BAN vs NZ: మా కెప్టెన్ అలా చేయడం సరికాదు.. ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamim Iqbal Criticises Bangladesh Captain Litton Das for IshSodhi Incident: ఢాకా వేదికగా శనివారం బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రోండో వన్డేలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రనౌట్ అయి పెవిలియన్‌కు వెళ్తున్న న్యూజిలాండ్ బ్యాటర్ ఇష్ సోధిని వెనక్కి పిలిచి.. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ఈ ఘటనపై బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సోధి రనౌట్ అయినా తమ కెప్టెన్ వెనక్కి పిలవడం సరైన చర్య కాదని తమీమ్ అన్నాడు.
6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్‌ను ఇష్ సోధి అదుకునే ప్రయత్నం చేశాడు. కివీస్ ఇన్నింగ్స్ 46 ఓవర్‌ను బంగ్లా పేసర్ హసన్ మహమూద్ వేశాడు. అయితే తొలి బతి వేసేందుకు సిద్దమైన మహమూద్.. నాన్ స్ట్రైక్ ఎండ్‍లో ఉన్న కివీస్ బ్యాటర్ సోదీని మన్కడింగ్ ద్వారా రౌనౌట్ చేశాడు. సోధి క్రీజు దాటడం గమనించిన మహమూద్.. బంతిని వేయకుండా స్టంప్స్‌ను పడగొట్టాడు. బంగ్లా ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్.. సోదీని ఔట్‌గా ప్రకటించాడు. సోధి పెవిలియన్ వైపు నడుస్తుండగా.. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ సహా మిగతా ఆటగాళ్లు అంపైర్‌లతో చర్చలు జరిపి అతడిని వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నారు. మహమూద్ పరిగెత్తుకుంటూ వెళ్లి సోధిని వెనుక్కి తీసుకొస్తాడు.
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
Also Read: IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. ఇద్దరు భారత స్టార్స్ ఔట్!
బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ చర్యపై తాజాగా సీనియర్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ స్పందించాడు. ‘ఇష్ సోధి మన్కడింగ్ ద్వారా రనౌట్ కావడం నాకు తప్పుగా అనిపించలేదు. ఐసీసీ కొత్త నిబంధనలలో ఇదో రూల్. ఇలా ఏ బ్యాటర్ ను అయినా ఔట్ చేయొచ్చు. మా బ్యాటర్ ఇలా పెవిలియన్ చేరొచ్చు. ఎలాంటి వార్నింగ్ అవసరం లేదు. మా కెప్టెన్ ఇలా వికెట్ తీయకూడదని భావించి ఉంటాడు. అందుకే సోధిని వెనక్కి పిలిచాడు. అయితే అలా చేయడం సరైనది కాదు అని నేను అనుకుంటున్నా’ అని ఇక్బాల్ పేర్కొన్నాడు.
#BabarAzam𓃵 Asif
Hassan Mahmud mankad Ish Sodhi then made him come back.
Umpire gave it out
(Rabitholebd Sports) pic.twitter.com/tyDbSr5WPJ— Muhammad Farhan Ali (@imrealfarhanali) September 23, 2023
తాజావార్తలు
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!