రాఖీ పండుగను పురస్కరించుకొని జనసేప పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. 'అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ. కుటుంబ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యమిచ్చే మన భారతీయులకు శ్రావణ పౌర్ణమినాడు వచ్చే ఈ రాఖీ పండుగ ఒక ఆనందాల వేడుక. breaking news, latest news, telugu news, big news, pawan kalyan, raksha bandhan
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని స్నేహ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగడంతో షాపులోని వస్తువులు మంటల్లో దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దింగింది. breaking news, latest news, telugu news, fire accident, big news
చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు భీభత్సం సృష్టించింది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం 190 - రామాపురం గ్రామంలో బుధవారం ఏనుగు దాడిలో దంపతులు మృతి చెందారు. ఒంటరిగా ఉన్న ఏనుగు గ్రామంలోకి వెళ్లి పొలంలో ఉన్న దంపతులు వెంకటేష్ (50), సెల్వి (45)పై దాడి చేసి చంపేసింది. breaking news, latest news, telugu news, elephant attack, big news,
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకోని రాజ్భవన్లో రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్ భవన్ లో జరుగుతున్న రాఖీ ఫర్ సోల్జర్స్ ఎంతో ముఖ్యమైన కార్యక్రమమని, అన్నా చెల్లెళ్ళు మాత్రమే కాదు ...ప్రజలంతా కూడా రక్షా బంధన్ జరుపుకుంటున్నామన్నారు. దేశంలో ఎన్నో సంస్కృతి లు...ఎన్నో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ...అంతా కలిసి మెలిసి ఉంటామని, అన్నా చెళ్లెల్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనదని ఆమె వ్యాక్యానించారు. rakhi for solders program…
ఎన్టీఆర్కు భారతరత్న విషయం పక్కకు తప్పించారని ఏపీ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు, పురందేశ్వరి కలిసి ఎన్టీఆర్కు మరోసారి వెన్నుపోటు పొడిచారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుతో చెల్లని నాణెం తీసుకురావడం బాధాకరమని లక్ష్మీపార్వతి అన్నారు. breaking news, latest news, telugu news, big news, Lakshmi Parvathi, NTR100Coin