కామారెడ్డి క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ సన్మాన సభ. ఈ సభలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ పాల్గొన్నారు. ఎంపీగా మొదటిసారి కామారెడ్డికి వచ్చిన సురేష్ షెట్కార్‌ను షబ్బీర్ అలీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఆడవాళ్ళకు బ్రేక్ డాన్స్ చేయిస్తా అన్న వారికి బుద్ధి చెబుతామన్నారు. మా అక్క చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమని ఆయన వ్యాఖ్యానించారు. 200 యూనిట్స్ కరెంటు కొన్ని […]
ఉప్పల్ శిల్పారామంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే.. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. నన్ను రక్షించు అని చెబుతూ సోదరుడికి రాఖీ కడుతుంది సోదరి అని, దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలన్నారు. పది రోజుల యుద్ధంలో రావణుడిని రాముడు చంపేశాడని, లంకలోకి లక్ష్మణుడు వెళ్లినప్పుడు మన భూమి […]
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియెట్‌లో కోవర్ట్ ఆపరేషన్ జరుగుతోందా? లోపల ఏం జరిగినా ప్రభుత్వంలోని చాలా మందికంటే ముందే వైసీపీకి తెలిసిపోతోందా? టీడీపీ నాయకుల ఆందోళన నిజమేనా? రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి సచివాలయంలో ఏం జరుగుతోంది? ఏయే విభాగాల్లో వైసీపీ అనుకూలురు ఉన్నట్టు? ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు కోవర్ట్ ప్రకంపనలు రేగుతున్నాయి. వెయింటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లు విచారణలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలతో ఇంకా తెర మీదకు రాని అంశాలు ఏమైనా ఉన్నాయా..? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే […]
బీఆర్ఎస్లో… పార్టీ అధిష్టానం పెట్టే రూల్స్ కొందరికేనా? టాప్ టు బాటమ్ అందరికీ అవే రూల్స్ వర్తించవా? ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నప్పుడు అంతా దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదా? కొందరు పెద్దలకు విచ్చలవిడి మినహాయింపులు ఉంటాయా? వాళ్ళు ఏమనుకుంటే అది మాట్లాడేయవచ్చా? పార్టీలో కొత్తగా ఇప్పుడీ చర్చ ఎందుకు జరుగుతోంది? ఏ విషయంలో రచ్చ మొదలైంది? మహాలక్ష్మి….. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం […]
మారిన జీవనశైలి వల్ల యువత తలపై వెంట్రుకలు తెల్లగా మారుతున్నాయి. చాలా మంది గ్రే హెయిర్‌ను దాచుకోవడానికి హెయిర్ డై, హెయిర్ కలర్ లేదా హెన్నా వాడుతున్నారు. కానీ ఈ వస్తువులన్నీ హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి. ఒకటి తెలుసుకోండి, ఇది తక్షణమే జుట్టుకు రంగును ఇస్తుంది కానీ క్రమంగా జుట్టు దెబ్బతింటుంది. ఈ సమస్యను నివారించడానికి, మీరు పసుపును ఉపయోగించవచ్చు. పసుపు మాస్క్‌ని ప్రయత్నించండి, ఇది తెల్ల జుట్టు నల్లగా మారుతుంది , జుట్టు పాడవదు. […]
వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా… ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో కాస్త సౌండ్ పెంచే ప్రయత్నం చేసినా…. వెంటనే మ్యూడ్ మోడ్ ఆన్ చేయడానికి కారణమేంటి? ప్రస్తుతం పూర్తిగా చెన్నైకే పరిమితమైన రోజాను గతం వెంటాడుతోందా? ఆడుదాం ఆంధ్రాపై ఎంక్వైరీ… ఆడేసుకుంటానని అంటోందా? ఆటలో నెక్స్ట్ పడే వికెట్ ఏది? పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్స్ అనగానే ఎక్కువ […]
మడిసన్నాక కూతంత కళా పోసన ఉండాలి… అన్నది రావు గోపాలరావు డైలాగ్. ఆ కళా పోసన ఉండటం వరకు ఓకేగానీ… అది శృతి మించి వెర్రి తలలు వేస్తే…. మొదటికే మోసం రావడం ఖాయం. ఇప్పుడా రాజకీయ నాయకుడి పరిస్థితి కూడా అలాగే ఉందట. ఆయనగారి కళాపోసన శృతిమించి కాదు, అంతకు మించడంతో టోటల్ పొలిటికల్ కేరీరే డేంజర్లో పడిందట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటాయనగారి జిల్ జిల్ జిగా జిగా స్టోరీ? వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ […]
కోల్‌కతా హాస్పిటల్ దాడి బీజేపీ, లెఫ్ట్ పార్టీల పనే.. కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపలనకు కారణమైంది. మమతా బెనర్జీ సర్కారుపై బీజేపీ, లెఫ్ట్ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. గత వారం కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై సంజయ్ రాయ్ అనే వ్యక్తిని దారుణానికి ఒడిగట్టానే ఆరోపణల్ని […]
MG మోటార్ తన కొత్త EV మోడల్ విండ్సర్ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది , కొత్త కారును సెప్టెంబర్ 11న అధికారికంగా విడుదల చేయనున్నట్లు సూచించింది. మార్కెట్లో ఉన్న ప్రస్తుత ZS EV , కామెట్ EV మధ్య ఉంచబడిన కొత్త విండ్సర్ EV దాని అత్యాధునిక డిజైన్ లాంగ్వేజ్‌తో వినియోగదారుల ఎంపికలో ముందు వరుసలో ఉంటుంది. జేఎస్‌డబ్ల్యూతో కలిసి ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసేందుకు ఇటీవలే భారీ ప్రాజెక్టును ప్రారంభించిన ఎంజీ మోటార్ కంపెనీ.. కొత్త […]
తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసి, ప్రెస్ మీట్ లో విచారం వ్యక్తం చేసినంత మాత్రాన తెలంగాణ మహిళా సమాజం ఆ వ్యాఖ్యలను మరిచిపోదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ఉద్దేశించి నిన్న పార్టీ మీటింగ్ లో తెలంగాణ మహిళలను బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకొమ్మని […]