Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Union Minister Murugan : దేశం మొత్తం.. ఎమ్మెల్యేలు, ఎంపీ లను సన్మానం చేసుకునే సమయం
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, జాతీయ నేతలు శివప్రకాశ్ జీ, అరుణ్ సింగ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ.. దేశం మొత్తం.. ఎమ్మెల్యేలు, […] -
Ajith : అజిత్ ఈ సారి కాపీ కొడుతున్నాడా..?
అజిత్ కుమార్.. ముద్దుగా ఫ్యాన్స్ ‘తలా’ ‘AK’ అని పిలిచుకొంటారు. అజిత్ సినిమా విడుదల అవుతుంది అంటే తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంటుంది. కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచాలతో థియేటర్ల వద్ద ఒకటే హంగామా ఉంటుంది. అజిత్ సినిమాల నుండి పోస్టర్, సాంగ్ వస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ వేరే లెవల్. మరోవైపు తమిళ్ లో అజిత్ ,విజయ్ మధ్య ఫ్యాన్ వార్స్ తార స్థాయిలో ఉంటాయి. అజిత్ ఫ్యాన్స్ , విజయ్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ […] -
Students Suffer : ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదుకు ఆటంకం
పార్వతీపుతం మన్యం జిల్లాలో గిరిజన ప్రాంతాలలో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదుకు ఆటంకం కలుగుతోంది. స్కూళ్లు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న తరగతులు జరగకా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని పాచిపెంట మండలం గరిసిగుడ్డి పంచాయతీ తాడివలస గిరిజన గ్రామంలో గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టారు. జిపిఎస్ స్కూల్ వెంటనే తెరవాలని ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని ఆదివాసి గిరిజన సంఘం సిఐటియు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. […] -
Rahul Gandhi : వైఎస్సార్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అయితే.. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఆయనను కోల్పోవడం రాష్ట్ర […] -
YSR Birth Anniversary : ‘పులివెందుల పులి’ పుట్టి 75 ఏళ్లు..!
వైయస్ అంటే.. పోత పోసిన ధైర్యం.. వైయస్ అంటే.. మూర్తీభవించిన ప్రజాహితం.. వైయస్ అంటే.. నా అనుకున్న వాళ్లను అక్కున చేర్చుకునే ఔదార్యం.. వైయస్ అంటే.. రెండక్షరాల పేరు మాత్రమే కాదు.. కోట్లాది మంది గుండె చప్పుడు. నేడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ నివాళులు అర్పిస్తున్నారు. అయితే.. వైఎస్సార్‌గా పేరుగాంచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూడో తరం […] -
Kalki 2898 AD Collections : కల్కి ఇప్పట్లో ఆగేలా లేడు…ఓవర్ సీస్ లో ఆపేవాడు రాడు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ భాషతో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదలై నేటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొన్న ఈ చిత్రం ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించింది. మరోవైపు ఈ చిత్రం బాలీవుడ్ గడ్డపై నెమ్మదిగా మొదలై ఆ తర్వాత పాజిటివ్ […] -
Health Tips : ఆ ఆరోగ్య సమస్య ఉంటే వంకాయ తినకండి.. విషంతో సమానం..!
కూరగాయలలో రారాజు వంకాయ.. వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..? ఇది అందించే రుచి , ఆరోగ్య ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు.. ఇది ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు , శరీరానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. అయితే కొన్ని సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీర్ణవ్యవస్థ : జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే లేదా జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటే.. మీరు వంకాయ తినకుండా ఉండాలి. ఎందుకంటే వంకాయ మీ జీర్ణశక్తిని […] -
Flexi War : ఎన్టీఆర్ జిల్లాలో ఫ్లెక్సీల వార్
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఒకే రోజు అటు టీడీపీ, ఇటు వైసీపీ కార్యక్రమాలు ఉండటంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పవిత్ర సంగమం వద్ద జల హారతి కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరవనున్న నేపద్యంలో స్వాగతం పలకడానికి రింగ్ సెంటర్ వద్ద ఏర్పాట్లు చేశారు టీడీపీ కార్యకర్తలు. వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సంధర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ నివాళులర్పించేందుకు రింగ్ సెంటర్ లోని గాంధీ […] -
YS Jagan : నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో జయంతి వేడుకలతో పాటు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ అవినాష్ రెడ్డి నివాళులు అర్పించి, ప్రత్యేక […] -
Game changer: రామ్‌చరణ్ ముగించాడు…ఇక మెుదలెడదామా..!
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో రానుంది ఈ చిత్రం. ఎప్పుడో స్టార్ట్ చేసిన ఈ చిత్రం దర్శకుడు శంకర్ బిజీ షెడ్యూల్ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతు వస్తోంది. భారతీయుడు – 2 చిత్రం కారణంగానే ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. శంకర్ ప్రస్తుతం భారతీయుడు -2 ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. […]
తాజావార్తలు
-
Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
-
The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. ‘ది పారడైజ్’ బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
-
Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
-
Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
-
BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!