రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) లో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లతపాటు అర్బన్, ఈసీ. ఆర్బిఎస్ కే ,104 తోపాటు వివిధ రకాల ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తున్నారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, komatireddy venkat reddy
నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా పద్మశాలిల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. .. breaking news, latest news, telugu news, big news, mlc kavitha
గర్భిణీ స్త్రీలను ఆరోగ్య రక్షణ విషయంలో ఏఎన్ఎంల కీలకపాత్ర వహిస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత 14 రోజుల నుండి సెకండ్ 2ఏఎన్ఎంలు చేస్తున్న దీక్షకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆరోగ్య రక్షణ కొరకు పాటుపడుతున్న 2ఏఎన్ఎం ప్రభుత్వం గుర్తించాలన్నారు. MLC Jeevan Reddy comments on brs. breaking news, latest news, telugu news, big news, mlc jeevan reddy
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు లేవనెత్తారు సీతక్కని ఓడిస్తామని, ప్రజాసేవకు డబ్బు సంచులకు మధ్య ఎన్నికల యుద్ధం మొదలవుతుందన్నారు ఎమ్మెల్యే సీతక్క. ఇవాళ ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీతక్క మీడియాతో సమావేశం నిర్వహించారు. breaking news, latest news, telugu news, mla seethakka, brs, congress
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో దిశా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల శంకుస్థాపనకు, ప్రారంభోత్సవాలకు ఎంపీకి ఆహ్వానం ఎందుకివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. breaking news, latest news, telugu news, mp arvind, mlc kavitha