Gogikar Sai Krishna
Author- NTV Telugu-
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలి : జీవీఎల్
అనంతపురం జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శిక్షణ తరగుతలలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగాలని అన్నారు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గానే గుర్తించిందని, అమరావతి రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన అన్నారు. రాయలసీమలోనే హైకోర్టు ను పెట్టండి అని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే చెప్పామని, హైకోర్టు విషయం ఇప్పుడే తేలేలా లేదని ఆయన అన్నారు. ఏపీ […] -
మరోసారి ఏజేన్సీలో పేలిన తూట.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గడ్‌లో మరోసారి పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. దంతెవాడ జిల్లా గోండెరాస్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మహిళా మావోయిస్టులు హిద్మే కొహ్రమె, పొజ్జె లుగా పోలీసులు గుర్తించారు. అయితే హిద్మే తలపై రూ.5లక్షలు, పొజ్జె తలపై రూ.లక్ష రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏజేన్సీలో అనుమానం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. […] -
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిచ్కుంద మండలం జగన్నాథపల్లి వద్ద ఆగివున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 6 గురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉండగా మరో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందడంతో హుటాహుటినా పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి కూడా తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉండడంతో […] -
ఉద్యమాన్ని మేం పూర్తిగా విరమించలేదు : ఉద్యోగ సంఘాలు
ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు 11వ పీఆర్సీసీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ కోరుతూ నిరసనలు చేపట్టారు. సీఆర్‌పై నివేదిక ఇవ్వాలంటూ సీఎం జగన్ సీఎస్ కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్ కమిటీ 14.29తో కూడిన పీఆర్సీని అమలు చేయాలంటూ నివేదిక సమర్పించారు. సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదక పూర్తిగా ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు నిరసనలు తెలిపారు. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ […] -
కేసీఆర్‌ను కలిసిన తాతా మధుసూధన్ రావు
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాతా మధుసూధన్ రావు విజయం సాధించిన నేపథ్యంలో.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ఎమ్మెల్సీ తాత మధుకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభ్యర్థి గెలుపునకు ఉమ్మడిగా కృషి చేసిన ప్రజా ప్రతినిధులందరినీ కేసీఆర్ అభినందించారు. ఈ […] -
ఉద్యోగ సంఘాలతో మరోసారి సజ్జల భేటీ
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే పలుమార్లు సమావేశమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఫిట్‌మెంట్‌పై ఓ నిర్ణయానికి రావాలని సూచించారు. ఉద్యోగులకు న్యాయపరంగా డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సీఎం జగన్‌తో కూడా పీఆర్సీతో పాటు ఇతర డిమాండ్లపై కూడా […] -
జగన్ ఏనాడూ అమరావతికి వ్యతిరేకమని చెప్పలేదు : రఘురామరాజు
సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నిర్విఘ్నంగా పూర్తైంది. ఈ సందర్భంగా తిరుపతిలో అమరావతి రైతులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం టూ దేవస్థానం సభ సక్సెస్ అయ్యిందని, మా ముఖ్యమంత్రి కూడా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారని అన్నారు. అంతేకాకుండా మళ్లీ బిల్లు పెట్టాలంటే పార్లమెంట్ లో కూడా […] -
బిగ్‌బాస్-5 ఫినాలేకు రాజమౌళి..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే కోసం రామ్ చరణ్, అలియా భట్ కనిపించబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మేకర్స్ ఎస్ఎస్ రాజమౌళిని కూడా షోకి తీసుకురానున్నట్లు వార్తలు గుప్పుమడంతో గ్రాండ్ ఫినాలే పై హైప్ దాదాపు రెట్టింపు అయ్యింది. అలాగే, రణవీర్ సింగ్, దీపికా పదుకొణెల ’83’ సినిమా హక్కులను నాగార్జున కొనుగోలు చేసినందున వీరిద్దరూ కూడా షోలో కనిపించనున్నారట. ‘బిగ్ బాస్ తెలుగు 5’ సీజన్ ఫైనలిస్ట్‌ల గురించి […] -
బ్రేకింగ్ : ఇండస్ వివా పిరమిడ్ చైర్మన్ అరెస్ట్
ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ పేరుతో మల్లీ లెవల్ మార్కెంట్ అంటూ 10 లక్షల మందిని మోసం చేశారు. మాయమాటలు చెప్పి 15 వేల కోట్లు దండుకున్నారు. ఈ ఘటన ఈ సంవత్సరం మార్చిలో వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఇండస్ వివా చైర్మన్‌ను అరెస్ట్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ (ఈడీ) అధికారులు తెలిపారు. కొనాళ్లక్రితం ఇండస్ వివాలపై కేసు నమోదు కావడంతో ఆ కంపెనీకి చెందిన 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పడు […] -
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న 30 ఫైరింజన్లు..
ఢిల్లీలోని నరేలా పారిశ్రామిక ప్రాంతంలో షూ తయారీ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నారు. 30 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. షాట్‌సర్య్కూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. షూ తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీ కావడంతో భారీగా […]
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
-
Road Tax: ఆ కారు కొనాలనుకునే వాళ్లకు గుడ్‌న్యూస్.. 50% రోడ్ టాక్స్ మినహాయింపు!
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
-
Drishyam 3 OTT: మోహన్ లాల్ దృశ్యం 3 ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!