MLA Seethakka : చిన జీయర్ స్వామి ఏనాడైనా పేదల ఇళ్లకు వెళ్ళారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress MLA Seethakka Fired on China Jeeyar Swamy.
ఇటీవల ఆథ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. చిన జీయర్ స్వామి ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క సారక్క ను అవమానించేలా మాట్లాడారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. దేవతల మీద దుర్మార్గంగా మాట్లాడారని, దీనిపై సీఎం స్పందించకపోవడం బాధాకరం..స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. పేదల ఇళ్లకు వంద గజాల జాగ దొరకడం లేదు.. మీకు మాత్రం వందల ఎకరాల స్థలం ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. జీయర్ స్వామి ఏనాడైనా పేదల ఇళ్లకు వెళ్ళారా.. అని ఆమె ధ్వజమెత్తారు.
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ప్రకృతి దేవతల దర్శనం ఉచితంగా ఉంటుందని, సమతా మూర్తి దగ్గర ఈక్వాలిటీ ఉందా.. అక్కడ దర్శనం చేసుకోవాలంటే 150రూపాయల టికెట్ పెట్టారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు, త్యాగాల పార్టీ అని ఆమె అన్నారు. గాంధీలది త్యాగాల కుటుంబమని, పక్కా పార్టీల పాచికలో భాగంగా రాహుల్ నాయకత్వం పై కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. మేము రాహుల్, సోనియా నాయకత్వంలోనే పనిచేస్తామని, పదవులు తీసుకోకుండా రెండు పర్యాయాలు కాంగ్రెస్‌ను అధికారంలో కి తెచ్చారన్నారు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!