఆహా అనేలా రాశి ఖన్నా.. లేటెస్ట్ పిక్స్ వైరల్!
-
WTC Table 2023-25: విండీస్‌తో టెస్టు సిరీస్ గెలిచినా ప్రయోజనం లేదు.. రెండో స్థానంలో భారత్!
Updated WTC Table 2023-25 after India vs West Indies Test Series: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన భారత్‌కు వరుణుడి రూపంలో అడ్డంకి ఎదురైంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో దక్కించుకున్నా.. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రెండో టెస్టులో ఐదో రోజు ఆటకు వర్షం అడ్డు రావడంతో.. క్లీన్‌స్వీప్ చేసే అవకాశం చేజారింది. దీంతో డబ్ల్యూటీసీ 2023-2025 పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి […] -
Moto G14 Launch: మోటొరోలా నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్.. ధర రూ. 15 వేల కంటే తక్కువ!
Moto G14 Smartphone Arrive in India on 2023 August 1: అమెరికాకు చెందిన ‘మోటోరోలా’ మరోసారి తన సత్తాచాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. ఇటీవల మోటోరోలా రేజర్ 40, మోటోరోలా ఎడ్జ్ 40లను రిలీజ్ చేసిన మోటోరోలా.. తాజాగా బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. మోటో జీ14 (Moto G14) పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు మోటొరోలా సోమవారం ప్రకటించింది. ఈ ఫోన్ ధర […] -
Oppo K11 5G Launch: 5000mAh బ్యాటరీతో సూపర్ స్మార్ట్‌ఫోన్.. 26 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్!
Oppo K11 5G Smartphone Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పొ’ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. జూలై 25న ‘ఒప్పొ కే11 5జీ (Oppo K115G Smartphone) ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. ఈ ఫోన్లో అదిరే ఫీచర్లు ఉన్నాయి. ఒప్పొ లేటెస్ట్ టీజర్ ప్రకారం.. ఒప్పొ కే11 ఫోన్ 5000mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. కేవలం 26 […] -
Rat Death: ఇదేందయ్యో ఇది.. ఎలుకను చంపిన వ్యక్తి అరెస్ట్! అసలు ట్విస్ట్ ఏంటంటే?
Biryani Shop Owner Arrested After Crushes Rat Under His Bike In Noida: మనుషులను చంపితేనో లేదా దాడులు చేస్తోనో అరెస్ట్ అవుతారు. పెద్ద పెద్ద జంతువులను చంపినా శిక్షార్హులవుతారు. అయితే ఇంట్లో, పంట చేన్లలో మనకు నష్టం కలిగించే ఎలుకను చంపినా కూడా శిక్ష పడుతుంది. ఇది నిజమే.. ఎలుకను చంపిన ఓ వ్యక్తి తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తర్రదేశ్లోని నోయిడాలో చోటుచేసుకుంది. మూగజీవి అని కనికరం లేకుండా ఎలుకను […] -
Airtel Recharge Plans 2023: ఎయిర్టెల్ నుంచి కొత్త ప్లాన్.. యాక్టివ్ ప్లాన్‌లోనే యాడ్ చేసుకోవచ్చు!
15 GB Data and Xstream Play Susbcription Free in Airtel Rs. 148 Prepaid Recharge Voucher Plan: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన కస్టమర్ల కోసం నిత్యం కొత్త కొత్త ప్లాన్స్ తీసుకొస్తుంటుంది. తక్కువ ధరలో డేటా, అపరిమిత కాల్స్ ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 148 డేటా వోచర్‌తో 15 జీబీ డేటా, ఎక్స్ట్రీమ్ ప్లే సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. […]
తాజావార్తలు
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!